View

పెళ్లికి సిద్ధపడుతున్న ప్రభుదేవా?

Wednesday,September24th,2014, 07:54 AM

కొరియోగ్రాఫర్ à°—à°¾, నటుడిగా, డైరెక్టర్ à°—à°¾ సక్సెస్ ఫుల్ కెరియర్ ని అనుభవిస్తున్న ప్రభుదేవా నిజ జీవితంలో మాత్రం పలు వివాదాలకు కారణమవుతున్నాడు. ముఖ్యంగా నయనతారను ప్రేమించి, తన మొదటి భార్య రమలత్ à°•à°¿ విడాకులు ఇచ్చినప్పుడు ప్రభుదేవాపై విమర్శలు వెల్లువెత్తాయి. నయనతార కోసం విడాకులు తీసుకున్నా... ఆమెతో ప్రభుదేవా ప్రేమాయణం మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. వీరి ప్రేమ పెళ్లి వరకూ వెళ్లలేదు. ఇద్దరూ విడిపోయారు. à°† తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. à°—à°¤ కొంతకాలంగా ప్రభుదేవా తన పని తాను చేసుకుంటూ వార్తలకు ఎక్కడంలేదు. కానీ తాజాగా బాలీవుడ్ లో ప్రభుదేవా గురించి à°“  à°µà°¾à°°à±à°¤ హల్ చల్ చేస్తోంది. అదేంటంటే..

బాలీవుడ్ à°•à°¿ చెందిన à°“ నృత్య దర్శకురాలితో ప్రభుదేవా ప్రేమలో పడ్డాడని, త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. à°ˆ వార్తలు ప్రచారం చేస్తున్న బాలీవుడ్ మీడియా, à°† నృత్య దర్శకురాలు ఎవరన్నది మాత్రం బయట పెట్టడం లేదు. ప్రభుదేవా కూడా à°ˆ వార్తలను à°–à°‚à°¡à°¿à°‚à°šà°¡à°‚ లేదు. గతంలో నయనతారను ప్రేమిస్తున్నప్పుడు కూడా కామ్ à°—à°¾ ఉన్నాడు ప్రభుదేవా. మీడియా దీని గురించి అడిగితే స్పందించేవాడు కాదు. ఇప్పుడు కూడా అదే సైలెన్స్ ని మెయింటెన్ చేస్తున్నాడు. మరి ఎంతకాలం à°ˆ విషయాన్ని ప్రభుదేవా దాస్తాడో వేచి చూడాల్సిందే. 

Prabhu Deva is going to get Married



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !