View

ఆ తమిళ సినిమాపై మనసు పడ్డ విష్ణు!

Thursday,November27th,2014, 10:14 AM

తమిళ నటుడు సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ హీరోగా రూపొందిన చిత్రం 'నాయిగళ్ జాగ్రత్తయ్' (తెలుగులో దీని అర్ధం కుక్కలున్నాయి జాగ్రత్త). ఎ.యం.రత్నం నిర్మించిన ఈ చిత్రం తమిళంలో మంచి విజయం సాధించింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కులను దక్కించుకోవడానికి కొంతమంది నిర్మాతలు ట్రై చేస్తున్నారట. అయితే ఇప్పటివరకూ ఈ చిత్రం హక్కులు ఎవ్వరికీ దక్కలేదని తెలుస్తోంది. తాజా వార్తల ప్రకారం ఈ చిత్రంపై మంచు విష్ణు మనసు పడ్డాడని సమాచారమ్.

à°ˆ సినిమా చూసిన విష్ణు à°ˆ చిత్రం తెలుగు రీమేక్ హక్కులను దక్కించుకోవడానికి ట్రై చేస్తున్నాడట. à°Ž.యం.రత్నంతో à°ˆ సినిమాకి సంబంధించి విష్ణు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.  à°†à°²à± రెడీ తమిళ చిత్రం 'అరిమానంబి' హక్కులు దక్కించుకుని దేవా కట్టా దర్శకత్వంలో à°ˆ చిత్రం రీమేక్ చేసి, నటించడానికి సిద్ధమవుతున్నాడు విష్ణు. మరి తమిళ చిత్రం 'నాయిగళ్ జాగ్రత్తయ్' హక్కులు కూడా దక్కితే, à°ˆ చిత్రంలో హీరోగా విష్ణునే నటిస్తాడో లేక  à°µà±‡à°°à±‡ హీరోతో à°ˆ చిత్రం రీమేక్ చేస్తారో వేచి చూడాల్సిందే.

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !