View

సమంత బికినీ... సిద్ధూ అలక!

Tuesday,September16th,2014, 06:13 AM

'ఏ మాయ చేశావె' చిత్రంతో హోమ్లీ హీరోయిన్ అనిపించుకుంది సమంత. à°† తర్వాతి చిత్రాల్లో తను గ్లామరస్ à°—à°¾ నటించినా, మన పక్కింటి అమ్మాయి అనే తరహాలోనే సమంతను ప్రేక్షకులు సొంతం చేసుకున్నారు. కానీ, అందర్నీ ఆశ్చర్యపరుస్తూ 'సికిందర్' సినిమా కోసం సమంత బికినీ ధరించింది. సమంత ఫిజిక్ à°•à°¿ బికినీ సూట్ కాలేదని, à°† విషయం గ్రహించలేక అనవసరంగా బికినీ ధరించి, నవ్వులపాలైందని చెప్పుకుంటున్నారు. బయటి జనాల సంగతి ఎలా ఉన్నా సమంత బికినీ వేసుకోవడం ఒకర్ని మాత్రం తీవ్రంగా కోపానికి గురి చేసిందట. à°† వ్యక్తి సిద్ధార్ధ్ అని ఊహించే ఉంటారు. à°—à°¤ కొంత కాలంగా సిద్ధూ, సమంత ప్రేమించుకుంటున్నారనే వార్త ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. à°ˆ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారనే వార్త కూడా ఉంది. ఒకవేళ అది కాకపోతే.. త్వరలో పెళ్లి చేసుకుంటారని కూడా చెప్పుకుంటున్నారు. ఇక.. తాజా వార్త ఏంటంటే.. 

'సికిందర్'లో సమంత బికినీ ధరించినందుకు సిద్ధూ తెగ ఫీలైపోయాడట. సమంతపై అలక ప్రదర్శించాడని భోగట్టా. ఈ అలక ఇద్దరూ విడిపోయే స్థాయిలో ఉందట. ఒకవేళ ఈ విషయం గురించి సిద్ధూ, సమంతను అడిగితే... 'అసలు మేం ప్రేమలో పడింది ఎప్పుడు? విడిపోయింది ఎప్పుడు? అంతా మీరే ఊహించేసుకుంటారా' అని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Siddharth angry with Samantha



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !