View

బర్త్ డే ఇంటర్య్వూ - హీరో సాగర్ (ఆర్.కె.నాయుడు)

Monday,August16th,2021, 06:07 AM

మొగ‌లి రేకులు సీరియ‌ల్‌తో బుల్లితెర‌పై తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్నారు సాగ‌ర్ (ఆర్‌.కె నాయుడు). షాదీ ముబార‌క్‌తో బిగ్‌స్ర్కీన్‌పై హీరోగా స‌త్తా చాటారు. ప్ర‌స్తుతం వినూత్న‌మైన క‌థాంశాల్ని ఎంచుకుంటూ సినీ రంగంలో త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. సోమ‌వారం సాగ‌ర్ జ‌న్మ‌దినం. ఈ సంద‌ర్భంగా సాగ‌ర్ చెప్పిన ముచ్చ‌ట్లివి...


షాదీ ముబార‌క్ స‌క్సెస్‌ త‌ర్వాత ఎలాంటి క‌థ‌తో సినిమా చేయాలి, ప్రేక్ష‌కుల్ని ఎలా మెప్పించాల‌ని చాలా ఆలోచించి 100 అనే సినిమాను అంగీక‌రించా. 


సామాజిక ఇతివృత్తంతో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.  ప్ర‌తి పౌరుడికి సామాజిక బాధ్య‌త ఉండాల‌ని చాటిచెప్పే చిత్ర‌మిది. అన్యాయాల ప‌ట్ల సామాన్యులు స్పందించాల్సిన అవ‌స‌రం  ఉంద‌నే సందేశంతో రూపొందిస్తున్నాం. 


మొగ‌లిరేకులు సీరియ‌ల్‌లోని ఆర్ కె నాయుడు మ‌ర‌పించే పోలీస్ పాత్ర కోసం చాలా రోజులు ఎదురుచూశా. అలాంటి శ‌క్తివంత‌మైన పాత్ర ఈ సినిమాలో దొరికింది. విక్రాంత్ అనే పోలీస్ అధికారిగా వినూత్న‌మైన క్యారెక్ట‌రైజేష‌న్‌తో నేను క‌నిపిస్తా. చాలా రోజుల పాటు ఈ పాత్ర గుర్తుండిపోతుంది. 


స్వీయ నిర్మాణ సంస్థ‌ ఆర్ కె మీడియా వ‌ర్క్స్‌ ప‌తాకంపై ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాం. సుకుమార్ ప్రొడ‌క్ష‌న్స్‌లో ఈ సినిమా చేయాల్సింది. అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆల‌స్య‌మ‌వ‌డంతో నేనే సొంతంగా నిర్మిస్తున్నా. ఓంకార్‌శ‌శిధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సెప్టెంబ‌ర్‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభిస్తాం.


సీరియ‌ల్స్ న‌టుడిగా నాకంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తీసుకొచ్చాయి. ఆ ఇమేజ్‌ను కాపాడుకుంటూ మంచి క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల్ని మెప్పించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నా. 


వైవిధ్య‌మైన  క‌థ‌ల‌ను ఎంచుకుంటే విజ‌యాల్ని అందుకోవ‌చ్చ‌ని షాదీముబాక‌ర్ నిరూపించింది. ఈ సినిమా నాలో ఆత్మ‌విశ్వాసాన్ని పెంచింది. హ‌ర్డ్‌వ‌ర్క్‌, అంకిత‌భావంతో ప‌నిచేస్తే ఏ రంగంలోనైనా రాణించ‌వ‌చ్చున‌ని న‌మ్ముతా. 


సీరియ‌ల్స్‌తో పాటు సినిమాల విష‌యంలో అదే సూత్రాన్ని ఫాలో అవుతున్నా. ఓటీటీ రాక‌తో భాషాప‌ర‌మైన హ‌ద్దుల‌న్నీ తొల‌గిపోయాయి. కొత్త‌ క‌థ‌ల్ని ఏ భాష‌లో చెప్పిన ప్రేక్ష‌కులు చూస్తున్నారు. ఇది మంచి ప‌రిణామం. 


న‌ట‌న‌పై ఉన్న ఇష్టంతోనే నిర్మాత‌గా మారాను. 


కెరీర్ విష‌యంలో నిర్మాత‌లు దిల్‌రాజు, శిరీష్‌తో పాటు ద‌ర్శ‌కుడు సుకుమార్ చ‌క్క‌టి స‌ల‌హాలిస్తుంటారు. అవ‌న్నీ నాకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. 


పోలీస్‌, మాఫియా పాత్ర‌లే కాకుండా సెన్సిటివ్‌, ల‌వ‌ర్‌బాయ్ త‌ర‌హా పాత్ర‌ల‌కు న్యాయం చేయ‌గ‌ల‌న‌ని నిరూపించుకోవాల‌నే ఆలోచ‌నంతో కొంత విరామం తీసుకొని షాదీ ముబార‌క్ చేశా. ఇక‌పై గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేస్తా. 


100తో పాటు మ‌రో రెండు సినిమాల్ని అంగీక‌రించా. స్పై థ్రిల్ల‌ర్ జోన‌ర్‌తో పాటు కుటుంబ‌ క‌థాంశంతో ఈ సినిమాలు తెర‌కెక్కుతున్నాయి. ప్ర‌స్తుతం ఈ మూడు సినిమాల‌పైనే పూర్తిగా దృష్టిపెట్టా.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !