View

ఇంటర్య్వూ- రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల (అతిధి దేవో భవ)

Monday,January03rd,2022, 01:58 PM

చిన్న‌ప్పుడే సినిమాలు చూడ్డం, వాటిని ఇంటికి వ‌చ్చాక వివ‌రించే విధానంతో తెలీకుండా వారిలో ఒక‌రు ర‌చ‌యిత‌గా మారారు. త‌ల్లిదండ్రులు వీరి ఆస‌క్తిని గ్ర‌హించి ఎప్ప‌టికైనా మంచి సినిమాలు తీస్తార‌ని అనుకునేవార‌ట‌. అలాగే వారు ఇప్పుడు నిర్మాత‌లుగా మారారు. వారే రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల. వీరి సోద‌రుడు మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి అఖండ నిర్మాత‌. ఇక రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల తీసిన సినిమా ‘అతిధి దేవో భవ’. పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహించారు. ఆది సాయి కుమార్, నువేక్ష హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 7న విడుద‌ల‌వుతుంది.  ఈ సంద‌ర్భంగా సోమ‌వారంనాడు నిర్మాత‌లు విలేక‌రుల‌తో త‌మ అనుభ‌వాల‌ను ఇలా పంచుకున్నారు...


- ఒమిక్రాన్ వైర‌స్‌తో సినిమా ప‌రిశ్ర‌మ కాస్త గంద‌ర‌గోళంగా వున్నా మా ‘అతిధి దేవో భవ’ చిత్రాన్ని క‌థ‌పై వున్న న‌మ్మ‌కంతో విడుద‌ల చేస్తున్నాం. ఇందులో యూత్‌తోపాటు ఫ్యామిలీ అంశాలున్నాయి. అది సాయికుమార్ కెరీర్‌లో బెస్ట్ చిత్ర‌మ‌వుతుంది.


- ఈ సినిమా క‌థ వేణుగోపాల్ ది. స్క్రీన్ ప్లే నేను, మా వ‌దిన రాశామ‌ని అశోక్ రెడ్డి మిర్యాల తెలిపారు. సంభాష‌ణ‌లు కూడా నేను రాయ‌డానికి చిన్న‌త‌నం నుంచి వున్న ప‌రిశీల‌న‌తోపాటు లెక్చ‌ర‌ర్‌గా చేసిన అనుభ‌వం కూడా దోహ‌ద‌ప‌డింది. సినిమాపై మ‌క్కువ‌తోనే లెక్చ‌ర‌ర్ ఉద్యోగ్యం వ‌దిలేసి వ‌చ్చాను.


- ఈ చిత్రం జోన‌ర్ ఎటువంటిది అని చెప్పాలంటే మొద‌టి భాగం ల‌వ‌బుల్‌గా వుంటుంది. సెకండాఫ్ థ్రిల్లింగ్ ఎమోష‌న్స్ వున్నాయి. ట్రైల‌ర్‌లో చూసిన‌ట్లుగా హార్ర‌ర్ క‌థ మాత్రం కాదు.


- మా సోద‌రుడు రాజాబాబు వ్యాపార రంగంలో వున్నాడు. మ‌రో సోద‌రుడు అఖండ వంటి సినిమాలు తీస్తున్నాడు. నేను లెక్చ‌ర‌ర్‌గా వున్నా సినిమాలు ఎక్కువ‌గా చూడ‌డంతో ఎప్ప‌టికైనా ద‌ర్శ‌క‌త్వం చేయాల‌నేది నా గోల్. అందుకే మొద‌ట‌గా ఒక మంచి సినిమా చేయాల‌ని ‘అతిధి దేవో భవ’ సినిమా చేశాం.


- మా సినిమాకు ఈరోజే సెన్సార్ పూర్త‌యింది. యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చారు. మంచి సినిమా తీశార‌ని ప్ర‌శంస ద‌క్కింది. అదేవిధంగా ఈ సినిమాకు శేఖ‌ర్ చంద్ర సంగీతం హైలైట్‌గా వుంటుంది.


- మామూలుగా ఈ సినిమాను న‌వంబ‌ర్‌లోనే విడుద‌ల చేయాల‌నుకున్నాం. కానీ అప్ప‌టికి సంగీతం ప‌నులు పూర్తికాలేదు. అన్నీ పూర్త‌య్యాక జ‌న‌వ‌రి 26న విడుద‌ల చేద్దామ‌ని నిర్ణ‌యించాం. కానీ దైవ నిర్ణ‌యం అనుకోకండా ఆర్‌.ఆర్‌.ఆర్‌. వాయిదా ప‌డ‌డం. అదే రోజు సంక్రాంతికి మాకు డేడ్ రావ‌డం అదృష్టంగా భావిస్తున్నాం.


- ‘అతిధి దేవో భవ’  సినిమాకు ముందుగా కొత్త‌వారితో అనుకున్నాం. కానీ క‌థ‌ను రాసుకున్నాక మేమూ నిర్మాత‌లుగా కొత్త క‌నుక హీరో కొంచెం అనుభ‌వం వున్న‌వ్య‌క్తి బెట‌ర్ అనుకుని ఆది సాయికుమార్‌ను ఎంపిక చేశాం. అదేవిధంగా నాయిక‌గా  నువేక్ష న‌టించింది. ఇద్ద‌రూ క‌థాప‌రంగా బాగా న‌టించారు. నువేక్షకు బాష రాక‌పోయినా ఎమోష‌న్స్‌ను బాగా ప‌ట్టి క‌థ‌ను స‌న్నివేశాన్ని మెప్పించింది.


- కొత్త నిర్మాత‌ల‌కు థియేట‌ర్ల స‌మ‌స్య‌లుంటాయ‌ని అనుకున్నాం. ఒక‌ర‌కంగా భ‌య‌మేసింది కూడా. కానీ క‌థ‌పై వున్న న‌మ్మ‌కమే మ‌మ్మ‌ల్ని ముందుకు నెట్టింది.


- తొలుత మేము ఓ క‌థ‌ను అనుకున్నాం. కానీ అది చేయాలంటే భారీ బ‌డ్జెట్ అవుతుంది. అందుకే మీడియంగా ఓ సినిమా చేద్దామ‌ని ఆదితో ఈ సినిమా చేశాం. చాలా సంతృప్తిక‌రంగా వ‌చ్చింది. మా సోద‌రుడు ర‌వీంద‌ర్ రెడ్డి కూడా ప్రోత్స‌హించారు.


- ఈ సినిమాలో ల‌వ్‌, ఎమోష‌న్స్‌తోపాటు కామెడీ కూడా వుంది. స‌ప్త‌గిరి, ఇమ్యాన్యుయేట్ ఎంట‌ర్‌టైన్ మెంట్ అంద‌రికీ బాగా న‌చ్చుతుంది. స‌ప్త‌గిరి పాత్ర గ‌తంలో చేసిన ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ కంటే బాగుండేలా ప్లాన్ చేశాం. సీనియ‌ర్ న‌టి రోహిణి గారు ఇందులో న‌టించారు. త‌ను ఎమోష‌న‌ల్ బాగా పండించారు.


- ఇక చిత్ర ద‌ర్శ‌కుడు ఎదుటివారిని అర్థం చేసుకునే వ్య‌క్తి. ఎవ‌రికి ఏమి కావాలో అని తెలిసుకుని సినిమాను స‌రైన‌విధంగా పూర్తి చేసేలా స‌హ‌క‌రించారు.


- ఈ షూటింగ్ టాకీ హైద‌రాబాద్ లో పాట‌లు డార్జిలింగ్ చేశాం.


- తొలి సినిమాతో మేము చాలా జ్ఞానం సంపాదించాం. ఏదైనా వ్యాపారం చేస్తే ఒక‌రితో వుంటుంది. సినిమా క‌నుక వంద‌మంది చేతిలో వుంటుంది. మొత్తంగా పాజిటివ్ అనుభ‌వాన్ని సంపాదించాం అని తెలిపారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !