filmybuzz

View

ఇంటర్య్వూ - డైరెక్టర్ వంశీకృష్ణ ఆకెళ్ల (రక్షకభటుడు)

Wednesday,May10th,2017, 03:51 AM

రక్ష ఓ సస్పెన్స్‌ హర్రర్‌... జక్కన్న మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌... కేవలం రెండు చిత్రాలతోనే దర్శకుడుగా తన సత్తాని ప్రూవ్‌ చేసుకుని ఆల్‌ కైండ్‌ ఆఫ్‌ మూవీస్‌ చేయగల దర్శకుడుగా పేరు తెచ్చుకున్న వంశీకృష్ణ ఆకెళ్ల ప్రస్తుతం 'రక్షకభటుడు' వంటి డిఫరెంట్‌ టైటిల్‌తో ఫాంటసీ ధ్రిల్లర్‌ చిత్రాన్ని తెరకెక్కించారు. రిచాప‌నై, బ్ర‌హ్మానందం, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, బ్ర‌హ్మాజీ, సుప్రీత్‌(కాట్రాజు). అదుర్స్ ర‌ఘు, ధ‌న‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో సుఖీభవ మూవీస్‌ పతాకంపై ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఎ. గురురాజ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ వంశీకృష్ణ ఆకెళ్లతో జరిపిన ఇంటర్య్వూ విశేషాలు...


- అండర్‌ ప్రొడక్షన్‌లోనే ఈ చిత్రంపై సర్వత్రా పాజిటివ్‌ బజ్‌ ఏర్పడింది. ఫస్ట్‌ పోస్టర్‌, టీజర్‌కి ట్రెమెండ‌స్‌ రెస్పాన్స్‌ వచ్చింది. సాధార‌ణంగా పోలీస్‌ను 'రక్షక భటుడు` అంటుంటాం. ఈ చిత్రంలో ఎవర్ని ఎవరు ప్రొటెక్ట్‌ చేస్తారు? ఎందుకు ప్రొటెక్ట్‌ చేయాలన్నదే మా కాన్సెప్ట్‌. ఆ ప్రొటెక్ట్‌ చేసే ఎనర్జీయే 'రక్షక భటుడు'. కాబట్టి సినిమాకి ఆ టైటిల్‌ పెట్టాం.


- ఈ చిత్రంలో ధనరాజ్ ఓ డైలాగ్ చెబుతాడు. ప్రపంచానికి ఫస్ట్ పోలీస్ నువ్వే కదా స్వామి అంటాడు. అందరూ ఆరాధించే ఆంజనేయస్వామి ప్రొటెక్టర్. సోసైటీకి ప్రొటెక్టింగ్ ఫోర్స్ పోలీస్. ఆ పోలీస్ రూపంలో మనందర్నీ రక్షించే దేవుడు ఉంటే ఎలా ఉంటుంది అన్న థాట్ తోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.


- పోలీస్‌ డ్రెస్‌లో వున్న ఆంజనేయ స్వామి ఎవరు? అనేది మాత్రం థ్రిల్లింగ్‌గా వుంటుంది. పోలీస్‌ డ్రెస్‌లో కనిపించే ఆంజనేయ స్వామి క్యారెక్టర్‌ ఒకరైతే, కథని మొత్తం లీడ్‌ చేసే క్యారెక్టర్‌ ఒకటుంది. ఈ రెండు క్యారెక్టర్లు చేసిన ఆర్టిస్టులను రివీల్ చేయలేదు. అది రివీల్‌ చేస్తే ఎలా వుండేదో తెలీదు గానీ, సస్పెన్స్‌ మెయింటెన్ చేయడంల వల్ల బిజెనెస్‌ బాగా జరిగింది. క్రేజీ ఆఫర్స్ వచ్చాయి.


- ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ఉంది. మాస్ ని ఆకట్టుకునే విధంగా ఉంటుందీ పాట. అందరూ ఎంజాయ్ చేస్తారు.


- 250 థియేటర్స్ లో ఈ సినిమాని విడుదల చేస్తున్నాం. విడుదలైన తర్వాత థియేటర్స్ పెరుగుతాయి. 500 థియేటర్స్ వరకూ ఈ సినిమా రీచ్ అవుతుందని నా నమ్మకం.


- బ్ర‌హ్మానందంగారి పేరు సినిమాలో ప‌ద్మ‌నాభం పురే. హార‌ర్ సినిమాల ద‌ర్శ‌కుడిగా ఇందులో న‌టించారు. అనంతగిరి పోలీస్ స్టేషన్ కి వచ్చిన అతనికి ఏం జరిగింది. ఈ పాయింట్ ని చాలా ఆసక్తిగా మలచడం జరిగింది.


- ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా ప్రభాకర్ గారు నటించారు. ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది.


- రిచ పనయ్ ఇప్పటిదాకా నాలుగు సినిమాల్లో నటించింది. కానీ పెద్దగా పాపులర్ అవ్వలేదు. ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెడుతుంది.


- మెసేజ్ లు లాంటివి లేవు. హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్. కాబట్టి అన్ని వర్గాల ఆడియన్స్ కి ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది.


- నా దగ్గర రెండు, మూడు స్ర్కిఫ్ట్ లు ఉన్నాయి. ఓ స్టార్ హీరోతో సినిమా ప్లానింగ్ ఉంది. ఓ పెద్ద సినిమా, ఓ చిన్న సినిమా చేయాలనేది నా ప్లాన్. అన్నీ వర్కవుట్ అయిన తర్వాత ప్రకటిస్తాను.


- నా ర‌క్ష‌, జ‌క్క‌న్న చిత్రాలకంటే ఈ సినిమా బెస్ట్ మూవీ అవుతుంద‌ని చెప్ప‌గ‌ల‌ను. నిర్మాత గురురాజ్ గారు కుటుంబ పెద్ద‌లా సినిమా బాగా రావడానికి అన్ని విధాలా సహకరించారు. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వ‌చ్చి భారీ విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నాను.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

Gossips

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !