View

ధనుష్ ప్రేయసితో రాంచరణ్ రొమాన్స్!

Thursday,October01st,2015, 05:16 AM

హిందీ చిత్రాలు 'ఇసాక్', 'మిస్టర్ ఎక్స్', తమిళ చిత్రం 'అనేగన్' చూసినవాళ్లకి అమైరా దస్తర్ ఎంత అందంగా ఉంటుందో తెలిసి ఉంటుంది. 'అనేగన్' తెలుగులో 'అనేకుడు'గా విడుదలైంది. సో.. ఈ డబ్బింగ్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది అమైరా. 'అనేకుడు'లో ధనుష్ ప్రేయసిగా అమైరా కనబర్చిన అభినయాన్ని, ఆ చిత్రంలో అమ్మడి అందచందాలను అంత సులువుగా మర్చిపోలేం. వాస్తవానికి ఈ చిత్రం తర్వాత అమైరాకి దక్షిణాదిన అవకాశాలు పెరుగుతాయని చాలామంది ఊహించారు. కానీ, అది జరగలేదు. అయితే ఇప్పుడు తెలుగులో ఓ స్ర్టయిట్ చిత్రానికి అమైరా పేరుని పరిశీలిస్తున్నారట. ఆ విషయంలోకి వస్తే..


తమిళంలో ఘనవిజయం సాధించిన 'తని ఒరువన్' చిత్రాన్ని తెలుగులో డి.వి.వి. దానయ్య రీమేక్ చేయనున్నాడనీ, ఇందులో రాంచరణ్ హీరోగా నటించనున్నాడనీ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చరణ్ సరసన కాజల్ అగర్వాల్ ని కథానాయికగా తీసుకోవాలనుకుంటున్నారనే టాక్ కూడా వినిపించింది. అయితే, కథానాయికగా అమైరా దస్తర్ పేరుని పరిశీలిస్తున్నారన్నది తాజా టాక్. ఫైనల్ గా ఏ కథానాయికను ఫైనలైజ్ చేస్తారనేది వేచి చూడాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !