View

ఇంటర్య్వూ - శివ కందుకూరి (బర్త్ డే స్పెషల్)

Thursday,February17th,2022, 02:58 PM

ఇంజనీరింగ్ పూర్తి చేసి న‌ట‌న‌పై ఆస‌క్తితో సినిమారంగంలోకి అడుగుపెట్టిన శివ కందుకూరి  2020లో 'చూసి చూడంగానే' సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టారు. న‌టుడిగా గుర్తింపు పొందిన ఆయ‌న‌కు 'గ‌మ‌నం' సినిమా మ‌రింత‌గా పేరు తెచ్చింది. అందులో చారుహాస‌న్‌, శ్రియా శ‌ర‌ణ్ వంటి న‌టీన‌టుల‌నుంచి ఎంతో నేర్చుకున్నాననీ తెలియ‌జేస్తున్నారు. 'పెళ్లి చూపులు' ఫేమ్ రాజ్ కందుకూరి  కుమారుడిగా నేప‌థ్యం వున్నా క‌ష్ట‌ప‌డి తానేంటో నిరూపించుకుకోవాల‌నేదే త‌న కోరిక‌ని తెలియ‌జేస్తున్నాడు. శుక్ర‌వారం ఫిబ్ర‌వ‌రి 18న శివ కందుకూరి పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా గురువారంనాడు మీడియాలో ప‌లు విష‌యాలను తెలియ‌జేశారు.


- సినిమా చేయాలంటే క‌థ‌, కేరెక్ట‌ర్‌లో ప‌ర్‌ప‌స్ వుండేలా చూస్తాను. అలాగే  అలాగే క‌థ‌ల‌ను ఎంపిక చేసుకున్నా. గ‌మ‌నం అలా చేసిందే. ఆ సినిమా ఓటీటీలో విడుద‌లై అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ప్రేక్ష‌కులు ఆద‌రించారు. దాన్ని బ‌ట్టి నేను ఎంచుకున్న విధానం క‌రెక్ట్ అనిపించింది.


- నేను కమర్షియల్ సబ్జెక్ట్‌లను మాత్రమే ఎంచుకోవాలని కాదు. దాని నుంచి బ‌ట‌య‌కు వ‌చ్చి అర్థ‌వంతమైన సినిమాలే చేయాలన్నది నా నమ్మకం. నేను నా నమ్మకాలకు వ్యతిరేకంగా వెళ్లలేను.


- కనీసం నా కెరీర్ తొలిదశలో అయినా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలనుకుంటున్నాను. కమర్షియల్ సినిమాలు చేసినా ఆర్గానిక్ సినిమాలే చేస్తాను. 'మను చరిత్ర' ఆర్గానిక్‌గా ఉండబోతోంది. క్యారెక్టర్ జర్నీ, స్టోరీ రియలిస్టిక్ గా ఉంటుంది.


- నేను ఏ పాత్ర చేసినా పాత్రకు కనెక్ట్ అవ్వాలి. స్క్రిప్ట్‌లో నాకు నమ్మకం ఉండాలి. అల్లు అర్జున్ గారు పుష్ప‌లోని క్యారెక్టర్‌ని నమ్మారు కాబట్టి 'పుష్ప' మెప్పించింది. ఆ స్థాయి నమ్మకం లేకుంటే ప్రేక్షకులు ఇంతగా ఆదరించి ఉండేవారు కాదు. ఇది అన్ని రకాల సినిమాలకూ వర్తిస్తుంది.


- ఏదో ఫ్యామిలీ బేక్‌గ్రౌండ్ వుంది కదాని ఏది బ‌డితే అది చేయ‌కూడ‌దు. ప్రేక్ష‌కులు మ‌న‌ల్ని నిశితంగా గ‌మ‌నిస్తూనేవుంటారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఓటీటీ వ‌చ్చాక స్పానిష్‌తోపాటు ప‌లు దేశాల సినిమాల‌ను చూసి ఎన‌లైజ్ చేస్తున్నారు. అందుకే న‌టులుగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.


- వచ్చే ఐదేళ్లలో నేను కొన్ని సినిమాలు మాత్రమే చేయగలను. వాల్యూమ్ పట్టింపు లేదు. మా నాన్న సినిమా ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా ఉన్నారు. సినిమా చేయాలా వద్దా అనే నిర్ణయం నాపై ఆధారపడి ఉంటుంది. నాన్న‌గారు కేవలం ఏదైనా స‌జెన్స్‌ మాత్రమే ఇస్తాడు. చాలా సార్లు  నా అభిప్రాయాలకే పెద్ద పీట వేస్తారు.


- కెరీర్ మొద‌టిలోనే `గ‌మ‌నం` ద్వారా చారు హాసన్ సర్, ఇళ‌య‌రాజా సంగీతం, సినిమాటోగ్రాఫర్ విఎస్ జ్ఞానశేఖర్ వంటి సీనియర్లను గమనించి నేను చాలా నేర్చుకున్నాను. నా రెండో సినిమా ‘గమనం’లో ప్రతిభావంతులైన వారితో కలిసి పని చేశాను. క‌థ విన్న‌ప్పుడే నా గ్రాడ్ ఫాద‌ర్‌తో వున్న ఎటాచ్‌మెంట్‌ చారు హాస‌న్‌తో క‌నెక్ట్ అయింది. న‌ట‌న‌కూ స్కోప్ వున్న చిత్ర‌మ‌ది. డెడికేష‌న్ వారి నుంచి నేర్చుకున్నా.


- ప్ర‌స్తుతం ఇండస్ట్రీలో యూత్ హీరోల‌తో భారీ పోటీ ఉంటుంది. అదీ పాజిటివ్ కోణంలోనే వుంది. ప్ర‌తి ఒక్క‌రూ క‌థాపరంగా విభిన్నంగా ఏదైనా చేయాలని కోరుకుంటారు.  


- పెద్ద చిత్రాల‌తో పాటుగా తక్కువ బడ్జెట్‌లతో రూపొందించబడిన చిత్రాలకు OTT ఒక ఫ్లాట్‌ఫార‌మ్‌గా మారింది. అందులో  కంటెంట్-ఆధారిత కథనాలను చెప్పడానికి ఎక్కువ అవకాశం ఉంది. కొత్త వారికి ఇది చాలా ఆరోగ్యకరమైన విష‌యం.


- కొత్త సినిమాల‌ప‌రంగా చూస్తే, 'మను చరిత్ర' చిత్రీకరణ పూర్తి చేసుకుంది. క్రైమ్ థ్రిల్లర్ కూడా చేస్తున్నాను. నూతన దర్శకుడు పురుషోత్తం రాజ్ దీనికి దర్శకుడు. నేచురల్ స్టార్ నాని గారు నిర్మిస్తున్న 'మీట్ క్యూట్ వెబ్ ఫిలింలో చేస్తున్నాను. మ‌రో వెబ్ సిరీస్ కూడా చ‌ర్చ‌ల్లో వుంది. ఓటీటీ అనేది పేండ‌మిక్ త‌ర్వాత  ప్రేక్ష‌కుల‌కు మంచి వినోద సాధ‌నంగా మారిపోయింది. ఏదైనా థియేట‌ర్‌ను బీట్ చేయ‌లేదు.


- నా బ‌ర్ద్ డే రిజ‌ల్యూష‌న్ పెద్ద‌గా లేవు. ఆర్గానిక్ స్టోరీలు చెప్పాల‌నుకుంటున్నాను. క‌రోనా అనే గేప్ కూడా క‌థ‌లు ఎంచుకునేవిధానంలో మార్పును ప్ర‌తి ఆర్టిస్టులో క‌ల‌గ‌జేసిందని చెప్ప‌గ‌ల‌ను. మను చ‌రిత్ర అనే సినిమా రెండు నెల‌లో రిలీజ్ చేయాల‌నుకుంటున్నామ‌ని తెలిపారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !