View

మెగాస్టార్ 150 కి రీ-షూట్.. చిరునే చెప్పారట!

Wednesday,August03rd,2016, 10:09 AM

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జరిగిపోతున్న విషయం తెలిసిందే. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో కథానాయికగా నటించే అవకాశం కాజల్ అగర్వాల్ ని వరించింది. ఇక ఈ చిత్రంలో కామెడీ ట్రాక్ ని అద్భుతంగా డిజైన్ చేసారట డైరెక్టర్ వినాయక్. చిరు, అలీ పాల్గొనగా ఈ కామెడీ ట్రాక్ కి సంబంధించి కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారు. అయితే ఈ సీన్స్ ని విషయంలో చిరు అంత శాటిస్ ఫ్యాక్షన్ గా లేరట. దాంతో ఈ సీన్స్ మళ్లీ రీ-షూట్ చేద్దామని డైరెక్టర్ వి.వి.వినాయక్ కి చెప్పారట చిరు.


ఈ సినిమా విషయంలో చిరు చాలా కేర్ ఫుల్ గా ఉంటున్నారట. అసలు కాంప్రమైజ్ అవ్వడంలేదని తెలుస్తోంది. అందుకే నటించిన ఏ సీన్ అయినా సరిగ్గా రాలేదు, ఇంకా బెటర్ మెంట్ చేస్తే బాగుంటుందని ఫీలైతే, మళ్లీ రీ-షూట్ చేద్దామని అంటున్నారట. దీన్నిబట్టి ఈ సినిమా విషయంలో చిరు ఎంత పర్టిక్యులర్ గా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. త్వరలోనే అలీ, చిరు పాల్గొనగా రీ-షూట్ జరగనుందని తెలుస్తోంది. అలాగే కాజల్ అగర్వాల్ కూడా ఈ మూడో షెడ్యూల్ లో పాల్గొనబోతోంది. సో.. చిరు 150వ చిత్రం పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతోంది కాబట్టి సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమని ఫిక్స్ అయిపోవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !