View

ఆ పాత్ర పేరుతో మహేష్ బాబు సినిమా

Wednesday,April15th,2015, 04:36 AM

మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రాల్లో ఎవర్ గ్రీన్ అనదగ్గ వాటిలో 'అతడు' ఉంటుంది. హోల్ సమ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఆ చిత్రాన్ని తెరకెక్కించాడు త్రివిక్రమ్. అందులో మహేష్ బాబు పాత్ర పేరు నందగోపాల్. కానీ, ఆ తర్వాత పార్ధు పాత్ర స్థానంలోకి వెళ్లి, పార్ధుగా చలామణీ అవుతాడు మహేష్ బాబు. ఈ పార్ధు పాత్రలో మహేష్ కనబర్చిన ఎమోషన్, కామెడీ, యాక్షన్.. ఏదీ అంత సులువుగా మర్చిపోలేం. ఇప్పుడీ పాత్ర గురించి ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే...

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుందనే వార్త వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఓ మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ కథ రెడీ చేయమని త్రివిక్రమ్ కి మహేష్ బాబు సూచించాడట. మహేష్ బాబు పోషించిన పాపులర్ కారెక్టర్స్ లో ఒకటైన పార్ధుని ఈ చిత్రానికి టైటిల్ గా పెట్టాలనుకుంటున్నారని వినికిడి. 'అతడు' తరహాలో కుటుంబ సమేతంగా చూసే పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీలా ఈ చిత్రం ఉండాలని మహేష్, త్రివిక్రమ్ అనుకుంటున్నారట.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !