View

బరువు మోయడానికి 4 కోట్లు తీసుకున్న సీనియర్ నటి

Saturday,September26th,2015, 04:38 AM

సీనియర్ నటి శ్రీదేవి 'ఇంగ్లిష్ వింగ్లిష్' తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినా ఏరికోరి 'పులి' చిత్రాన్ని అంగీకరించింది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రంలో శ్రీదేవి మహారాణి పాత్ర చేసింది. రాణి సౌమ్యాదేవిగా తను చేసిన ఈ పాత్ర సినిమాకి ప్లస్ అవుతుందని చిత్రదర్శకుడు చింబుదేవన్ అంటున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో అక్టోబర్ 1న ఈ చిత్రం విడుదల కానుంది. కాగా, రాణి పాత్ర కోసం శ్రీదేవి ధరించిన దుస్తులు, పెట్టుకున్న నగలు చాలా బరువుగా ఉండేవట. అయినప్పటికీ శ్రీదేవి ఆ బరువుని మోసింది. ఇక, ఆ బరువు గురించి తెలుసుకుందాం...


'పులి' చిత్రంలో శ్రీదేవి ధరించిన ఒక్కో కాస్ట్యూమ్ బరువు 20 కేజీలు అట. అది వేసుకున్న తర్వాత అటూ ఇటూ నడవాలంటే వెనకాల ఓ నలుగురు ఆ డ్రెస్ ని పట్టుకునేవాళ్లని శ్రీదేవి పేర్కొంది. ఇక, తలకి పెట్టుకున్న కిరీటం అయితే చాలా బరువుగా ఉండేదట. పెట్టుకున్న గంట తర్వాత తలనొప్పి మొదలయ్యేదట. మొత్తం మీద సౌమ్యాదేవి పాత్ర ఈ నాజూకు నటిని చాలా కష్టపెట్టిందన్నమాట. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం శ్రీదేవికి గిట్టుబాటయ్యిందట. ఈ చిత్రంలో నటించడానికి శ్రీదేవి తీసుకున్న పారితోషికం దాదాపు నాలుగు కోట్ల రూపాయలని సమాచారం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !