View

చిట్ చాట్ - నిర్మాత కె.కె.రాధామోహన్ (బెంగాల్ టైగర్)

Sunday,December13th,2015, 10:57 AM

మాస్ మహరాజ రవితేజ, à°¤‌à°®‌న్నా, రాశిఖ‌న్నా కాంబినేషన్ లో సంప‌త్‌నంది à°¦‌ర్శ‌కత్వంలో ఏమైంది ఈవేళ, అధినేత, ప్యార్ మే పడిపోయానే వంటి ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్ని అందించిన నిర్మాత కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం 'బెంగాల్‌టైగ‌ర్'. ఇటీవల విడుదలైన à°ˆ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతూ ముందుకు దూసుకెళుతున్న నేపథ్యంలో à°ˆ రోజు (13.12.2015) మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన మనోభావాలను పంచుకున్నారు నిర్మాత కె.కె.రాధామోహన్. à°† విశేషాలు మీ కోసం...


- మా చిత్రం బెంగాల్ టైగ‌ర్‌కు విడుదలైన అన్ని చోట్ల నుంచి మంచి స్పంద‌à°¨ à°µ‌స్తోంది. రవితేజ ఎనర్జిటిక్ పెర్ ఫార్మెన్స్ అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. అన్ని ఏరియాల్లోనూ కలెక్షన్స్ సూపర్బ్ à°—à°¾ ఉన్నాయి. మొదటి నాలుగు రోజుల్లో రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ à°—à°¾ నిలిచింది.


- à°•‌à°¥ డిమాండ్ చేసిన దాన్ని à°¬‌ట్టి మేం à°–‌ర్చుపెట్టాం. సినిమా మొద‌లు పెట్టేట‌ప్పుడు ఏ రేంజ్ హిట్ అవుతుందో ఊహించుకోలేదు. సినిమా ఆడేదాన్ని à°¬‌ట్టి హిట్ రేంజ్ తెలుస్తుంద‌ని నా à°¨‌మ్మ‌à°•à°‚.


- మా బ్యానర్ లోనే ఏమైంది ఈ వేళ సినిమాతో సంపత్ నంది తొలి హిట్ అందుకున్నాడు. బెంగాల్ టైగర్ తో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు.


- à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ à°µ‌à°°‌కూ à°®‌à°¨ సినిమా à°¤‌ప్ప‌కుండా ఆడుతుంద‌ని డిస్ట్రిబ్యూట‌ర్లు ఫోన్ చేస్తున్నారు. à°ˆ స్పందన చాలా ఆనందాన్ని కలిస్తోంది.


- మా సినిమా అక్టోబ‌ర్‌లోనే విడుదలకు సిద్ధ‌మైంది. కాక‌పోతే à°¸‌రైన రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేశాం. ముందు అఖిల్ సినిమాకు గ్యాప్ ఇచ్చాం. à°† à°¤‌ర్వాత నేను డేట్ అనౌన్స్ చేశాను. కానీ à°† డేటును పీవీపీ గారు ఎప్పుడో అనౌన్స్ చేశార‌ని తెలిసి ఫైన‌ల్‌à°—à°¾ à°ˆ నెల 10à°¨ విడుద‌à°² చేశాం. శంక‌రాభ‌à°°‌ణం వాళ్ళ‌కు కూడా మేమే గ్యాప్ ఇచ్చాం. à°ˆ రిలీజ్ డేట్ మాకు బాగా à°•‌లిసొచ్చింది.


- కిక్2 ఎఫెక్ట్ తో మా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కాస్త à°¡‌ల్‌à°—à°¾ à°œ‌à°°à°¿à°—à°¿à°¨ మాట వాస్తవం. అదేంటో నేను ఏ సినిమా తీసినా, à°¤‌ర్వాత తీసే వారికి చాలా హెల్ప్ అవుతుంది. కానీ నాకు ఏ సినిమానూ హెల్ప్ కాదు. నాకు సినిమాలు మాత్ర‌మే బిజినెస్ కాదు. à°®‌రో రెండు మూడు బిజినెస్‌లున్నాయి. ఇది ప్యాష‌న్ మాత్ర‌మే ప్ర‌తి సినిమానూ à°¦‌గ్గ‌రుండి అన్నీ చూసుకుంటాను. à°¨‌న్ను కాద‌ని నా ప్రొడ‌క్ష‌న్‌లో ఏదీ à°œ‌à°°‌à°—‌దు.


- నాకు కథే ముఖ్యం. కాంబినేష‌న్ à°¤‌ర్వాత‌. సంప‌త్ నంది ఇప్ప‌టిదాకా మూడు సినిమాలు చేస్తే... అందులో రెండు చిత్రాలు మా బ్యాన‌ర్‌లోనే రూపొందడం ఆనందంగా ఉంది. à°ˆ సినిమా à°•‌à°¥‌ను à°¤‌ను చెప్పిన తీరు నాకు బాగా à°¨‌చ్చింది. అలాగే భీమ్స్ చేసిన ట్యూన్లు కూడా à°¨‌చ్చ‌డంతో వెంట‌నే ఎంపిక చేశాం. బ్యాక్‌గ్రౌండ్ చిన్నాగారు చేశారు. ఇవన్ని సినిమాకి హైలెట్ అయ్యాయి.


- చిన్నా పెద్దా తేడా లేకుండా మంచి à°•‌à°¥‌à°²‌తో సినిమాలు చేయాల‌న్న‌ది నా కోరిక‌. మా సంస్థ‌లో à°¤‌దుప‌à°°à°¿ సినిమా గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. నెక్ట్స్ ప్రాజెక్ట్ వివ‌రాల‌ను à°œ‌à°¨‌à°µ‌రిలో ప్ర‌à°•‌టిస్తాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !