View

'భాషా 2' రెడీ అవుతోందా?

Sunday,October12th,2014, 01:55 AM

రజనీకాంత్ కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రాల్లో 'భాషా' ఒకటి. ఆ చిత్రం తర్వాత ఆ తరహా చిత్రాలు బోల్డన్ని వచ్చాయి. ఇప్పటికీ 'భాషా'ని ఆదర్శంగా తీసుకుని సినిమాలు చేస్తున్నవాళ్లు ఉన్నారు. సురేష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలై, వచ్చే ఏడాదికి 20 ఏళ్లు కానుంది. ఈ నేపథ్యంలో సురేష్ కృష్ణ 'భాషా 2'కి కథ సిద్ధం చేస్తున్నాడని సమాచారం. ఈ విషయం గురించి రజనీ దగ్గర కూడా చెప్పాడట. కానీ, ఈ సీక్వెల్ చేయడానికి రజనీ అంత సుముఖంగా లేరని సమాచారం. 'భాషా' ఓ ట్రెండ్ సెట్టర్ అని, దానికి సీక్వెల్ అంటే అంచనాలు తారాస్థాయిలో ఉంటాయని రజనీ భావిస్తున్నారట. అందుకే, ఈ సీక్వెల్ చేయడానికి ఇష్టపడటంలేదని వినికిడి. అయినప్పటికీ సురేష్ కృష్ణ ఈ సీక్వెల్ కి కథ సిద్ధం చేసే పని మీద ఉన్నాడని భోగట్టా. కథ మొత్తం రెడీ చేసిన తర్వాత, ఒకవేళ నచ్చితే రజనీ ఒప్పుకునే అవకాశం ఉందన్నది ఆయన అభిప్రాయం ఉండొచ్చు. ఒకవేళ రజనీ కనుక ఈ సీక్వెల్ కి ఒప్పుకోకపోతే మరి.. సురేష్ కృష్ణ ఏ హీరోతో ఈ సినిమా చేస్తాడో?

Rajinikanth to star in 'Baasha 2'



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !