View

బాబాయ్ డైరెక్టర్ పై కన్నేసిన అబ్బాయ్!

Saturday,November29th,2014, 09:36 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'తొలి ప్రేమ', 'బాలు' చిత్రాలు చేసిన డైరెక్టర్ కరుణాకరన్ మెగా కాంపౌండ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. పవన్ కెరియర్ లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న 'తొలి ప్రేమ' చిత్రానికి దర్శకత్వం వహించాడు కాబట్టి కరుణాకరన్ అంటే మెగా అభిమానులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు చాలా అభిమానం ఉంది. అల్లు అర్జున్ తో 'హ్యాపి' చిత్రం కూడా చేసాడు. ప్రస్తుతం నితిన్ తో 'చినదానా నీ కోసం' చిత్రం చేస్తున్నాడు కరుణాకరన్. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ఈ దర్శకుడిపై రామ్ చరణ్ కన్నుపడిందట.

'చినదానా నీ కోసం' హిట్ అయితే... తన కోసం à°“ లవ్ స్టోరీని తయారు చేయమని కరుణాకరన్ à°•à°¿ చెప్పాలనుకుంటున్నాడట రామ్ చరణ్. మెగా కాంపౌండ్  à°¹à±€à°°à±‹à°¤à±‹ సినిమా చేయాలంటే కరుణాకరన్ à°•à°¿ కూడా ఇష్టం కాబట్టి, రామ్ చరణ్ ని ఇంప్రెస్ చేసే కథతో కరుణాకరన్ మెగా కాంపౌండ్ లో అడుగుపెట్టడం ఖాయమని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా 'చినదానా నీ కోసం' హిట్ అయితేనే... à°ˆ ప్రాజెక్ట్ à°•à°¿ రూపకల్సన జరిగే అవకాశం ఉంది కాబట్టి, మెగా కాంపౌండ్ పిలుపు కోసం కొన్నాళ్లు కరుణాకరన్ వెయిట్ చేయాల్సిందే. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !