View

మరో మెగా హీరోతో నిత్యామీనన్?

Sunday,January04th,2015, 07:31 AM

మెగా కాంపౌండ్ కి చెందిన ఓ హీరో సరసన కథానాయికగా నటిస్తే.. ఆ వెంటనే మరో మెగా హీరోతో జతకట్టే అవకాశం వస్తుందట. అందుకు ఓ ఉదాహరణ కాజల్ అగర్వాల్. 'మగధీర'లో రామ్ చరణ్ తో జతకట్టిన కాజల్.. ఆ తర్వాత 'ఆర్య 2'లో అల్లు అర్జు్న్ సరసన నటించింది. మళ్లీ చరణ్ తో 'ఎవడు', 'నాయక్', 'గోవిందుడు అందరివాడేలే'లో చేసింది. అలాగే, 'ఇద్దరమ్మాయిలతో' అల్లు అర్జున్ సరసన నటించిన అమలాపాల్ ఆ తర్వాత చరణ్ తో 'నాయక్'లో యాక్ట్ చేసింది. తమన్నా కూడా అంతే. అల్లు అర్జున్ సరసన 'బ్రదినాధ్'లోనూ, రామ్ చరణ్ సరసన 'రచ్చ'లోనూ జత కట్టింది. ఇలా మెగా హీరోలిద్దరి సరసన జతకట్టిన భామల జాబితాలో తాజాగా నిత్యామీనన్ చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ విషయానికొస్తే...

Nithya Menon to pair with Ramcharan

శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ చిత్రం రూపొందనుందనే వార్త వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఓ నాయికగా సమంతను తీసుకున్నారట. మరో నాయికగా నిత్యామీనన్ ని తీసుకోవాలనుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో నిత్యామీనన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు చరణ్ సినిమాలో కూడా నిత్యా కమిట్ అయితే.. మెగా హీరోలిద్దరి సరసన జతకట్టిన నాయికల జాబితాలో నిత్యా చేరిపోతుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !