View

చిట్ చాట్ - మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్

Thursday,February18th,2016, 04:02 PM

జిబ్రాన్ ఈ పేరు వినడానికి చాలా కొత్తగా ఉంది. కానీ ఈ పేరుకు అర్థం పీస్ ఆఫ్ గాడ్. ప్రస్తుతం ఈ పేరు ఓ సంచలనం. సంగీత దర్శకుడు జిబ్రాన్ తెలుగు, తమిళ భాషల్లో బిజీబిజీగా సినిమాలు చేస్తున్నారు. తమిళ చిత్రం 'వాడై సూడవా' చిత్రంతో జిబ్రాన్ పాపులార్టీ పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత ఆయన లోకనాయకుడు కమలహాసన్ 'విశ్వరూపం 2' చిత్రానికి సంగీతం అందించే అవకాశాన్ని అందుకున్నారు. ఆ వెంటనే టాలీవుడ్ లో 'రన్ రాజా రన్' చిత్రానికి సంగీతం అందించే అవకాశం. వెంటనే కమలహాసన్ హీరోగా రూపొందిన 'దృశ్యం' తమిళ రీమేక్ కి పాటలందించే అవకాశం రావడంతో జిబ్రాన్ కెరియర్ ఊపందుకుంది. వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆ క్రమంలోనే జిల్, ఉత్తమవిలన్, చీకటి రాజ్యం వంటి చిత్రాలకు సంగీతం అందించారు మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్. ప్రస్తుతం హీరో వెంకటేష్, మారుతి కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు జిబ్రాన్.


- నేను సింగపూర్ లో చదువుకున్నాను. విజయవాడ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాను. తెలుగు బాగా అర్థం అవుతుంది. మాట్లాడగలుగుతాను కూడా. అయితే తప్పలుంటాయనే భావన ఉంది. హైదరాబాద్ లో సెటిలవ్వాలని అనుకుంటున్నాను.


- ప్రస్తుతం నేను వెంకటేష్, మారుతి గారి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రానికి సంగీతం అందిస్తున్నాను. ఈ చిత్రంలో పాటలు చాలా మెలోడియస్ గా అలాగే కమర్షియల్ వాల్యూస్ తో ఉంటాయి.


- సినిమాలో ఐదు పాటలు, ఒక బిట్ సాంగ్ ఉన్నాయి. అన్ని పాటలు బాగుంటాయి. మారుతిగారు చక్కగా ఈ పాటలను చేయించుకున్నారు.


- వెంకటేష్ గారి సినిమాలను చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగాను. ఆయన సినిమాకి పాటలందించాలనగానే కొంచెం టెన్షన్ గా అనిపించింది. అయితే సినిమాకు ముందుగా ఓ ఫంక్షన్ లో వెంకటేష్ గారిని కలిశాను. ఆయన చాలా హ్యపీగా రిసీవ్ చేసుకుని హాగ్ చేసుకున్నారు. అలా ఆయనతో పరిచయం నాలో టెన్షన్ ని తగ్గించింది.


- ప్రభాస్, సుజిత్ దర్శకత్వంలో సినిమాకు కూడా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాను. బాహుబలి సినిమాతో ప్రభాస్ గారి ఇమేజ్ వరల్డ్ వైడ్ పెరిగింది. మొన్న రాజస్థాన్ లోని ఓ చిన్న ఊరుకి వెళ్ళాను. అక్కడి వారు కూడా బాహుబలి బావుందని మెచ్చుకున్నారు. ఆ సినిమా ఇంపాక్ట్ అలా ఉంది. దాంతో ఈ సినిమాకు కూడా హై స్టాండర్డ్స్ లో మ్యూజిక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను.


- ఈ రెండు సినిమాలే కాకుండా విక్రమ్ హీరోగా చేస్తున్న సినిమాకు, చెన్నై టు సింగపూర్ అనే సినిమాకు, సందీప్ కిషన్, సి.వి.కుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు, జ్యోతిక ప్రధాన పాత్రలో నటించనున్న సినిమాకు మ్యూజిక్ అందించడానికి అంగీకరించాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !