View

అఖిల్ నాయిక పై మెగా కాంపౌండ్ కన్ను!

Sunday,February22nd,2015, 05:46 AM

అఖిల్ హీరోగా పరిచయం కానున్న తొలి చిత్రం ద్వారా సాయేషా సైగల్ హీరోయిన్ గా పరిచయం కానున్న విషయం తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ మనవరాలైన సాయేషా అందం తొలి చూపులోనే ఆకట్టుకుంటుంది. ఇటీవల అభిమానుల సమక్షంలో జరిగిన అఖిల్ పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న సాయేషాని చూసినవాళ్లు, కథానాయికగా మంచి భవిష్యత్ ఉందని చెప్పుకున్నారు. ఆ మాటలు నిజం కానున్నాయని తెలుస్తోంది. ఎందుకంటే, ఇప్పటికే సాయేషాకి తెలుగులో ఆఫర్లు మొదలయ్యాయట. ఆ విషయానికొస్తే...

Sayesha to pair with Bunny?

మెగా కాంపౌండ్ దృష్టి సాయేషాపై పడిందని సమాచారం. అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ ఓ చిత్రం రూపొందించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సాయేషాని కథానాయికగా తీసుకుంటే బాగుంటుందని భావిస్తున్నారట. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మలి చిత్రానికే సాయేషా భారీ ఆఫర్ కొట్టేసినట్లే. ఇంకా పెద్ద బేనర్లు నుంచి కూడా సాయేషాకి అవకాశాలు వెళుతున్నట్లు సమాచారం. సో.. ఇప్పుడు తెలుగు తెరను ఏలుతున్న తారలకు సాయేషా గట్టి పోటీ అవుతుందని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !