View

ప్రభుదేవా దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా!

Wednesday,October15th,2014, 06:05 AM

రామ్ చరణ్ కెరీర్ లో ఎప్పటికీ చెప్పుకోదగ్గ చిత్రం 'మగధీర'. à°“ టెక్నీషియన్ à°—à°¾ దర్శకుడు రాజమౌళి సత్తా నిరూపించిన చిత్రం అది. à°ˆ చిత్రం హిందీలో రీమేక్ కానుందనే వార్త ఎప్పట్నుంచో ప్రచారంలో ఉంది. సాజిద్ నడియాడ్ వాలా హిందీ రీమేక్ హక్కులు పొందాడట. తెలుగులో రామ్ చరణ్ చేసిన పాత్రను హిందీలో షాహిద్ కపూర్ చేయనున్నాడనే వార్త కూడా హల్ చల్ చేస్తోంది. షాహిద్ à°ˆ చిత్రం పట్ల చాలా ఆస్తకిగా ఉన్నాడట. à°ˆ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే చర్చ బాలీవుడ్ లో జరిగింది. à°—à°¤ కొన్ని నెలల్లో ముగ్గురు, నలుగురు దర్శకుల పేర్లు వినిపించాయి. ఇప్పుడు ప్రభుదేవా పేరు వినిపిస్తోంది. కొరియోగ్రాఫర్ à°—à°¾ మంచి గుర్తింపు తెచ్చుకుని 'వాంటెడ్' చిత్రం ద్వారా  à°¦à°°à±à°¶à°•à±à°¨à°¿à°—à°¾ బాలీవుడ్ à°•à°¿ పరిచయమయ్యాడు ప్రభుదేవా. à°† తర్వాత హిందీలో అతను దర్శకత్వం వహించిన 'రౌడీ రాథోడ్', 'ఆర్. రాజ్ కుమార్' చిత్రాలు కూడా ఘనవిజయం సాధించాయి. ప్రస్తుతం ప్రభుదేవా 'యాక్షన్ జాక్సన్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. à°ˆ చిత్రం తర్వాత 'మగధీర' రీమేక్ ఆరంభం అవుతుందట. ప్రభుదేవా దర్శకత్వం వహించిన 'ఆర్. రాజ్ కుమార్'లో షాహిద్ కపూర్ హీరోగా నటించాడు. à°† సమయంలో à°ˆ ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరిందట. అందుకని, తమ కాంబినేషన్లో 'మగధీర' చేయడానికి ఇద్దరూ ఆసక్తిగా ఉన్నారని భోగట్టా. మరి.. à°ˆ ఇద్దరి కలయికలోనే 'మగధీర' రూపొందుతుందా? లేదా అనేది కాలమే చెప్పాలి. 

Will Prabhu Deva to direct 'Magadheera' Remake



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !