View

చిట్ చాట్ - తేజస్విని మదివాడ (బాబు బాగా బిజీ)

Tuesday,May02nd,2017, 09:06 PM

అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'బాబు బాగా బిజీ'. మే 5న విడుదలవుతోన్న ఈ సినిమా ద్వారా నవీన్ మేడారం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా నటించింది తేజస్విని మదివాడ. మరో రెండు రోజుల్లో సినిమా విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో ఈ సినిమా విశేషాలను పంచుకుంది. ఆ విశేషాలు మీ కోసం...


- హిందీ సినిమాకి రీమేక్ 'బాబు బాగా బిజీ'. రీమేక్ కాబట్టి చాలా బాధ్యతగా సినిమా చేయాలి. హిందీ వెర్షన్ తో కంపేర్ చేస్తారు. కాబట్టి డైరెక్టర్ చాలా శ్రద్ధ పెట్టి ఈ సినిమా చేసారు.


- తెలుగు నేటివిటీకి సరిపడా మార్పులు చేయడం జరిగింది. ఈ మార్పులు ఆడియన్స్ ని మెప్పించే విధంగా ఉండాలి. లేకపోతే హిందీ వెర్షన్ తో పోల్చి విమర్శలు చేస్తారు. అందుకే ప్రతి విషయంలో కేర్ తీసుకున్నారు.


- ఇందులో నేను స్విమ్మర్ పాత్ర చేసాను. ఇప్పటివరకూ ఇలాంటి పాత్ర చేయలేదు. కాలేజ్ టైమ్ లో గర్ల్ ఫ్రెండ్ రోల్. స్పైసీ డైలాగ్స్ కానీ, సీన్స్ కానీ లేవు. ఎక్కడా వల్గార్టీ ఉంటదు.


- అవసరాల చక్కటి కో-స్టార్. డైరెక్టర్ నవీన్ మేడారం, నిర్మాత అభిషేక్ నామా అందరూ కూల్ పర్సన్స్. ఎలాంటి టెన్షన్స్ లేకుండా సినిమా పూర్తి చేసాం. నిర్మాత అబిషేక్ గారు చాలా సపోర్టివ్ గా ఉంటారు. ఇప్పుడు ఆయన నాకు ఓ మంచి మిత్రుడు.


- ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు. ముగ్గురివీ సమానమైన పాత్రలు. ఎవరి పాత్ర పరిధి మేరకు వారికి ఇంపార్టెన్స్ ఉంది.


- హిందీ వెర్షన్ చూసాను. నా పాత్ర చేసిన అమ్మాయిని ఇన్సిఫిరేషన్ గా తీసుకుని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించాను. నా పాత్రకు అందరికీ నచ్చుతుంది.


- ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాను. నందిని రెడ్డిగారు దర్శకత్వంలో రూపొందుతోన్న వెబ్ సిరీస్. ఆవిడ మలిచే అమ్మాయిల పాత్రల తీరుతెన్నులు చాలా బాగుంటాయి. అందుకే వెబ్ సిరీస్ లో నటించడానికి అంగీకరించాను.


- మంచి పాత్రలు చేయడానికి నేనెప్పుడూ నో చెప్పను. ముందు ముందు కూడా మంచి పాత్రలు చేసి ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !