View

మాజీ సీయం మనవడికి తమన్నా కండీషన్!

Sunday,December14th,2014, 07:07 AM

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్ హీరోగా, నిర్మాతగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతను హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'నన్బేన్డా'. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో ఉన్న ఓ గెస్ట్ రోల్ కోసం తమన్నాని అడిగాడట ఉదయనిధి. ఆ ప్రతిపాదనకు తమన్నా ఏం చెప్పిందనే విషయానికొస్తే...

అతిథి పాత్ర చేయడానికి తనకేం అభ్యంతరం లేదని, భారీ పారితోషికం కావాలని ఉదయనిధి దగ్గర తమన్నా అన్నదట. తమ్మూ అడిగినంత ఇవ్వడానికి ఉదయనిధి సుముఖంగా ఉన్న నేపథ్యంలో ఈ మిల్కీ బ్యూటీ మరో కండీషన్ పెట్టిందట. అదేంటంటే...

గెస్ట్ రోల్ చేస్తా కానీ.. మీ తదుపరి చిత్రంలో నన్ను హీరోయిన్ గా తీసుకోవాలని ఉదయనిధికి తమన్నా కండీషన్ పెట్టిందట. అమ్మడి ప్రతిపాదనను ఉదయనిధి అంగీకరించాడట. ఆ తర్వాతే 'నన్బేన్డా'లో గెస్ట్ రోల్ చేయడానికి తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.

తమ్మూ.. భలే తెలివిగలది కదూ...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !