View

శ్రీదేవిని వేశ్యగా చూడాలనుకున్న రాజమౌళి!

Thursday,January08th,2015, 03:39 PM

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న 'బాహుబలి' చిత్రంలో నటించే అవకాశం వస్తే ఎవరైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తారే తప్ప... ఆ ఆఫర్ ని వదులుకోవడానికి ఇష్టపడరు. కానీ రాజమౌళి ఆఫర్ ని జగదేకసుందరి శ్రీదేవి నిరాకరించింది. నిరాకరించడమే కాదు... తనకు ఆఫర్ చేసిన క్యారెక్టర్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిందట శ్రీదేవి. ఇంతకీ శ్రీదేవి అంగీకరించని ఆ క్యారెక్టర్ ఏంటో తెలుసా... వేశ్య పాత్ర. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే...

Rajamolui Offered Prostitute role for Sridevi

బాహుబలి' చిత్రంలో à°“ వేశ్య పాత్ర ఉందట. à°† పాత్రను శ్రీదేవితో చేయిస్తే బాగుంటుందని భావించాడట రాజమౌళి.  à°ˆ క్యారెక్టర్ గురించి ఆమెకు వివరించి నటించమని కోరాడట. నేనా... వేశ్య పాత్ర చేయడమా అంటూ రాజమౌళిపై ఆగ్రహం వ్యక్తం చేసిందట శ్రీదేవి. మరోసారి ఇలాంటి పాత్రల కోసం నన్ను అడిగే సాహసం చెయ్యొద్దని కూడా శ్రీదేవి చెప్పినట్టు వార్తలు ప్రచారం అవుతున్నాయి. à°ˆ వార్తల్లో ఎంతవరకూ నిజముందో తెలీదుగానీ... మామూలుగా అయితే వేశ్య పాత్రల్లో నటించి నటిగా తమ సత్తా చాటుకోవాలనే తాపత్రయంతో హీరోయిన్లు ఉంటారు. కానీ ఇప్పుడు నటిగా తనని తానూ నిరూపించుకోవాల్సిన అవసరం శ్రీదేవికి లేదు. పైగా à°ˆ వయసులో డిగ్నిఫైడ్ పాత్రలు చేసి ముందుకు సాగాలనుకుంటున్న శ్రీదేవికి రాజమౌళి ఆఫర్ ఆగ్రహానికి గురి చేసి ఉంటుందని ఊహించవచ్చు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !