View

చిట్ చాట్ - ప్రేమ ఎంత మధురం ప్రియురాలు ఎంత కఠినం హీరో చంద్రకాంత్

Tuesday,August22nd,2017, 11:44 AM

చంద్రకాంత్ - రాధికా మెహరోత్రా లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ.. థర్డ్ ఐ క్రియేషన్స్ పతాకంపై.. రఘురాం రొయ్యూరు తో కలిసి.. గోవర్ధన్,జి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ "ప్రేమ ఎంత మధురం-ప్రియురాలు అంత కఠినం". ఈ చిత్రం షూటింగ్ అధికభాగం అమెరికాలో జరిగింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మోషన్ పోస్టర్ కు విశేషమైన స్పందన వస్తోంది.


ఈ సందర్భాన్ని పురస్కరించుకొని.. చిత్ర కథానాయకుడు చంద్రకాంత్ మీడియాతో ముచ్చటించారు.


"ప్రేమ ఎంత మధురం ప్రియురాలు ఎంత కఠినం" వంటి ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ థ్రిల్లర్ తో హీరోగా పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నానని, ఒక మంచి టీమ్ ఎఫర్ట్ తో ఈ చిత్రం రూపొందిందని.. దర్శకుడు గోవర్ధన్ ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి జీవం పోశారని.. ఈ చిత్రం తనకు మంచి బ్రేక్ ఇస్తుందని చంద్రకాంత్ అన్నారు.


తాను పుట్టింది.. పెరిగింది హైద్రాబాద్ లొనే అని.. ఇంజినీరింగ్ పూర్తి చేసి... యాక్టింగ్ ను కెరీర్ గా తీసుకోవాలని డిసైడ్ అయ్యాక.. అమెరికాలో ట్రైనింగ్ తీసుకుంటున్నానని తెలిపారు. ఈ చిత్రంలో హీరోయిన్స్ గా పరిచయమవుతున్న రాధిక, పల్లవి చాలా బాగా పెరఫామ్ చేసారని, వాళ్ళకి కూడా మంచి పేరు వస్తుందని, తొలిచిత్రంలోనే తనికెళ్ళ భరణి, తులసి, జెమినీ సురేష్ వంటి సీనియర్స్ తో నటించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చంద్రకాంత్ పేర్కొన్నారు.


తనికెళ్ళ భరణి, తులసి, జెమిని సురేష్, పల్లవి దొర ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి.. పబ్లిసిటీ డిజైనర్: విక్రమ్ రమేష్, పాటలు: కిట్టు విస్సాప్రగడ, ఆర్ట్: అభిలాష్ మక్కెన, ఎడిటర్: శ్రీనివాస్ తోట, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సిద్ధార్ద్ సదాశివుని, మ్యూజిక్: జితిన్ రోషన్, సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి, నిర్మాతలు: రఘురామ్ రొయ్యూరు-గోవర్ధన్.జి, రచన-దర్శకత్వం: గోవర్ధన్.జి.


Chit Chat - #pempak Hero Chandrakanth


I was born jn and brought up in Hyderabad. Technically I'm a hyderabadi who completed Bachelors in Mechanical Engineering from Malla Reddy Engineering College and did my Masters in AMS (Mechanical).


I started my acting when I was 7 years in my school play. I took acting as a carrier after finishing my 12th grade. My dad advised me to finish my Bachelors and then I can continue acting. I didn't know why my dad said that at that age, but it makes total sense now to me.


I moved to New York 2 years back to pursue my acting course. I attended The Lee Strasberg Theatre and Film institute.


One day Govi sir contacted me with the script offering me the lead role in the film.


I always wanted to work with talented people which helps me to learn a lot in my pursuit.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !