View

ఇంటర్య్వూ - డైరెక్టర్ గుణ శేఖ‌ర్‌ (శాకుంతలం)

Thursday,April13th,2023, 01:56 PM

ప్యాషనేట్ ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో రూపొందిన పౌరాణిక ప్రేమకథా చిత్రం ‘శాకుంతలం’. à°ˆ ఎపిక్ లవ్ స్టోరీలో సమంత, దేవ్ మోహన్ జంటగా నటించారు. à°ˆ విజువల్ వండర్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14à°¨ రిలీజ్ అవుతుంది.  à°•à°¾à°³à°¿à°¦à°¾à°¸à± à°°‌à°šà°¿à°‚à°šà°¿à°¨ అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంత‌లంను రూపొందించారు గుణ శేఖ‌ర్‌. శ్రీ వెంకటేశ్వ‌à°°‌à°• క్రియేష‌న్స్ దిల్ రాజు à°¸‌à°®‌ర్ప‌à°£‌లో గుణ టీమ్ à°µ‌ర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ à°ˆ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించారు. 3D టెక్నాల‌జీతో విజువ‌ల్ వండ‌ర్‌à°—à°¾  à°¤à±†à°²à±à°—ు, హిందీ, à°¤‌మిళ‌, హిందీ, à°®‌à°²‌యాళ భాష‌ల్లో శాకుంత‌లం సినిమా ప్రేక్ష‌కుల‌ను à°…à°²‌à°°à°¿à°‚à°š‌నుంది ఇప్ప‌టికే విడుద‌లైన à°ˆ సినిమా పాట‌లు, టీజ‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌à°°à±€ రెస్పాన్స్ à°µ‌చ్చింది. à°ˆ మూవీ ప్ర‌మోష‌న్స్‌ను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చిత్ర à°¦‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ‘శాకుంతలం’ సినిమా గురించి పాత్రికేయులతో ప్రత్యేకంగా మాట్లాడారు, à°† ఇంటర్వ్యూ విశేషాలు...


* à°®‌à°¨‌ల్ని ఎగ్జ‌యిట్ చేసే à°•‌à°¥‌à°²‌ను à°®‌నం à°œ‌నాల‌కు ఇంకా ఎగ్జ‌యిటింగ్‌à°—à°¾ చెప్పొచ్చున‌నే ఆలోచ‌à°¨‌తో ముందు హిర‌ణ్య à°•‌శ్య‌à°ª స్క్రిప్ట్ మీద 5 ఏళ్లు à°µ‌ర్క్ చేశాను. అందులో 2 సంవత్స‌రాలు స్క్రిప్ట్ మీద‌.. 3 సంవ‌త్స‌రాలు ప్రీ ప్రొడ‌క్ష‌న్ మీద à°µ‌ర్క్ చేశాను. అంతా పని పూర్త‌య్యింది. ఇక సినిమాను తెర‌కెక్కించ‌à°Ÿà°‚ మాత్రం మిగిలింద‌నుకున్న à°¤‌రుణంలో కోవిడ్ à°µ‌చ్చింది. అదే à°¸‌à°®‌యంలో మాతో ఉన్న à°“ హాలీవుడ్ సంస్థ à°®‌రో à°µ‌ర్క్‌పై ఫోక‌స్ పెట్టింది. దాంతో à°† ప్రాజెక్ట్‌ను హోల్డ్ పెట్టాం.


* లాక్డ్ డౌన్ à°¸‌à°®‌యంలో కాంపేక్ట్‌à°—à°¾ à°“ à°²‌వ్‌స్టోరి చేద్దామ‌నిపించింది. à°²‌వ్ స్టోరి అన్న‌ప్పుడు కొన్ని పురాణాలు, ఇతిహాసాలు రెఫ‌ర్ చేశాను. à°† క్ర‌మంలో à°¨‌న్ను అభిజ్ఞాన శాకుంత‌లం à°¨‌న్నెంతో ఎట్రాక్ట్ చేసింది. దాన్ని సోష‌లైజ్ చేయ‌à°Ÿ‌మెందుకు? అలాగే తీస్తే బెట‌ర్ à°•‌దా అని మొద‌లు పెట్టాను.


* శాకుంత‌లం సినిమాలో కేవ‌లం ప్రేమ‌తో పాటు మంచి వేల్యూస్ ఉన్నాయి. సాధార‌ణంగా à°¶‌కుంత‌à°² à°…à°¨‌గానే శృంగార à°¶‌కుంత‌à°²‌ను గుర్తుకొస్తుంది. ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు అలానే పొట్రేట్ చేశారు. కానీ ఆమెలో à°…à°‚à°¤‌ర్గ‌తంగా చాలా à°¶‌క్తి ఉంటుంది. దాని గురించి కాళిదాసుగారు అభిజ్ఞాన à°¶‌కుంత‌లంలో ప్ర‌స్తావించారు. à°®‌హాభార‌తంలోని ఆది à°ª‌ర్వంలో à°µ‌చ్చిన à°¶‌కుంత‌à°², దుష్యంత‌à°² à°•‌à°¥‌ను బేస్ చేసుకునే 7 à°¨‌టీన‌టుల నాట‌కంలాగా అభిజ్ఞాన శాకుంత‌లంను రాశారు. ఇది విదేశాల్లో చాలా ఫేమ‌స్‌. దీనిపై మ్యూజిక్ షోస్ చేసేవాళ్లు. దాంట్లో కూడా ప్ర‌తి క్యారెక్ట‌ర్‌ను గొప్ప‌à°—à°¾ చూపించారు. దాని కోసం కాళిదాసుగారు à°®‌హాభార‌తాన్ని à°¤‌à°¨‌దైన పంథాలో ఎలివేట్ చేశారు. ఆయ‌à°¨ కోణంలో పాత్ర‌à°²‌ను à°®‌లిచిన తీరు నాకు బాగా à°¨‌చ్చింది. ఇప్ప‌à°Ÿà°¿ యూత్ దానికి à°•‌నెక్ట్ అవుతార‌నిపించింది.


* à°¸‌మంత మంచి à°¨‌à°Ÿà°¿ కాబ‌ట్టి.. à°¶‌కుంత‌à°² పాత్ర‌లో రొమాంటిక్ యాంగిల్‌ను నేను సెకండ్రీ చేశాను. పెర్ఫామ‌ర్‌à°—à°¾ క్యారెక్ట‌ర్‌ను డిజైన్ చేశాను. à°¤‌à°¨ ఆత్మాభిమానం కోసం అప్ప‌ట్లో à°¶‌కుంత‌à°²‌.. రాజు, రాజ్యాల‌ను లెక్క చేయ‌లేదు. ఫైట్ చేసి నిల‌à°¬‌డింది. పెళ్లి కాకుండా à°¤‌ల్లి కావ‌à°Ÿà°‚ అనేది అప్ప‌ట్లో పెద్ద నేరం. అలాంటి à°ª‌రిస్థితుల‌ను ఆమె ఎలా ఎదురొడ్డి నిల‌à°¬‌à°¡à°¿à°‚à°¦‌నేది à°•‌థాంశం. ఇప్పుడు à°®‌హిళ‌లు అన్నీ రంగాల్లో ఫైట్ చేస్తూ à°¤‌à°® గుర్తింపును సంపాదించుకుంటున్నారు. అ్ందుక‌నే నేటిత‌à°°à°‚ అమ్మాయిల‌కు అప్ప‌à°Ÿà°¿ à°¶‌కుంత‌à°² à°•‌నెక్ట్ అవుతుంది.


* జంతువుల‌ను యానిమేష‌న్‌లో క్రియేట్ చేయ‌à°Ÿà°‚ అనేది చాలా à°•‌ష్టం. à°¡‌బ్బుతో పాటు à°¸‌à°®‌యాన్ని కూడా వెచ్చించాలి. ఇప్ప‌à°Ÿà°¿ కాలమాన పరిస్థితుల‌తో కంపేర్ చేసుకుంటే, 15-20 ఏళ్ల క్రితం ఇదే జంతువుల‌తో అద్భుతంగా సినిమాను తీయ‌à°—‌లిగేవాళ్లం. అది ఇప్పుడు మిస్సింగ్‌. అలాగే à°…à°¡‌వులు విష‌యంలోనూ అలాగే ఉంది. శాకుంత‌లంలో కొంత భాగాన్ని హిమాయాల్లో చిత్రీక‌రించాల‌ని కాశ్మీర్ వెళ్లాం. ఎక్క‌à°¡ కెమెరా పెట్టినా సివిలైజేష‌న్ à°•à°¿à°‚à°¦‌ à°Žà°²‌క్ట్రిక‌ల్ పోల్స్ à°•‌నిపిస్తున్నాయి. అప్ప‌à°Ÿà°¿ శాకుంత‌లం సినిమా కోసం కాశ్మీర్‌లో చిత్రీక‌రించాలంటే చాలా లోప‌à°²‌కు వెళ్లిపోవాల్సి à°µ‌స్తుంది. అక్క‌à°¡ బ్యాక్ గ్రౌండ్ ప్లేట్స్ తీసుకుని వాడుకోవాల్సి à°µ‌చ్చింది.


* à°¶‌కుంత‌à°²‌కు జంతువులే స్నేహితులు. కాబ‌ట్టిజంతువుల‌ను క్యారెక్ట‌ర్స్‌à°—à°¾ చిత్రీక‌రించాలి. కాబ‌ట్టి నేను సీజీమీద ఆధార‌à°ª‌డాల్సి à°µ‌చ్చింది. ఇప్పుడు ఆడియెన్స్ చాలా అడ్వాన్డ్స్‌à°—à°¾ ఉన్నారు. కాబ‌ట్టి వాటిని స్క్రీన్‌పూ చూపించాలంటే మంచి à°¬‌డ్జెట్ పెట్టాలి. లేదా తీయ‌à°Ÿà°‚ మానేయాలి. సీజీ à°µ‌ర్క్ కోసం 14 స్టూడియోస్‌తో à°•‌లిసి à°ª‌ని చేశాం.


* స్పెష‌ల్ షోస్ క్యాన్సిల్ అయ్యాయంటూ à°µ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేదు. ఈరోజు కూడా ఢిల్లీలో స్పెష‌ల్ షో వేస్తున్నారు. à°®‌నం సినిమాను మెయిన్‌à°—à°¾ త్రీడీలో చూపించాల‌నే తీశాం. దిల్ రాజుగారు కూడా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ త్రీడీలోనే చూపించాల‌ని అనుకున్నారు. త్రీడీని రెగ్యుల‌ర్ స్క్రీన్స్‌లో చూడ‌లేమ‌నే సంగ‌తి à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ తెలిసిందే. దాన్ని à°¬‌à°¯‌టే థియేట‌ర్‌లోనే చూడాలి. అందువ‌ల్ల రీసెంట్‌à°—à°¾ ప్ర‌సాద్ ఐ మ్యాక్స్‌లో నేను ఆడియెన్స్‌తో à°•‌లిసి సినిమా చూశాను. చిన్న చిన్న టెక్నిక‌ల్ ఎర్ర‌ర్స్‌ను ఐడింటిఫై చేశాను. ఇప్పుడు దాన్ని à°•‌రెక్ట్ చేస్తున్నాను. ఈరోజు à°®‌ధ్యాహ్నం à°•‌రెక్ష‌న్స్ చేసేసి అప్‌లోడ్ చేస్తున్నాం.


* ప్రీమియ‌ర్స్‌à°•à°¿ అంతా à°¬‌à°¯‌à°Ÿà°¿ వాళ్లు à°µ‌చ్చారు. వారి నుంచి కంటెంట్ మీద సూప‌ర్బ్ రెస్పాన్స్ à°µ‌చ్చింది.


* దుష్యంతుడి క్యారెక్ట‌ర్‌లో షేడ్స్ ఉంటాయి. కాబ‌ట్టి దేవ్ మోహ‌న్ చేసిన పాత్ర‌ను చేయ‌టానికి à°®‌à°¨ హీరోలు అంగీక‌à°°à°¿à°‚à°š‌రు. à°…à°¡à°¿à°—à°¿ లేద‌నిపించుకోవ‌à°Ÿà°‚ ఇష్టం లేక‌.. à°®‌à°¨ తెలుగు హీరోల‌ను à°…à°¡‌à°—‌లేదు. à°’à°•‌వేళ దేవ్ మోహ‌న్ దొరక్కుండా ఉండుంటే à°®‌à°¨ హీరోల‌ను à°…à°¡à°¿à°—à°¿ ఉండేవాడినేమో. అయితే దేవ్ మోహ‌న్ దొర‌à°•‌గానే, ఇంకేవ‌రినీ à°…à°¡‌à°—‌లేదు. à°¤‌ను కూడా à°Žà°‚à°¤ à°¸‌à°®‌à°¯‌మైనా à°ˆ క్యారెక్ట‌ర్ కోసం కేటాయిస్తాన‌ని అన్నాడు. à°®‌రో సినిమా కూడా చేయ‌à°¨‌ని అన్నాడు. à°…à°¤‌న్ని బాగా ట్రైన్ చేయించుకుని దుష్యంతుడి పాత్ర‌ను చేయించుకున్నాను.


* à°¸‌మంత ఇంత‌కు ముందు à°¡à°¿à°«‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేసింది. అందులో అల్ట్రామోడ్ర‌న్ క్యారెక్ట‌ర్స్ కూడా ఉన్నాయి. ఆమెను క్లాసిక‌ల్ బాడీ లాంగ్వేజ్‌తో చూపించాలి. అందుక‌నే క్లాసిక‌ల్ స్టాండ‌ర్డ్స్ మెయిన్‌టెయిన్ చేస్తూ నేటి à°¤‌à°°à°‚ వాళ్ల‌à°•à°¿ కూడా à°¶‌కుంత‌à°² పాత్ర à°•‌నెక్ట్ అయ్యేలా à°“ మీట‌ర్ à°¤‌యారు చేసుకుంది. à°† ప్రాసెస్‌లో అరుణ బిక్షుగారు à°•‌లిశారు. నేను, అరుణ బిక్ష‌గారు, à°¸‌మంతగారు à°•‌లిసి మాట్లాడుకుని పాత్ర‌ను డిజైన్ చేశాం. à°¸‌మంత కొత్త హీరోయిన్‌లా అరుణ బిక్షుగారి ఇంటికి వెళ్లి ట్రైనింగ్ తీసుకుని à°®‌à°°à±€ à°¨‌టించింది.


* శాకుంత‌లంలో దుర్వాస à°®‌హా మునిగా మోహ‌న్‌బాబు à°¨‌టించారు. ఆయ‌à°¨ à°¤‌ప్ప à°®‌రొక‌రు చేస్తే బాగోద‌ని నేను బాగా ఆలోచించాను. ఎందుకంటే à°…à°‚à°¤‌కు ముందు రుద్ర‌à°®‌దేవి సినిమాలో à°“ పాత్ర కోసం ఆయ‌న్ని అప్రోచ్ అయితే ఆయ‌à°¨ రిజెక్ట్ చేశారు. దాంతో నేను ఆయ‌à°¨ చేయ‌à°•‌పోతే ప్రాజెక్ట్ గురించే ఆలోచ‌à°¨‌లో à°ª‌డేంత‌à°—à°¾ ఆలోచ‌à°¨‌లో à°ª‌డ్డాను. వెళ్లి ఆయ‌న్ని à°•‌లిశాను. à°•‌à°¥ విని ఆయ‌à°¨ ఒప్పుకోక‌పోతే అల్ట‌ర్‌నేటివ్ à°Žà°µ‌రో కూడా ఆయ‌నే చెప్పాల‌ని అన్నాను. అయితే ఆయ‌à°¨ విని నేనే చేస్తాన‌ని అన్నారు. అలా ఆయ‌à°¨ à°ˆ సినిమా భాగ‌à°®‌య్యారు.


*à°ˆ సినిమా కోసం ఏడాది పాటు ప్రీ ప్రొడ‌క్ష‌న్ à°µ‌ర్క్ చేశాను. ఐదు నెల‌ల్లో చిత్రీక‌à°°‌ణంతా కంప్లీట్ చేసేశాను. అక్క‌à°¡à°¿ నుంచి ఏడాదిన్నర పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ మీద కాన్‌à°¸‌న్‌ట్రేష‌న్ చేశాను. దేనికి à°Žà°‚à°¤ à°¸‌à°®‌యం కేటాయించాలో à°…à°‚à°¤ టైమ్ కేటాయించాను.


* à°¶‌కుంత‌à°² పాత్ర‌లో రెండు షేడ్స్ ఉంటాయి. à°’à°•‌à°Ÿà°¿ శృంగార శకుంత‌à°²‌,  à°°à±†à°‚డోది ఆత్మాభిమానం à°—‌à°² à°¶‌కుంత‌à°²‌. నేను à°¸‌మంత హీరోయిన్ అనుకోగానే ఆత్మాభిమానం à°—‌à°² à°¶‌కుంత‌à°² అనే షేడ్ మీద ఫోకస్ చేశాను. అలాగ‌ని శృంగార à°¶‌కుంత‌à°² షేడ్‌ను నేనేమీ à°¤‌క్కువ చేయ‌లేదు. రేపు స్క్రీన్‌పై సినిమా చూస్తే ఆమె క్యూట్‌నెస్ తెలుస్తుంది. శృంగార‌మంటే ప్రొవ‌కేటివ్ కాదు.. అమాక‌త్వంతో కూడుకున్న‌ది. అదే కాళిదాసుగారు చెప్పింది. అందుకు కార‌ణం ఆమె à°…à°¡‌వుల్లో ఆశ్ర‌à°® వాతావ‌à°°‌ణంలో పెరిగింది. కాబ‌ట్టి దాన్ని నేను పొట్రేట్ చేశాను.


*à°®‌ణిశ‌ర్మ‌గారు ఎప్ప‌à°Ÿà°¿ నుంచి పీరియాడిక్ సినిమా చేయాల‌నుకుంటున్నారు. అప్పుడు నేను శాకుంత‌లం కోసం అప్రోచ్ అయ్యాను. ఆయ‌à°¨ à°¤‌à°¨‌దైన స్టైల్లో అద్భుత‌మైన సంగీతాన్ని, బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !