View

ఎన్టీఆర్ డైరెక్టర్ కి రాంచరణ్ అవకాశం?

Thursday,October15th,2015, 12:53 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'మా నాన్నకు ప్రేమతో'. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సినిమా తర్వాత సుకుమార్ తదుపరి చిత్రం మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో ఉండబోతోందని ఫిల్మ్ నగర్ టాక్. సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయాలనే ఆలోచనలో రాంచరణ్ ఉన్నాడట. మహేష్ తో సుకుమార్ చేసిన '1 నేనొక్కడినే' చిత్రం రాంచరణ్ కి బాగా నచ్చిందట. అంతే కాదు.. ఇప్పుడు ఎన్టీఆర్ తో సుకుమార్ చేస్తున్న చిత్రంపైన కూడా రాంచరణ్ చాలా నమ్మకం పెట్టుకున్నాడట. ఖచ్చితంగా ఎన్టీఆర్ కి సుకుమార్ మంచి సక్సెస్ ఫుల్ చిత్రం ఇస్తాడని రాంచరణ్ భావిస్తున్నాడట. ఈ నేపధ్యంలో సుకుమార్ దర్శకత్వంలో నటించడానికి రాంచరణ్ మొగ్గుచూపుతున్నాడని సమాచారమ్.


సుకుమార్ కూడా రాంచరణ్ కి ఓ మంచి కథ తయారు చేసి చెప్పాలని డిసైడ్ అయ్యాడట. 'బ్రూస్ లీ' చిత్రం తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'తని ఒరువన్' చిత్రం రీమేక్ లో నటించబోతున్నాడు రాంచరణ్. దీని తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నాడట. ఈలోపు సుకుమార్ మంచి కథ తయారు చేసి రాంచరణ్ కి చెబితే, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడం ఖాయమని తెలుస్తోంది. మరి మెగా హీరోతో సినిమా చేసే అవకాశాన్ని సుకుమార్ సద్వినియోగం చేసుకుంటాడేమో వేచి చూడాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !