View

హుదూద్ ని క్యాష్ చేసుకున్న సురేష్ బాబు?

Wednesday,December03rd,2014, 04:16 AM

దగ్గుబాటి సురేష్ బాబు పక్కా బిజినెస్ మ్యాన్. ఏ టైమ్ లో దేన్ని ఎలా వర్కవుట్ చేయాలో సురేష్ బాబు కంటే ఎవ్వరికీ బాగా తెలీదని ఇండస్ర్టీ వర్గాలు అంటాయి. తాజాగా ఆయన వర్కవుట్ చేసి, లాభం పొందిన ఓ విషయం గురించి ఫిల్మ్ నగర్ లో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. విషయంలోకి వెళితే...

వెంకటేష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో 'గోపాల గోపాల' చిత్రాన్ని శరత్ మరార్ తో కలిసి నిర్మిస్తున్నాడు సురేష్ బాబు. ఇది క్రేజీ ప్రాజెక్ట్ కాబట్టి, ఈ చిత్రం శాటిలైట్ హక్కులను దక్కించుకోవడానికి జెమిని, జీ, మా చానల్స్ పోటీ పడ్డాయట.

అయితే à°ˆ సినిమాతో పాటు తను నిర్మించిన à°—à°¤ చిత్రాలు 'భీమవరం బుల్లోడు', 'దృశ్యం'కు కూడా భారీ శాటిలైట్ హక్కులు తెచ్చుకోవాలని ప్లాన్ చేసిన సురేష్ బాబు... à°ˆ మూడు చిత్రాలకు కలిపి 20కోట్లు ప్యాకేజ్ అడిగాడట. సురేష్ కోట్ చేసిన 20కోట్లు ఇవ్వడానికి 'మా' చానల్, 'జీ' చానల్ సుముఖంగా లేవట. జెమిని చానల్ మాత్రం à°ˆ ప్యాకేజ్ ని అంగీకరించి 20కోట్లు ఇచ్చి à°ˆ మూడు సినిమాలను కొనుగోలు చేసిందట. 

జెమిని చానల్ ఇంత పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడానికి కారణం ఉందని జనాలు చెప్పుకుంటున్నారు. హుదూద్ తుఫాన్ బాధితుల కోసం టాలీవుడ్ 'మేము సైతం - వియ్ లవ్ వైజాగ్' ఈవెంట్ జరిపిన విషయం తెలిసిందే. à°ˆ ఈవెంట్  à°²à±ˆà°µà± టెలికాస్ట్ హక్కుల కోసం 'మా', 'జెమిని', 'జీ' చానల్స్ పోటీ పడినప్పటికీ, సురేష్ బాబు à°ˆ హక్కులను 'జెమిని'à°•à°¿ ఇప్పించారట. అందుకే సురేష్ బాబుకు జెమిని చానల్ ఫేవర్ చేసిందని, అతను డిమాండ్ చేసిన 20కోట్లు ప్యాకేజ్ à°•à°¿  à°®à±‚డు సినిమాలు కొనుగోలు చేసిందని సమాచారమ్,

మొత్తానికి హుదూద్ ని ఈ విధంగా క్యాష్ చేసుకున్నాడన్నమాట.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !