View

ఇంటర్య్వూ -సీనియర్ నటుడు బ్రహ్మజీ (ఓ పిట్టకథ)

Wednesday,March04th,2020, 12:07 PM

విశ్వంత్‌, సీనియర్ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌ రావు, నిత్యా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ à°“ పిట్ట à°•à°¥ ‘ . à°ˆ చిత్రంలో బ్రహ్మాజీ కీల‌à°• పాత్ర పోషించారు.  భవ్య క్రియేషన్స్‌ పతాకం ఫై వి.ఆనందప్రసాద్‌ నిర్మించారు. చెందు ముద్దు దర్శకుడు. ఈనెల 6à°¨ చిత్రం విడుదవుతోంది. à°ˆ సందర్భంగా బ్రహ్మాజీ విలేకరుల‌తో మాట్లాడారు.


ఓ పిట్టకథ ఎలా స్టార్ట్ అయ్యింది ?
ఓ పిట్టకథ సినిమా కథ ముందు నాకు దర్శకుడు సాగర్ చంద్ర నాకు రెఫర్ చేశాడు, తాను డైరెక్టర్ చెందును పరిచయం చేశాడు, చెందు కథ చెప్పగానే బాగా నచ్చి ప్రొసీడ్ అయ్యాం. తెలుగులో ఇంతవరకు రాని డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా రానుంది.


మీ పాత్ర గురించి ?
ఇది ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్, అమలాపురం లో ఉండే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో నటించాను. రెగ్యులర్ సినిమాతో మా అబ్బాయిని హీరోగా పరిచయం చెయ్యకుండా ఒక మంచి పాత్రలో మా అబ్బాయిని చూడాలని అనుకున్నాను, ఓ పిట్టకథ సినిమా కథలో మా అబ్బాయి పాత్ర నచ్చి ఈ సినిమా చెయ్యమని చెప్పాను. మా అబ్బాయి ఆర్టిస్ట్ కంటే ముందు డైరెక్టర్ కృష్ణవంశీ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. అక్కక కొన్ని విషయాలు నేర్చుకున్నారు.


మీరు వర్క్ చేసిన హీరోల గురించి ?
ప్రస్తుతం ఉన్న మన తెలుగు హీరోలందరు కలసిమెలిసి ఉంటారు. కొందరు వారిని వేరుగా చూస్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు, నాకు అందరూ హీరోలతో ఉన్న అనుబంధంతో అందరితో కలిసి నటించాను. ముఖ్యంగా చిరంజీవి గారు బిజీ షెడ్యూల్ లో మా పిట్టకథ సినిమా ఫంక్షన్ కు రావడం మా అదృష్టం. అలాగే మా టీజర్ ను విడుదల చేసిన మహేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.


ఓ పిట్టకథ ఎలా ఉండబోతొంది ?
కొత్తవారు చేసిన సినిమాలు చూడడానికి జనాలు ఎక్కువగా ఇష్టపడరు. ఇలాంటి సందర్భంలో ఆడియన్స్ ను అలరించాలి అంటే సినిమాలో కొత్తదనం ఉండాలి, ఓ పిట్టకథ సినిమా కంటెంట్ ఫ్రెష్ గా ఉండబోతొంది. ఇదివరకు విడుదలైన సాంగ్స్, ట్రైలర్స్ కు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది. కొంతమంది దర్శకులు ఓ పిట్టకథ సినిమా చూసి బాగుందని చెప్పారు. దర్శకుడు చబద్రశేఖర్ యేలేటి ఈ సినిమాకు కొన్ని మార్పులు చెప్పడం జరిగింది, ఆయన సూచనలు సినిమాకు హెల్ప్ అయ్యాయి. సినిమా పూర్తి అయ్యాక చంద్రశేఖర్ యేలేటి గారు సినిమా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు.


డైరెక్టర్ చందు ముద్దు గురించి ?
సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్పమేము. చాలా ఆసక్తికరంగా, గ్రిప్పింగ్ గా దర్శకుడు చందు ముద్దు సినిమాను తెరకెక్కించాడు. చాలా క్లారీటి ఉన్న దర్శకుడు తను, నిర్మాత ఆనంద్ ప్రసాద్ గారు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను మంచి నిర్మాణ విలువలతో నిర్మించారు.


తదుపరి చిత్రాలు ?
అల్లు అర్జున్ & సుకుమార్ సినిమా, చిరంజీవి కొరటాల శివ సినిమాల్లో నటిస్తున్నాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !