View

గ్లామర్ రోల్స్ చేయను.. రవితో కలిసి షోస్ చేయను - లాస్య

Thursday,June01st,2017, 08:31 PM

గుంటూరు టాకీస్ నిర్మించిన ఆర్.కె.స్టూడియోస్.ప్రస్తుతం కృష్ణ కిశోర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం 'రాజా మీరు కేక'. రాజ్ కుమార్ నిర్మాత. రేవంత్, నోయెల్, హేమంత్ హీరోలుగా పాపులర్ టివి యాంకర్ లాస్య హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో నందమూరి తారకరత్న విలన్ గా నటించాడు. ఈ నెల 9న విడుదలకు సిద్ధమవుతున్న నేపధ్యంలో లాస్య ఈ సినిమా విశేషాలను మీడియాతో పంచుకుంది.


- నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. ఇక నా దృష్టంతా సినిమాలపైన పెట్టాలని డిసైడ్ అయ్యాను.


- టివి షోస్ చేస్తాను. కాకపోతే నాకు కంఫర్ట్ అనిపిస్తేనే అంగీకరిస్తాను. యాంకర్ రవి నాకు మధ్య గొడవలు ఉన్నాయనే వార్తల్లో నిజంలేదు. మేమిద్దరం కలిసి టివి షోలకు యాంకరింగ్ చెయ్యొద్దు అనుకున్నాం.


- రాజా మీరు కేక చిత్రంలో నా క్యారెక్టర్ పేరు స్వాతి. సాఫ్ట్ వేర్ జాబ్ చేసే అమ్మాయి స్టోరీతో ఈ చిత్రం రూపొందింది.


- ఈ చిత్రంలో నా పాత్ర చాలా బాగుంటుంది. చాలా జోవియల్ క్యారెక్టర్. అలాగే ఓ పాయింట్ దగ్గర ఆడియన్స్ ని కన్నీళ్లు పెట్టించే పాత్ర. నాకు పాత్ర బాగా నచ్చడంతో ఈ సినిమా చేయడానికి అంగీకరించాను.


- పర్టిక్యులర్ గా యాక్టింగ్ కోర్స్ లాంటివి చేయలేదు, డైరెక్టర్ ఏం చెప్పారో అది ఫాలో అయ్యాను. ప్రతి సీన్ చిత్రీకరించేముందు డైరెక్టర్ మాతో డిస్కస్ చేసేవారు. దాంతో చాలా ఈజీ అయిపోయింది.


- టివి షో ని హోస్ట్ చేయడం వేరు. ఒక సినిమాలో నటించడం వేరు. చాలా వేరియేషన్స్ చూపించాల్సి ఉంటుంది.


- నాకు చాలా సినిమా ఆఫర్స్ వచ్చాయి. కానీ ఏదీ అంగీకరించలేదు. ఏ సినిమా స్టోరీ లైన్ నచ్చడంతో కమిట్ అయ్యాను.


- ఫ్రెండ్ షిప్ నేపధ్యంలో సాగే స్టోరీ లైన్. షూటింగ్ అంతా చాలా సరదాగా సాగిపోయింది. ఈ సినిమాతో నాకు రేవంత్, నోయెల్, హేమంత్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు.


- తారకరత్నగారు మెయిన్ విలన్ గా నటించారు. మా అందరికీ ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది.


- గ్లామర్ రోల్స్ చేయను. అలాగే హీరోయిన్ గానే సినిమాలు చేయాలనే ఆలోచన కూడా లేదు. మంచి పాత్రలు వస్తే చేస్తాను. నా క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉండాలి.


- ఈ చిత్ర నిర్మాత రాజ్ కుమార్, డైరెక్టర్ కిశోర్ గారికి కృతజ్ఞతలు. మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చారు.


- తదుపరి సినిమాకి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. కథ విన్నాను. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తాను.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

సరైనోడు' చిత్రంలో వైరా ధనుష్ గా విలన్ పాత్ర పోషించిన డైరెక్టర్ పినిశెట్టి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !