View

సుందర్ పాండియన్ గా మాస్ మహారాజా?

Sunday,December07th,2014, 08:19 AM

యం.శశికుమార్, లక్ష్మీమీనన్, విజయ్ సేతుపతి, సూరి కాంబినేషన్ లో యస్.ఆర్.ప్రభాకరన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'సుందర్ పాండియన్'. 5.5కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం 44కోట్లు వసూళ్లు సాధించి ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కులను ఓ ప్రముఖ నిర్మాత పొందారు. ముందుగా సునీల్ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మించాలనుకున్నారు ఆ నిర్మాత. అయితే... తాజా వార్తల ప్రకారం స్టార్ హీరోతో ఈ చిత్రాన్ని నిర్మిస్తే బాగుంటుందని భావిస్తున్నారట.

à°ˆ నేపధ్యంలో  à°®à°¾à°¸à± మహారాజా రవితేజను à°ˆ సినిమాలో నటింపజేయడానికి à°† నిర్మాత ప్రయత్నాలు చేస్తున్నారని  à°¤à±†à°²à±à°¸à±à°¤à±‹à°‚ది. ఇటీవలే రవితేజకు à°ˆ సినిమా గురించి చెప్పారట. ఇంకా రవితేజ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం 'కిక్ 2', 'బెంగాల్ టైగర్' చిత్రాలు చేస్తున్న రవితేజ, à°ˆ తమిళ రీమేక్ లో నటించడానికి  à°—్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో వేచి చూడాల్సిందే.

రవితేజ à°ˆ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే... తన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని స్ర్కిఫ్ట్ లో మార్పులు చేయించాలనే ఆలోచనలో à°† నిర్మాత ఉన్నారని సమాచారమ్. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !