View

ఇంటర్య్వూ - నిర్మాత గురురాజ్ (రక్షక భటుడు)

Saturday,May06th,2017, 12:00 AM

నటుడిగా చిత్ర పరిశ్రమలో స్థిరపడాలనే నా కోరిక నెరవేరలేదు. నిర్మాతగా రీ ఎంట్రీ ఇచ్చాను. నిర్మాతగా సక్సెస్ అవుతాననే నమ్మకం ఉంది అన్నారు'' రక్షక భటుడు చిత్ర నిర్మాత గురురాజ్. రిచాప‌నై, బ్ర‌హ్మానందం, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, బ్ర‌హ్మాజీ, సుప్రీత్‌(కాట్రాజు). అదుర్స్ ర‌ఘు, ధ‌న‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో సుఖీభవ మూవీస్‌ పతాకంపై ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఎ. గురురాజ్‌ నిర్మిస్తున్న స్టైలిష్‌ ఫాంటసీ చిత్రం 'రక్షక భటుడు`. వంశీ ఆకెళ్ల దర్శకత్వంలోఈ చిత్రం తెరకెక్కింది. ఈ నెల 12న ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత గురురాజ్ తో జరిపిన ఇంటర్య్వూలో ని విశేషాలు మీ కోసం...


- నటుడిగా చిత్ర పరిశ్రమలో స్థిరపడటానికి చాలా కృషి చేసాను. కృష్ణానగర్ లో పస్థులు కూడా ఉన్నాను. కానీ ఆర్టిస్ట్ గా స్థిరపడలేకపోయాను. దాంతో రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టాను.


- సుఖీభవ పేరుతో ఆరంభించిన కన్ స్ట్రక్షన్స్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. రియల్ ఎస్టేట్ రంగంలో పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్నాను. మంచి పేరుతో పాటు డబ్బులు సంపాదించాను.


- నటుడు అవ్వాలన్న నా కోరిక తీరలేదు, అందుకని చిత్ర పరిశ్రమను వదిలేయాలనుకోలేదు. ఈసారి నిర్మాతగా ఎంట్రీ అయ్యాను. డైరెక్టర్ వంశీ ఆకెళ్ల చెప్పిన కథ మీద నమ్మకంతో 'ర‌క్ష‌క‌భ‌టుడు' చిత్రాన్ని నిర్మించాను. ఈ సినిమా నన్ను నిర్మాతగా నిలబెడుతుందనే నమ్మకంతో ఉన్నాను.


- ఏప్రిల్ 7న ఈ సినిమాని రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తవలేదు. దీంతో పాటు ఆంజనేయ స్వామి పాత్ర సినిమాలో చాలా కీలకం. సర్ ప్రైజింగ్ స్టార్ ఇందులో నటించాడు. దానికి సంబంధించిన గ్రాఫిక్స్ పూర్తవ్వకపోవడంతో సినిమా విడుదలను వాయిదా వేసాం, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, మే 12న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ధియేటర్లలో ఈ చిత్రాన్ని మినిమమ్‌ 500 థియేటర్స్‌లో రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం.


- అరకు లోయలోని ఓ పోలీస్ స్టేషన్లో జరిగే కామెడీ ఎంటర్ టైనర్ ఇది. దేవుడు ఓ దెయ్యాన్ని కాపాడుతాడు. ఆర్టిస్టులంతా అద్భుతంగా నటించారు. ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ‌గారు క‌థే హీరోగా ర‌క్ష‌క‌భ‌టుడు చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారు. మ‌ల్హ‌ర్‌భ‌ట్ జోషిగారు ప్ర‌తి సీన్‌ను ఎంతో అందంగా చూపించారు. అలాగే డ్రాగ‌న్ ప్ర‌కాష్‌గారు ఎక్స‌లెంట్ ఫైట్స్ కంపోజ్ చేశారు.


- యుట్యూబ్‌లో, సోషల్‌ మీడియాలో మా చిత్ర ట్రైలర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచింది. అందరి అంచనాలకు ధీటుగా ఈ చిత్రం ఉంటుంది.


- ఫస్ట్‌ వంశీ కథ చెప్పినప్పుడు స్మాల్‌ బడ్జెట్‌లో తీద్దాం అన్నాడు. కథ డిమాండ్‌ మేరకు క్వాలిటీ విషయంలో ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ఈ చిత్రాన్ని తీశాం. అలాగే గ్రాఫిక్‌ వర్క్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ వుండటంతో అనుకున్నదాని కన్నా బడ్జెట్‌ రెండింతలు పెరిగింది. పోలీస్‌ స్టేషన్‌లోనే మెయిన్‌ కథ జరుగుతుంది. సో పోలీస్‌ స్టేషన్‌ సెట్‌ని, మరికొన్ని సెట్స్‌ని ఎక్కువ ఖర్చు పెట్టి వేసాం.


- నా తర్వాత సినిమా ఓ స్టార్ హీరోతో ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన డిటైయిల్స్ కూడా త్వరలో ప్రకటిస్తాను. భవిష్యత్తులో మంచి కథలతో సినిమాలు నిర్మిస్తాను. నిర్మాతగా చిత్ర పరిశ్రమలో నాకంటూ ఓ స్థానం ఏర్పర్చుకుంటాను.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

సరైనోడు' చిత్రంలో వైరా ధనుష్ గా విలన్ పాత్ర పోషించిన డైరెక్టర్ పినిశెట్టి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !