View

చిట్ చాట్ - డైరెక్టర్ డైమండ్ రత్నబాబు (సన్ ఆఫ్ ఇండియా)

Wednesday,February16th,2022, 01:24 PM

సీనియర్ నటుడు మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా 'సన్ ఆఫ్ ఇండియా'. శ్రీ ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వం వహించారు. దేశ భక్తి నేపథ్యంలో చాలా గ్రాండ్‌గా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో ఈ సినిమాకి సంబంధించిన విశేషాలను మీడియాతో పంచుకున్నారు డైరెక్టర్ రత్నబాబు. ఆ విశేషాలు మీ కోసం...


- సినిమా పై ఉన్న ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌ర‌చ‌డానికి ఫిబ్ర‌వ‌రి 18న స‌న్ ఆఫ్ ఇండియా కోసం ఎదురు చూస్తున్నా.. ఈ సినిమా వ‌ర‌కు చిన్న ప్ర‌త్యేక‌త ఏమిటంటే నాలుగు ఫైట్లు ఐదు సాంగ్స్ ఒక క‌మ‌ర్షియ‌ల్ ప్యాకేజ్ రూపంలో వెళ్ళ‌కుండా ఓ ప్ర‌యోగాత్మ‌క‌మైన చిత్రం చేశాను. ఎందుకు ప్ర‌యోగం చేశారు అని మీరు అడ‌గ‌వ‌చ్చు... సాధార‌ణంగా క‌రోనా స‌మ‌యంలో అంద‌రూ ఎక్కువ‌గా రైతుల‌ను పొగిడారు. క‌రోనా స‌మ‌యంలో మ‌నంద‌రం ఇంకా బ్ర‌తికి ఉన్నాం అంటే దానికి కార‌ణం రైత‌న్న‌లే. అలాగే క‌రోనా స‌మ‌యంలో వైధ్యుల‌ను పొగిడారు మ‌నం బ్ర‌తికి ఉండ‌డానికి కార‌ణం వైధ్యులే అన్నారు. కానీ మ‌న సినిమా వాళ్ళు కూడా చాలా గొప్ప‌వారు ఎందుకంటే క‌రోనా స‌మ‌యంలో లాక్‌డౌన్ పెట్టేసి ప్ర‌తి ఒక్క‌రిని ఇంట్లో పెట్టారు. ఇంట్లో పెట్టిన‌ప్పుడు సినిమా వాళ్ళ వ‌ల్ల యూట్యూబ్‌లో కానీ, ఓటీటీలోగానీ, ఎంట‌ర్‌టైన్ అవుతూ వారు లైఫ్‌ని లీడ్ చేశారు. క‌రోనా స‌మ‌యంలో డాక్ట‌ర్ల‌తో పాటు సినిమా వాళ్ళు కూడా గొప్ప‌వార‌ని నాకు అనిపించింది.


- క‌రోనా స‌మ‌యంలో నేను మోహ‌న్‌బాబుగారిని క‌ల‌వ‌డం సార్ ఒక చిన్న ప్ర‌యోగం చేద్దాం అని నేను అడ‌గ‌డం జ‌రిగింది. గ‌తంలో నాకు ఫ్లాప్ వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆయ‌న నాకు అవ‌కాశం ఇవ్వ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ మాట‌ల సంద‌ర్భంలో ఆయ‌న‌కు నేను స‌న్ ఆఫ్ ఇండియా క‌థ చెప్ప‌డం అది ఆయ‌న ఓకే చెయ్య‌డం జ‌రిగింది. ఓటీటీ కోస‌మ‌ని ప్లాన్ చేసి ఒన్ అండ్ ఆఫ్ అవ‌ర్ ప్లాన్ చేశాం. కానీ సినిమా వ‌చ్చిన త‌ర్వాత థియేట‌ర్ల‌ను ప్రేమించే వ్య‌క్తిగా మోహ‌న్‌బాబుగారు నాకు థియేట‌ర్లంటే ఇష్టం ఓటీటీ మ‌ధ్య రిలీజ్ చెయ్య‌డం ఎందుకో అంత‌గా నాకు న‌చ్చ‌దు అన్నారు. ఇందులో అద్భుత‌మైన డైలాగులు ఉన్నాయి. ఈ సినిమా ఎలాగైనా థియేట‌ర్లో రావాల‌ని అన్నారు. ఇక క్లైమాక్స్‌లో పుణ్య‌భూమినాదేశం, రాయ‌ల‌సీమ‌రామ‌న్న‌చౌద‌రి లాంటి ప‌వ‌ర్‌ఫుల్ డైలాగులు ఈ సినిమాలో ఉంటాయి.

 
- మోహ‌న్‌బాబు పాత్ర‌కి చిరంజీవిగారు వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇళ‌య‌రాజా లాంటి గొప్ప లెండ‌రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఈ సినిమాకి ప‌ని చేయ‌డం నాకు సంతోషంగా ఉంది. 


- ఈ సినిమా నిడివి కేవ‌లం ఒక గంట 30 నిమిషాలు మాత్ర‌మే. ఇదొక స‌రికొత్త ప్ర‌యోగం. ఇలాంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రాన్ని మోహ‌న్‌బాబుగారు ఎంక‌రేజ్ చేశారు.


- ప్రైవేట్ ఆసుప‌త్రులు, ప్రైవేట్ స్కూళ్ళ త‌ర‌హాలో ఈ చిత్రంలోని హీరో ప్రైవేట్ జైలుని న‌డ‌ప‌డం విశేషం. అయితే ట్రైల‌ర్లో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. క్లీన‌ర్లు రేప్ చేస్తే ఎన్‌కౌంట‌ర్ చేస్తారు. మ‌రి రాజ‌కీయ‌నాయ‌కులు చేస్తే కేసులు ఉండ‌వా వంటి డైలాగులు ఈ చిత్రంలో చాలానే ఉంటాయి. అందులో ఎటువంటి వివాదం వ‌చ్చినా మోహ‌న‌బాబుగారు చూసుకుంటార‌నే ధ్యైర్యం నాకు ఉంది. ఈ చిత్రం ల‌క్ష్మీప్ర‌స‌న్న బ్యాన‌ర్‌స్థాయిని  పెంచేది అని చెప్ప‌ను కాని త‌గ్గించే చిత్ర‌మైతే అవ్వ‌దు. నేను కూడా ఈ సినిమా ప‌రీక్ష‌లు రాసి రిజ‌ల్ట్ కోసం ఎదురు చూసే స్టూడెంట్‌లాగా ఎదురు చూస్తున్నాను. అలాగే ఈ చిత్రంలో ర‌ఘువీర గ‌ద్యం హైలెట్ కానుంది. ఈ చిత్రంలో మోహ‌న్‌బాబు పాత్ర పేరు విరుపాక్ష‌. అలా అని దేశ‌భ‌క్తి చిత్రం కాదు. న్యాయ వ్య‌వ‌స్థ‌లో ఉన్న లొసుగులు గురించి ప్ర‌శ్నించే విధంగా విరూపాక్ష పాత్ర ఉంటుంది. ఇది అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునే చిత్ర‌మిది. ఈ చిత్రం బిగినింగ్ ఎవ్వ‌రూ కూడా మిస్ అవ్వొద్దు. త్వ‌ర‌లో మోహ‌న్‌బాబు, మంచుల‌క్ష్మీ క‌లిసి న‌టించే ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాను అంటూ ముగించారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !