View

చిట్ చాట్ - ప్రభాస్ శ్రీను (ఎక్స్ ప్రెస్ రాజా)

Tuesday,January05th,2016, 04:29 PM

''హీరోతో పాటు సినిమా అంతా ట్రావెల్ అయ్యే పాత్ర చేసాను. ఫస్ట్ టైమ్ ఇంత లెంగ్త్ క్యారెక్టర్ చేసాను. à°ˆ క్యారెక్టర్ నాకు మంచి పేరు తెచ్చి పెడుతుందనే నమ్మకం ఉంది'' అని చెప్పారు ప్రభాస్ శ్రీను. యంగ్ ఎనర్జిటిక్ స్టార్ à°¶‌ర్వానంద్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సుర‌à°­à°¿ à°•‌à°¥‌నాయిక‌à°—à°¾ యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'ఎక్స్ ప్రెస్ రాజా'. à°ˆ చిత్రంలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేసిన ప్రభాస్ శ్రీను పై విధంగా స్పందించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా జనవరి 14à°¨ à°ˆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. à°ˆ సందర్భంగా తన పాత్ర గురించి ప్రభాస్ శ్రీను మీడియాతో ముచ్చటించారు. à°† విశేషాలు మీ కోసం...


- రవితేజ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'విక్రమార్కుడు' చిత్రం నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' చిత్రం నా కెరియర్ కి మంచి బ్రేక్ ఇచ్చింది.


- ఇప్పటివరకూ చిన్న చిన్న పాత్రల్లో, నిడివి తక్కువ క్యారెక్టర్స్ లో కనిపించారు. కానీ 'ఎక్స్ ప్రెస్ రాజా' చిత్రంలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేసాను.
- నా క్యారెక్టర్ హీరోతో పాటు ట్రావెల్ అవుతుంది. కామెడీ గా ఉంటుంది.


- హీరో మామయ్య పాత్ర చేసాను. ముందు ఈ పాత్ర కోసం ప్రవీణ్ ని తీసుకుందామనుకున్నారు. ఆ తర్వాత మధును కూడా పరిశీలించారట. ఫైనల్ గా ఈ పాత్ర చేసే అవకాశం నాకు దక్కింది.


- ఈ చిత్రంలో నాతో పాటు షకలక శంకర్, సప్తగిరి, సుప్రీత్ కూడా నటించారు. వాళ్లందరూ కూడా కడుపుబ్బా నవ్విస్తారు.


- ప్రశాంతత లేకుండా హీరో, హీరోయిన్ లైఫ్ లో పరుగులు తీస్తుంటారు. వారిద్దరి కథతోనే 'ఎక్స్ ప్రెస్ రాజా' చిత్రం తెరకెక్కింది.


- శర్వానంద్ లోని క్లాస్, మాస్ యాంగిల్స్ ని ప్రేక్షకులు చూసారు. ఈ సినిమా అతనిలోని కామెడీ యాంగిల్ ని కూడా ఆవిష్కరిస్తుంది.


- డైరెక్టర్ మేర్లపాక గాంధీ స్ర్కిఫ్ట్ ను అద్భుతంగా తీర్చిదిద్దారు. స్ర్కీన్ ప్లే బాగుంటుంది. టోటల్ గా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.


- కమెడియన్స్ హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. నా మటుకు ఓ కమెడీయన్ కమెడీయన్ గా సినిమాలు చేయడమే కరెక్ట్ అంటాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే.

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !