View

పవన్ కళ్యాణ్ ను వాడుకోబోతున్న సంపత్ నంది?

Monday,November10th,2014, 11:36 AM

పవన్ కళ్యాణ్ తో 'గబ్బర్ సింగ్ 2' చిత్రం చేయాలనుకున్న సంపత్ నందికి నిరాశే మిగిలింది. ఈ సినిమా ఎప్పుడు ఆరంభమవుతుందనే విషయంలో ఇప్పటివరకూ క్లారటీ రాలేదు. సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోవడంలేదనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో మాస్ మహారాజా రవితేజతో సినిమా చేయడానికి సంపత్ నంది సమాయత్తమవుతున్నాడు.

తాజా వార్తల ప్రకారం పవన్ కళ్యాణ్ పేరును వాడుకోవాలని సంపత్ నంది భావిస్తున్నాడట. 'ఖుషీ' చిత్రంలో పవన్ కళ్యాణ్ ని ఎవరైనా పేరు అడిగితే... బెంగాల్ టైగర్ సిద్ధు సిద్దార్ధ్ రాయ్ అని చెబుతుంటాడు. కాగా సంపత్ నంది తన సినిమాలోని రవితేజ పాత్రకు సిద్దార్ధ్ రాయ్ అని పేరు పెట్టి, సినిమాకి టైటిల్ గా 'బెంగాల్ టైగర్' అని పెట్టాలనుకుంటున్నాడట.

రవితేజ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'కిక్ 2'  à°šà°¿à°¤à±à°°à°‚ చేస్తున్నాడు. 'కిక్ 2' పూర్తయిన వెంటనే సంపత్ నంది దర్శకత్వంలో చేయబోతున్న సినిమాతో బిజీ అవుతాడట రవితేజ.

Sampath Nandi to use Pawan Kalyan's name



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !