View

'కత్తి' 31న ఎందుకు రావడంలేదు?

Friday,October24th,2014, 12:31 PM

విజయ్, సమంత జంటగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'కత్తి' ఈ దీపావళికి విడుదలై, భారీ వసూళ్లు సాధిస్తూ, విజయథంలో దూసుకెళుతోంది. విజయ్, మురుగదాస్ కలయికలో రూపొందిన 'తుపాకీ'కన్నా ఈ చిత్రం మరింత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఇద్దరిదీ క్రేజీ కాంబినేషన్ కాబట్టి, నిర్మాణంలో ఉన్నప్పుడే పలువురు తెలుగు నిర్మాతలు అనువాద హక్కులు దక్కించుకోవడం కోసం పోటీ పడ్డారు. చివరికి ఫ్యాన్సీ రేటు ఇచ్చి 'ఠాగూర్' మధు ఈ చిత్రం అనువాద హక్కులు దక్కించుకున్నారు. ఈ నెల 24న తెలుగు వెర్షన్ పాటలను, 31న చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కానీ, 31న ఈ చిత్రం రావడంలేదు. దీని గురించి ఫిల్మ్ నగర్ లో రకరకాలుగా అనుకుంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...

తమిళంలో ఈ చిత్రం ఘనవిజయం సాధించడానికి కారణం విజయ్ నటన, సమంత అందచందాలు, అభినయం, కథ, కథనాలు, శక్తిమంతమైన మాటలు, మురుగదాస్ టేకింగ్. ఇక.. మిగతా శాఖల పనితీరు, నటీనటుల అభినయం కూడా ఈ చిత్రవిజయానికి దోహదపడ్డాయి. ఈ చిత్రకథ ఏ భాషకైనా నప్పుతుంది కాబట్టి, ఈ కథతో సినిమా తీస్తే బాగుంటుందని 'ఠాగూర్' మధు ఆలోచనలో పడ్డారట. ఇక్కడి మాస్ హీరోలతో ఈ సినిమా తీస్తే.. బాగుంటుందన్నది ఆయన అభిప్రాయం అని తెలిసింది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబులాంటి వాళ్లు ఈ సినిమా చేస్తే దీని రేంజ్ ఎక్కడో ఉంటుందని, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని 'కత్తి' తమిళ వెర్షన్ చూసినవాళ్లు అనుకుంటున్నారు. మరి.. అనువాద చిత్రం విడుదల తేదీ గురించి ఇంకా మధు ఒక నిర్ణయానికి రాలేదు కాబట్టి, తెరవెనక ఈ చిత్రాన్ని రీమేక్ చేసే ప్రయత్నాలే జరుగుతున్నాయో ఏమో?

Will 'Kaththi' to be remade in Telugu?



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !