View

చిట్ చాట్ - హీరోయిన్ సురభి (శశి)

Saturday,March13th,2021, 03:39 PM

ధనుష్ సరసన రఘువరన్ బీటెక్ సినిమాలో నటించి, ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సురభి.. బీరువా, ఎక్స్‌ప్రెస్‌రాజా, ఎటాక్, జెంటిల్‌మెన్‌,  ఒక్కక్షణం, ఓటర్‌ సినిమాల‌తో మెప్పించింది.  ప్ర‌స్తుతం ఆది సాయికుమార్ హీరోగా, సురభి హీరోయిన్‌గా శ్రీనివాస్ నాయుడు నందికట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శశి’. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించారు. మార్చి 19న ఈ మూవీ విడుద‌ల‌వుతున్న సంద‌ర్భంగా హీరోయిన్ సుర‌భితో చిట్ చాట్.


నిర్మాత‌లు నాకు ఫోన్ చేసి డైరెక్ట‌ర్‌తో మూడున్న‌ర‌ గంట‌లు క‌థ నేరేట్ చేయించారు. స్టోరీ విన‌గానే చాలా థ్రిల్ గా ఫీలై ఈ సినిమా సైన్ చేశాను. ఈ సినిమా రెగ్యుల‌ర్ ల‌వ్‌స్టోరీ కాదు. ఎమోష‌న్స్‌, ఇంటెన్సిటీతో కూడిన ర‌గ్‌డ్ ల‌వ్‌స్టొరీ. అందుకే ఈ సినిమాలో ఆది లుక్ అంత ర‌గ్‌డ్‌గా ఉంది. చాలా అంశాల‌తో కూడిన ఒక కంప్లీట్ ప్యాకేజ్. ఈ సినిమాలో న‌ట‌న‌కు మంచి స్కోప్  ఉన్న పాత్ర నాది. ఆడియ‌న్స్‌కి తప్ప‌కుండా ఒక ఇంపాక్ట్ అయితే చూపుతుంది. ఈ మూవీలో రాజీవ్ క‌న‌కాల నా ఫాద‌ర్. ఒక్క కూతురునే కాబ‌ట్టి చాలా గారాబంగా పెంచుతాడు. అయితే నేను మా పేరెంట్స్‌కి ఒక్క కూతురినే అందుకే ఈ సినిమాలో నా పాత్ర‌తో వెంట‌నే క‌నెక్ట్ అయ్యాను. 


కాలేజ్‌లో నా బ్యాచ్‌తో క‌లిసి ర్యాగింగ్ చేసే స‌న్నివేశాలు చాలా ఫ‌న్నీగా ఉంటాయి. నాది ఒక డామినేటింగ్ ప‌ర్స‌నాలిటీ. అయితే ఈ సినిమాలో నా క్యారెక్ట‌ర్లో మ‌రో షేడ్ ఉంటుంది. అదేంట‌న్న‌ది మాత్రం సినిమాలోనే చూడాలి. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంటుంది. నాతోపాటు ఈ సినిమాలో ప్ర‌తి పాత్ర‌కు ఒక మంచి ఇంపార్టెన్స్ ఉండే సినిమా ఇది.


ఈ సినిమాలో ఆదికి మ్యూజిక‌ల్  బ్యాండ్ ఉంటుంది. గిటార్ ప్లే చేస్తాడు. ఒక మంచి వ్య‌క్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవాల‌నుకునే క్యారెక్ట‌ర్ నాది. ఆమె ఎందుకు అలా చేసుకోవాలి అనుకుంటుంది అనే రీజ‌న్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. 


ఆదితో ఫ‌స్ట్‌టైమ్ స్క్రీన్ షేర్ చేసుకున్నాను.  చాలా హంబుల్ ప‌ర్స‌న్‌. వెరీ వెరీ డౌన్ టు ఎర్త్‌. మంచి న‌టుల ఫ్యామిలీ నుండి వ‌చ్చినా అస‌లు ఆ ఫీలింగ్ ఉండ‌దు. చాలా మంచి డ్యాన్స‌ర్ కూడా. కొన్ని స‌న్నివేశాల్లో నాకు చాలా స‌పోర్ట్ చేశారు. అలాగే నిర్మాత వ‌ర్మ‌గారు మోస్ట్ నైస్ ప‌ర్స‌న్‌. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఫుల్ స‌పోర్ట్ చేసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌తి రోజు సెట్‌కి వ‌చ్చి మంచి ఇన్‌పుట్స్ ఇచ్చేవారు.


పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఒకే ఒక లోకం పాట 50 మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసింది. ఆ క్రేడిట్ మా మ్యాజిక్ డైరెక్ట‌ర్ అరుణ్‌కే చెందుతుంది. మంచి ట్యూన్స్‌తో ఈ సినిమాలో ఒక మ్యాజిక్ చేశాడు. ఒకే ఒక లోకం నువ్వే త‌ర్వాత దింతాన పాట‌కి కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. త్వ‌ర‌లోనే మూడో పాట కూడా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.


ఈ సినిమాలో వెన్నెల కిషోర్‌, వైవా హర్ష పాత్ర‌లు హిలేరియ‌స్‌గా ఉంటాయి.  ఇప్ప‌టివ‌ర‌కూ 13 సినిమాలు చేశాను. త‌మిళ్‌లో ఎక్కువ సినిమాలు చేశాను. ఇప్పుడు తెలుగులో మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం క‌న్న‌డ‌లో డెబ్యూ మూవీ స‌క‌త్ చేస్తున్నాను. తెలుగులో రెండు స్క్రిప్ట్స్ విన్నాను త్వ‌ర‌లోనే వాటి గురించి వివ‌రిస్తాను.


గ్లామ‌ర‌స్ రోల్స్ చేయ‌డానికి ఎప్పుడు సిద్దంగానే ఉంటాను. ఇండ‌స్ట్రీలోని గ్రేట్ పీపుల్స్ అంద‌రితో వ‌ర్క్ చేయాల‌ని కోరుకుంటు న్నాను. అలాగే మైథాలాజిక‌ల్ మూవీస్ లో న‌టించ‌డం ఇష్టం. వెబ్‌ సిరీస్‌ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాను. కొన్ని ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ యాక్టింగ్‌కు స్కోప్‌ ఉన్న స్ట్రాంగ్‌ క్యారెక్టర్స్‌ చేయాలనుకుంటున్నాను. అలాంటివి వస్తే వెబ్‌ సిరీస్‌ కూడా చేస్తాను.


ట్రైల‌ర్‌, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారు ట్రైల‌ర్ చూసి చాలా బాగుంది అన్నారు. టీమ్ అంద‌రూ చాలా క‌ష్ట‌ప‌డి సినిమా చేశారు. త‌ప్ప‌కుండా ఈ సినిమా పెద్ద విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !