View

చిట్ చాట్ - శ్రీనివాస్ గవిరెడ్డి (సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు)

Sunday,January31st,2016, 03:26 AM

రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన చిత్రం 'సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు'. శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి పూర్ణిమ ఎస్‌ బాబు సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి à°ˆ చిత్రాన్ని నిర్మించారు. à°ˆ చిత్రం ద్వారా అర్తన బిను కథానాయికగా పరిచయం అయ్యింది. à°ˆ నెల 29à°¨ విడుదలైన à°ˆ చిత్రం సక్సెస్ ఫుల్ à°—à°¾ ముందుకు దూసుకెళుతున్న తరుణంలో డైరెక్టర్ శ్రీనివాస్ గవిరెడ్డి తన మనోభావాలను మీడియాతో పంచుకున్నారు. à°† విశేషాలు మీ కోసం...


- చిత్ర పరిశ్రమలోకి వెళితే చెడిపోతాడని మా నాన్న, కాదు బాగుపడతాడని మా అమ్మ అనుకుంటుండేవారు. నాకు మాత్రం పూరి జగన్నాధ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాలని ఉండేది. వన్ ఫైన్ మార్నింగ్ హైదరాబాద్ వచ్చేసా.


- శ్రీకాంత్ హీరోగా రూపొందిన 'నగరం' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్ట్ గా వర్క్ చేసాను. అలా నా కెరియర్ ఆరంభమయ్యింది.


- అల్లు అర్జున్ ని కలిసి ఓ కథ చెప్పాను. ఆ కథతో అల్లు అర్జున్ సినిమా చేయలేదు. అయితే కొన్ని స్ర్కిఫ్ట్ లకు వర్క్ చేసే అవకాశం ఇచ్చారు. అలా ఆర్ధికంగా నాకు సహకారం అందించారు.


- అల్లు అర్జున్ కి చెప్పిన కథతోనే ఇప్పుడు ఆది 'గరం' టైటిల్ తో సినిమా చేసాడు. ఈ నెల 12న 'గరం' విడుదలవుతోంది.


- ఉయ్యాలా జంపాలా చూసిన తర్వాత రాజ్ తరుణ్ కోసం మంచి కథ తయారు చేయాలనుకుని చేసిన కథే 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు'. తను 'సినిమా చూపిస్తా మావ' చిత్రం చేస్తున్న సమయంలో ఈ కథ చెప్పాను.


- నాకు తెలిసిన కొంతమంది వ్యక్తుల ప్రేమకథలను స్ఫూర్తిగా తీసుకునే ఈ కథ తయారు చేయడం జరిగింది. రాజ్ తరుణ్, నిర్మాతలకు కథ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ వర్క్ వుట్ అయ్యింది.


- నేను ఏ వర్గాన్ని టార్గెట్ చేసుకుని ఈ సినిమా చేసానో వారికి ఈ సినిమా రీచ్ అయ్యింది.


- మల్టీప్లెక్స్ లో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. కానీ బి, సి సెంటర్స్ ఆడియన్స్ కి మాత్రం ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది.


- వసూళ్ల పరంగా కూడా నిర్మాతలు హ్యాపీగా ఉన్నారు. రాజ్ తరుణ్ కూడా ఫుల్ హ్యాపీ. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉంది.


- కథను నమ్మి సినిమాలు చేస్తాను. ప్రయోగాలు చేయడం నాకు ఇష్టం ఉండదు. కమర్షియల్ దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలనేదే నా టార్గెట్.


- అల్లు అర్జున్ తో సినిమా చేయాలనేది నా టార్గెట్. తనకు నచ్చే విధంగా కథ తయారు చేస్తాను.


- ప్రస్తుతం ఓ క్రేజీ హీరోకి కథ చెప్పాను. అన్నీ ఫైనలైజ్ అయిన తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ప్రకటిస్తాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !