View

రాంచరణ్ కి పవన్ రాడు... పవన్ కి మెగా హీరోలు జలక్!

Tuesday,September22nd,2015, 03:31 AM

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య సత్సంబంధాలు లేవు... ఇద్దరూ ఎడమొహం, పెడమొహంగానే ఉంటున్నారని వార్తలు ప్రచారం అయ్యేవి. అయితే ఈ వార్తలకు చిరు పుట్టినరోజు వేడుక ఫుల్ స్టాప్ పెట్టింది. తన్న అన్నయ్య చిరు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లడం, ఆ రోజు సాయంత్రం జరిగిన పుట్టినరోజు వేడుకకు పవన్ కళ్యాణ్ అటెండ్ అవ్వడంతో మెగా హీరోలందరూ ఒకటైపోయారు అని అందరూ భావించారు. కానీ ఇలా అందరూ కలవడం ఆ ఒక్కరోజే మాత్రమే జరిగిందని, మళ్లీ ఈ మెగా హీరోలందరూ ఇప్పట్లో కలిసే అవకాశంలేదని పరిశీలకులు అంటున్నారు.


మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన 'కంచె' చిత్రం ఆడియో వేడుక ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించారట. కానీ రాలేదు. రాంచరణ్ హీరోగా రూపొందుతోన్న 'బ్రూస్ లీ' చిత్రం ఆడియో వేడుక అక్టోబర్ 2న జరగనుంది. ఈ వేడుకకు చిరంజీవి చీఫ్ గెస్ట్. పవన్ కళ్యాణ్ కూడా వస్తే బాగుంటుందని భావించి ఆహ్వానించారట. పవన్ కళ్యాణ్ ఈ ఆడియో వేడుకకు అటెండ్ అవ్వడానికి సుముఖత చూపించలేదని తెలుస్తోంది. దాంతో చిరు, రాంచరణ్, నాగబాబు కొంచెం అసహనంగానే ఉన్నారట.


ఇక పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్'. ఈ చిత్రం ఆడియో వేడుకకు మెగా కాంపౌండ్ నుంచి ఏ హీరో కూడా అటెండ్ అవ్వకూడదని డిసైడ్ అయ్యారట. ఇదే కనుక జరిగితే. మెగా వేడుకల్లో అభిమానుల గోల తప్పదు. మెగాబ్రదర్ నాగబాబు వార్నింగ్ లు తప్పవని జనాలు మాట్లాడుకుంటున్నారు. సో... మళ్లీ మెగా హీరోలందరూ కలిసి ఒకే వేదికపై కనిపించేదెప్పుడో?



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !