View

చిట్ చాట్ - సంగీత దర్శకుడు తమన్ (సరైనోడు)

Sunday,April17th,2016, 05:10 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం 'సరైనోడు'. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరీన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీమందించాడు. ఏప్రిల్ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు తమన్ తో ఫిల్మీబజ్ డాట్ కామ్ టీమ్ జరిపిన చిట్ చాట్...

 

- à°­‌ద్ర à°¸‌à°®‌యంలో నేను కీబోర్డ్ ప్రోగ్రామ‌ర్‌à°—à°¾ à°µ‌ర్క్ చేశాను. అప్పుడు బోయ‌పాటిగారితో à°ª‌à°°à°¿à°š‌యం ఉంది. ఆయ‌à°¨ దర్శకత్వంలో à°¬‌న్ని హీరోగా à°¸‌రైనోడు సినిమా, à°† సినిమాకి నేను సంగీత దర్శకుడు à°…à°¨‌గానే స్టార్టింగ్‌లో బోయపాటిగారికి à°¸‌రిపోయేలా ట్యూన్స్ ఇవ్వ‌à°—‌à°²‌మా అని ఆలోచించాను. అయితే సినిమా స్టార్ట్ అయిన వారం రోజుల్లో à°† భయం పోయింది. ఆయ‌à°¨‌తో à°µ‌ర్క్ చేయ‌à°¡à°‚ ఎంజాయ్ చేశాను. అన్నీ సాంగ్స్‌కు ట్యూన్స్ కంపోజ్ చేసిన à°¤‌ర్వాతే లిరిక్స్ రాయించాం.


- అల్లు అర్జున్ మంచి డ్యాన్సర్. అందుకే తన సినిమా కోసం పాటలు సమకూర్చాలంటే ఎక్స్ ట్రా కేర్ తీసుకోవాలి. అల్లు అర్జున్ à°•à°¿ కూడా సంగీతంపై మంచి అవగాహన ఉంది. ట్యూన్స్, లిరిక్ విషయంలో కేర్ తీసుకుని మంచి సాంగ్స్ à°µ‌చ్చేలా చూసుకుంటారు.


- సాధార‌ణంగా మ్యూజిక్ కంపోజ‌ర్ హీరోకు పెద్ద ఫ్యాన్ అయ్యుండాలి. అప్పుడే మంచి ట్యూన్స్ ఇవ్వ‌à°—‌లుగుతాము. à°ˆ విష‌యం రేసుగుర్రం సినిమాకు ప్రూవ్ అయ్యింది. అలాగే à°ˆ సినిమాకు కూడా మంచి ట్యూన్స్ కుదిరాయి. అల్లు అర్జున్ ని à°…à°‚à°¦‌రూ స్టైలిష్ స్టార్ అంటారు కాబ‌ట్టి క్లాస్‌, మాస్ ని ఆకట్టుకునేలా ట్యూన్స్ విష‌యంలో కేర్ తీసుకున్నాం.


- à°ˆ సినిమాలో టైటిల్ సాంగ్ కోసం లుథియానాలోని పంజాబీ సాంగ్ కు సంబంధించిన డోలును వాడాం. డ్యాన్స్ à°¸‌à°®‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రూర‌ల్ డ్ర‌మ్స్‌ను ఉప‌యోగించాం. పాట చాలా బాగుంటుంది.


- ప్రేమ పాటలను కొత్త‌à°—à°¾ చేయ‌à°µ‌చ్చు. ఎలాంటి రిస్ట్రక్షన్స్ ఉండవు. à°’à°• ట్యూన్‌ను నేనూ, డైరెక్ట‌ర్‌ ఒకే చేసి, లిరిక్ రైట‌ర్‌కు పంప‌గానే వారికి à°¨‌చ్చితే లిరిక్స్ రాస్తారు. à°¤‌ర్వాత à°† సాంగ్ సిచ్చువేష‌న్‌కు, హీరో క్యారెక్ట‌ర్‌కు దగ్గ‌à°°‌à°—à°¾ ఉందా అని చూసుకుంటాం.


- ఐటెమ్‌సాంగ్స్ విష‌యంలో చాలా à°•‌ష్ట‌à°ª‌డాలి. ఐటెం సాంగ్‌కు మెయిన్‌à°—à°¾ à°“ పదం కావాల్సి ఉంటుంది. ఉదాహ‌à°°‌à°£ చెప్పాలంటే టాప్ లేచిపోద్ది, à°°à°¿à°‚à°— à°°à°¿à°‚à°—à°¾, బ్లాక్ à°¬‌స్ట‌ర్ ...ఇలాంటి à°ª‌దాల‌న్న‌మాట‌. అందుకే లిరిక్ రైట‌ర్ à°ª‌క్క‌నుంటే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌కు ఐటెం సాంగ్ చేయ‌à°¡à°‚ ఈజీ అవుతుంది.


- à°…à°—‌డు, à°ª‌à°µ‌ర్, à°°‌à°­‌à°¸‌ ఇలాంటి సినిమాలు ఒకేసారి రిలీజ్ à°…à°µ‌డంతో ట్యూన్స్ రిపీట్ అయిన‌ట్టు అనిపిస్తుంది. నాకే కాదు ఏ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌కు అయినా ఇదే à°ª‌రిస్థితి. ఒక్కొక్క సిగ్నేచ‌ర్ ఉంటుంది. అలాంట‌ప్పుడు ఇలాంటి సిచ్చువేష‌న్ ని ఎదుర్కొనాల్సి వస్తుంది.


- à°¬‌న్ని, à°®‌హేష్, à°°‌వితేజ‌గారికి నేను చాలా పాట‌లు పాడాను. అయితే మ్యూజిక్ డైరెక్ట‌ర్ టోన్ à°¸‌రిపోవాలి. హీరో, డైరెక్ట‌ర్ ఒప్పుకుంటేనే పాడతాం. లేకపోతే ట్యూన్స్ కంపోజ్ చేసి వేరే వారితో పాడిస్తాం.


- కొన్ని సినిమాల్లో నటించమని అడిగారు. సంగీత దర్శకుడిగా బిజీ అయిపోవడంతో సినిమాల్లో నటించడానికి టైం లేదు. అయితే అన్నీ కుదిరితే బాయ్స్ 2 సినిమాలో యాక్ట్ చేయ‌బోతున్నాను. అట్లీ అసోసియేట్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°ˆ సినిమా ఉంటుంది. రెండు నెల‌ల్లో సినిమా స్టార్ట్ కావ‌చ్చు. స్క్రిప్ట్ బాగా వస్తోంది.


- నేను క్రికెట్ బాగా ఆడుతాను. à°Žà°‚à°¤ బిజీగా ఉన్నా ఆడ‌టాకి వెళ‌తాను. à°…à°‚à°¦‌రూ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ à°•‌లిసి à°“ టీంగా ఏర్ప‌à°¡à°¿ క్రికెట్ ఆడుతున్నాం. ఉన్నిక‌ష్ణ‌గారు మా టీం కెప్టెన్‌. జూన్‌లో దోహ‌లో కేర‌à°³ మ్యూజిషీయ‌న్ టీంతో మ్యాచ్ ఆడ‌బోతున్నాం.

 

- నా కెరీర్‌లో à°•‌à°®‌ర్షియ‌ల్ సినిమాల‌కే ఎక్కువ మ్యూజిక్ అందించాను. బొమ్మ‌రిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలు లేవు. అలాంటి సినిమాలు ఉంటే పంపండి అని à°¬‌న్నిని కూడా అడిగాను. లవ్ సబ్జెక్ట్స్ à°•à°¿ ట్యూన్స్ చేయాలని ఉంది.


- à°’à°• ఆల్బ‌మ్‌ను రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌à°¨‌లో ఉన్నాను. à°ˆ ఆగ‌స్ట్ 15కు à°“ సింగిల్‌ను రిలీజ్ చేస్తాను. మూడేసి నెల‌à°²‌కు ఓసాంగ్ చొప్పున రిలీజ్ చేస్తూ నెక్ట్స్ ఏప్రిల్‌కు పూర్తి ఆల్బ‌మ్‌ను రిలీజ్ చేస్తాను.


- సాయిధ‌à°°‌మ్ తేజ్‌, గోపీచంద్ à°®‌లినేని à°¦‌ర్శ‌à°•‌త్వంలో తెరకెక్కనున్న సినిమాకు పాటలు సమకూర్చుతున్నాను. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !