View

చిట్ చాట్ - డైరెక్టర్ బాబి (సర్దార్ గబ్బర్ సింగ్)

Saturday,April02nd,2016, 02:50 AM

మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన 'పవర్' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు బాబి. అతి తక్కువ సమయంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే అవకాశం బాబిని వరించింది. పవన్ కళ్యాణ్ హీరోగా బాబి దర్శకత్వంలో 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం తెరకెక్కింది. ఈ నెల 8న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ బాబితో ఫిల్మీబజ్ డాట్ కామ్ జరిపిన చిట్ చాట్...


- నా తొలి చిత్రం à°ª‌à°µ‌ర్ 2014 సెప్టెంబర్ లో విడుదలయ్యింది. à°ˆ సినిమా విడుదలైన రెండు నెల‌à°² à°¤‌ర్వాత నాకు నిర్మాత à°¶‌à°°‌త్ à°®‌రార్ ఫోన్ చేసి, à°ª‌à°µ‌న్ à°•‌ల్యాణ్‌గారితో à°¸‌ర్దార్ à°—‌బ్బ‌ర్‌సింగ్ చేస్తారా అని అడిగారు. ఇది నిజమేనా అనిపించింది. ఒక్క మాట‌లో చెప్పాలంటే à°† సినిమా à°…à°«à°¿à°·à°¿à°¯‌ల్ అనౌన్స్ మెంట్ à°µ‌చ్చేవ‌à°°‌కు నేను దాన్ని à°•‌à°² అనే అనుకున్నాను. చాలా ఎగ్జయిట్ అయ్యాను.


- పవన్ కళ్యాణ్ గారు స్టోరీ చెప్పినప్పుడు మంచి స్పాన్, కమర్షియల్ ఎలిమెంట్ప్ ఉన్న సినిమా అని అర్ధమైపోయింది. ఇలాంటి సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం రావడం చాలా సంతోషమమనిపించింది.


- స్ర్కిఫ్ట్ ని అడాఫ్ట్ చేసుకోవడానికి ఐదు నెలలు పట్టింది. గత యేడాది ఏప్రిల్ లో షూటింగ్ ప్రారంభమయ్యింది. సరిగ్గా ఈ యేడాది ఏప్రిల్ లో సినిమాని విడుదల చేస్తున్నాం.


- పవన్ కళ్యాణ్ గారికి నాకు బాగానే వేవ్ లెంగ్త్ కుదిరింది. లేకపోతే యేడాదిన్నర పాటు నన్ను భరించాల్సిన అవసరంలేదు. ఓ డైరెక్టర్ కి ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. డైరెక్షన్ విషయంలోగానీ, ఫోటోగ్రఫీ విషయంలోగానీ ఆయన అసలు ఇన్ వాల్వ్ అవ్వలేదు. ఓ చక్కటి వాతావరణంలో 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం పూర్తయ్యింది.


- రచయితగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఇన్ వాల్వ్ అయ్యారు. బెటర్ మెంట్ కోసం చాలా డిస్కషన్స్ జరిగాయి. ఫైనల్ గా చాలా మంచి స్ర్కిఫ్ట్ వర్కవుట్ చేసాం.


- ట్రైలర్ లోనే కథ చెప్పేసాం అనే ఫీలింగ్ అందరికీ ఉంది. మేము కావాలనే అలా చేసాం. ఎందుకంటే 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను చేరుకోవాలంటే సినిమాలో ఏముందో బయటికి చెప్పాలి. అప్పుడే అందరూ ఈ సినిమా ఇలా ఉండబోతుందని ఊహించుకుంటారు. కథ చెకథ చెప్పకుండా మాయ చేస్తే, సినిమా విడుదల తర్వాత డిస్పాయింట్ అవ్వాల్సి ఉంటుంది. అందుకే ట్రైలర్ అలా కట్ చేసాం. మంచి రెస్పాన్స్ వచ్చింది.


- ఈ యేడాది జనవరి వరకూ ఆడుతూ పాడుతూ సినిమా చేసాం. కానీ ఏప్రిల్ లో సినిమా రిలీజ్ చేస్తున్నాం అనగానే టెన్షన్ ఆరంభమయ్యింది. అయితే రిలీజ్ కి ఫిక్స్ అయ్యాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ షూటింగ్ పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాం. టీమంతా నిర్విరామంగా వర్క్ చేసాం. అందరి కృషితో సినిమా పూర్తి చేసాం.


- సెన్సార్ కూడా పూర్తయ్యింది. సెన్సార్ సభ్యులు నుంచి మంచి రిపోర్ట్ వచ్చింది. టోటల్ గా యూనిట్ మొత్తం హ్యాపీగా ఉన్నాం. రిలీజ్ కోసం రిలాక్సింగ్ గా ఎదురుచూస్తున్నాం.


- పవన్ కళ్యాణ్ గారితో ఈ సినిమా చేయడం నాకు చాలా అనుభవాన్ని ఇచ్చింది. ముందు ఆయనతో వర్క్ చేయడం ఓ కిక్ ని ఇస్తుంది. కంటిన్యూ గా ఆయనతో కలిసి ఉంటే సహనం అలవాటుపడుతుంది. ఓ మనిషిలోని టాలెంట్ ని పవన్ కళ్యాణ్ గారు గుర్తించే తీరు సూపర్. ఆయనకు ఏదైనా నచ్చితే ఓపెన్ గా ప్రశంసిస్తారు.


- నేను చిన్నప్పట్నుంచి చిరంజీవిగారికి పెద్ద అభిమానిని. పవన్ కళ్యాణ్ గారు నా గురించి చిరంజీవి గారి దగ్గర చాలా బాగా చెప్పారు. బాబి సినిమా బాగా చేస్తున్నాడు... నువ్వు కూడా బాబితో సినిమా చెయ్యొచ్చు అన్నయ్య అని పవన్ చెప్పారట. ఈ మాటలు విన్ననాకు చాలా సంతోషం కలిగింది.


- à°ˆ సినిమా అవకాశం వచ్చిన వెంటనే ముందుగా నేను హీరో à°°‌వితేజ‌గారికే ఫోన్ చేసి చెప్పాను. ఆయనకు నాకు మధ్య చాలా బాండింగ్ ఉంది. చాలా సంతోషపడ్డారు. పవన్ కళ్యాణ్ గారితో à°“ ఫోటో దిగాలనుకునేవాడిని. ఏకంగా ఆయనను దర్శకత్వం వహించే అవకాశం వస్తుందని అసలు అనుకోలేదు.


- పవన్ కళ్యాణ్ గారు మల్టీ టాస్కింగ్ పర్సనాల్టీ. ఈ సినిమాలో రాజకీయాలకు సంబంధించిన డైలాగ్స్ లేవు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల పరంగా ఇన్ వాల్వ్ అయ్యారు కాబట్టి, ఏ డైలాగ్ అయినా ఎవరికైనా కనెక్ట్ అవుతుందేమో అనే విషయం మాత్రం చెప్పలేను.


- చిరంజీవిగారిని ఈ సినిమాలో ఏదో రకంగా టచ్ చేయాలని అనుకున్నాము. అందుకే వీణ స్టెప్ పెట్టాం. ఆ వీణ స్టెప్ ని పవన్ కళ్యాణ్ గారు వేస్తే ఎలా ఉంటుందో చూపించాం.


- సినిమాలు గురించి ఆలోచిస్తూనే, పవన్ కళ్యాణ్ గారు ప్రజల గురించి ఆలోచిస్తారు. ప్రజల కోసం ఏదో చేయాలనే తపన ఆయనలో చాలా ఎక్కువగా ఉంది. అందుకే తన అవసరం ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన స్పందిస్తారు.


- హిందీలో సినిమాని విడుదల చేయాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారిదే. బాలీవుడ్ కి కూడా సరిపోయే కథ కావడంతో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. హిందీ వెర్షన్ కోసం ఓ టీమ్ ని ఏర్పాటు చేసాం. బాలీవుడ్ లో కూడా సినిమాపై చాలా హైప్ వచ్చింది. తెలుగులో పాటు హిందీలో కూడా ఏప్రిల్ 8న సినిమా విడుదలవుతుంది.


- నాకు కమర్షియల్ సినిమాలు చేయడమంటేనే ఇష్టం. నా నుంచి ఆడియన్స్ అవే కోరుకుంటారు. కాబట్టి అలాంటి సినిమాలే చేస్తాను.


- ప్రస్తుతం ఈ సినిమా విడుదలైన తర్వాత ఓ నెల రోజుల పాటు నా వైఫ్ కోసమే టైమ్ కేటాయించాలని డిసైడ్ అయ్యాను. తర్వాత నా తదుపరి సినిమాల గురించి చెబుతాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !