View

చిట్ చాట్  - హీరో వీర్‌సాగ‌ర్‌ (షాదీ ముబారక్)

Thursday,March04th,2021, 11:05 AM

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నుంచి మార్చి 5న ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి వ‌స్తున్న ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘షాదీ ముబారక్‌’‌. వీర్‌సాగర్‌, దృశ్యా రఘునాథ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి పద్మ శ్రీ దర్శకత్వం వహించారు. దిల్‌రాజు, శిరీష్ నిర్మాత‌లు. సినిమా విడుదల సందర్భంగా హీరో వీర్ సాగర్ ‘షాదీ ముబార‌క్‌’ సినిమా గురించి మాట్లాడుతూ ...


- ‘షాదీ ముబార‌క్‌’ సినిమా మంచి విజ‌యాన్ని సాధిస్తుంద‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. దిల్‌రాజుగారి బ్యాన‌ర్ నుంచి సినిమా విడుద‌ల‌వుతుండ‌టం మ‌రింత సంతోషాన్నిస్తుంది. ఇది వ‌ర‌కు చేసిన సినిమాల‌కు భిన్నంగా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ చేశాను. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. 


- కంటెంట్‌ను న‌మ్మి సినిమాలు చేస్తార‌నే పేరు దిల్‌రాజుగారికి ఉంది. ఆ న‌మ్మ‌కంతోనే నేను ఆయ‌న్ని మా షాదీ ముబార‌క్ సినిమా కోసం క‌లిశాను. ముందు ఆయ‌న ట్రైల‌ర్ చూశారు. బాగా న‌చ్చింది. ఆయ‌న‌కు న‌మ్మ‌కం వ‌చ్చిన త‌ర్వాతే మేం ముందుకు వెళ్లాం. 


- ఒక ఎన్నారై యువ‌కుడు పెళ్లి చూపులు కోసం ఇండియా వ‌స్తాడు. అక్క‌డ మ్యారేజ్ బ్యూరోకి చెందిన ఓ అమ్మాయిని క‌లుస్తాడు. వారి ప్ర‌యాణంలో జ‌రిగే ప‌రిణామాలు ఎలా మారాయ‌నేదే ఈ సినిమా. మామూలుగా ప్ర‌తి ఒక‌రి జీవితంలో పెళ్లి, పెళ్లి చూపులు జ‌రుగుతుంటాయి. ఆ పాయింట్‌తో చేసిన ఈ సినిమాను చూసిన వారంద‌రూ క‌నెక్ట్ అవుతారు. సినిమాలోని పాత్ర‌లను మ‌నం ఎక్క‌డో చూసిన ఫీలింగే క‌లుగుతుంది. 


- ట్రైల‌ర్‌లో పెళ్లి సేఫ్ సెక్స్ కోసం అనే ఓ డైలాగ్ ఉంటుంది. కేవ‌లం ఆ డైలాగ్ ప‌రంగా చూస్తే ఒక అర్థం వ‌స్తుంది కానీ.. సినిమాలో దానికి కంటిన్యూగా ఉండే సీన్‌లో డైలాగ్స్ అన్నీ చూస్తే చాలా మంచి అర్థం వ‌స్తుంది.  


- సీరియ‌ల్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. నేను అప్ప‌టి వ‌ర‌కు సీరియ‌ల్స్‌లో చేసిన పెద్ద క్యారెక్ట‌ర్స్ మ‌ళ్లీ రావు. అందువ‌ల్ల అక్క‌డి నుంచి షిఫ్ట్ అయితే మంచిది అనే ఫీలింగ్ వ‌చ్చింది. అందువ‌ల్ల సినిమాల్లో ప్ర‌వేశించాను. ఇక్క‌డ‌కు వ‌చ్చిన త‌ర్వాత నేను చేసిన సిద్ధార్థ్‌, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సినిమాలు సీరియ‌ల్‌లో నేను చేసిన పాత్ర‌ల‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్నాయి. అలా కాకుండా ఛేంజ్ ఓవ‌ర్ కోసం చేసిన సినిమానే షాదీ ముబార‌క్‌. 


- ప్ర‌స్తుతానికి మ‌ళ్లీ సీరియ‌ల్స్ చేయాల‌నే ఆలోచ‌న లేదు. 


- డైరెక్ట‌ర్ ప‌ద్మ‌శ్రీ, రైట‌ర్‌గా కృష్ణ‌వంశీగారి ద‌గ్గ‌ర చాలా సినిమాలకు వ‌ర్క్ చేశారు. నిజానికి ఈ సినిమాను కృష్ణ‌వంశీగారే ప్రొడ్యూస్ చేద్దామ‌ని అనుకున్నారు. కానీ నేను క‌థ విన‌గానే నా స్నేహితుల‌తో క‌లిసి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. 


- షాదీ ముబార‌క్ ఫ‌స్ట్ కాపీ చూసిన త‌ర్వాత రాజుగారు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. నాకు మంచి పేరు వ‌స్తుంద‌ని దిల్‌రాజుగారు చెప్పారు. 


- సినిమా డెబ్బై ఐదు శాతం వ‌ర‌కు స్మైలింగ్‌గా ఉండే ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. 


- సునీల్ క‌శ్య‌ప్‌గారు మంచి సంగీతాన్ని ఇచ్చారు. ఆయ‌న సంగీతం, నేప‌థ్య సంగీతం సినిమాకు ఎసెట్ అవుతుంది. 


- సినిమా హీరోయిన్‌గా చేయ‌బోయే అమ్మాయి గురించి చాలా రోజులు వెయిట్ చేశాను. మ‌న ప‌క్కింటి అమ్మాయిని చూశామ‌నే ఫీలింగ్ క‌లిగేలా హీరోయిన్ ఉంటే బావుంటుంద‌ని యూనిట్ భావించింది. ఆ స‌మ‌యంలో దృశ్యా ర‌ఘ‌నాథ్ మాకు న‌చ్చడంతో ఆమెను అప్రోచ్ అయ్యాం. ఆమె పాత్ర కోసం దాదాపు ఒక‌టిన్న‌ర నెల వ‌ర్క్‌షాప్‌లో ఉండి తెలుగు నేర్చుకుని మ‌రీ న‌టించింది. 


- త‌ర్వాత స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ చేస్తున్నాను. గౌత‌మ్ మీన‌న్ అసిస్టెంట్ డైరెక్ట్ చేస్తున్నాడు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !