View

జిగ‌ర్ తండ డబుల్ ఎక్స్ బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వాలి - వెంకటేష్

Sunday,November05th,2023, 03:07 PM

రాఘ‌à°µ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ హై యాక్ష‌న్ డ్రామా ‘జిగ‌ర్ తండ à°¡‌బుల్ ఎక్స్‌’ దీపావ‌ళి సందర్బంగా à°ˆ మూవీ à°¨‌వంబ‌ర్ 10à°¨ రిలీజ్ అవుతుంది. వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ కార్తీక్ సుబ్బ‌రాజ్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో స్టోన్ బెంచ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై à°ˆ చిత్రాన్ని కార్తీకేయ‌న్ నిర్మించారు. à°ˆ చిత్రాన్ని మేక‌ర్స్ తమిళ్‌, తెలుగు, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. à°ˆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ à°¶‌నివారం హైద‌రాబాద్‌లో జరిగింది. విక్ట‌à°°à±€ వెంక‌టేష్ ముఖ్య అతిథిగా పాల్గొని బిగ్ టికెట్‌ను విడుద‌à°² చేశారు. à°ˆ సంద‌ర్భంగా...


విక్ట‌à°°à±€ వెంక‌టేష్ మాట్లాడుతూ ‘‘జిగర్ తండ డబుల్ ఎక్స్ ట్రైల‌ర్ అదిరిపోయింది. కార్తీక్ సుబ్బ‌రాజ్ టేకింగ్ ఎలా ఉంటుందో à°®‌రోసారి à°ˆ ట్రైల‌ర్‌తో à°®‌à°¨‌కు చూపించాడు. ఔట్ స్టాండింగ్‌à°—à°¾ ఉంది. మూవీ à°¤‌ప్ప‌కుండా బ్లాక్ à°¬‌స్ట‌ర్ అవుతుంద‌నే à°—‌ట్టి à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది. లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య వంటి టాలెంటెడ్ యాక్ట‌ర్స్ ఇందులో à°¨‌టించారు. నా కెరీర్‌లో à°µ‌న్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ అయిన పెళ్లి à°•‌à°³ à°µ‌చ్చేసిందే బాల‌.. ను లారెన్స్ మాస్ట‌రే కంపోజ్ చేశారు. à°¤‌ను కొరియోగ్రాఫ‌ర్ నుంచి బెస్ట్ యాక్ట‌ర్ రేంజ్‌à°•à°¿ చేరుకున్నారు. ఎస్‌.జె.సూర్య, నా స్నేహితుడు à°ª‌à°µ‌న్ à°•‌ళ్యాణ్ ఖుషి సినిమాను డైరెక్టర్‌à°—à°¾ à°®‌à°¨‌కు à°ª‌à°°à°¿à°š‌యమే. ఆయ‌à°¨ పెర్ఫామెన్స్‌à°²‌ను ఎలా రాబ‌డుతారో à°®‌à°¨‌కు తెలిసిందే. à°¤‌నొక అద్భుత‌మైన యాక్ట‌ర్‌. కార్తీక్ సుబ్బ‌రాజ్ గురించి చెప్పాలంటే à°¤‌నొక à°•‌ల్ట్ డైరెక్ట‌ర్‌. జిగ‌ర్ తండ à°¡‌బుల్ ఎక్స్ ట్రైల‌ర్ చూడ‌గానే ఎగ్జ‌యిట్ అయ్యాను. à°¤‌ను నాకోసం త్వ‌à°°‌లోనే à°“ స్క్రిప్ట్ చేస్తాడ‌ని అనుకుంటున్నాను. సంతోష్ నారాయ‌à°£‌న్ గురించి స్పెష‌ల్‌à°—à°¾ చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు. à°¤‌ను à°•‌బాలిలో à°°‌జినీకాంత్‌గారి ఇంట్ర‌à°¡‌క్ష‌న్ మ్యూజిక్‌à°•à°¿ ధీటుగా ఈరోజుకి à°Žà°µ‌రూ మ్యూజిక్ ఇవ్వ‌లేదు. నాతో సైంధ‌వ్ సినిమాకు à°µ‌ర్క్ చేస్తున్నారు. గురు సినిమాకు ఇద్ద‌à°°à°‚ à°•‌లిసి à°µ‌ర్క్ చేస్తున్న‌ప్పుడు నాతో సంతోష్ పాట కూడా పాడించాడు. à°¨‌వంబ‌ర్ 10à°¨ జిగ‌ర్ తండ డబుల్ ఎక్స్ మూవీని థియేట‌ర్‌లో చూసి బ్లాక్ à°¬‌స్ట‌ర్ చేయాలి’’ అన్నారు.


రాఘ‌à°µ లారెన్స్ మాట్లాడుతూ ‘‘మా టీమ్‌à°•à°¿ à°¸‌పోర్ట్ చేయ‌టానికి à°µ‌చ్చిన వెంక‌టేష్‌గారికి థాంక్స్‌. à°¨‌వీన్ చంద్ర‌గారు అద్భుతంగా à°¨‌టించారు. నిర్మాత కార్తికేయ‌న్ సంతానం భారీ à°¬‌డ్జెట్‌తో సినిమా చేశారు. ఎస్‌.జె.సూర్య‌గారు à°¨‌à°Ÿ‌ రాక్ష‌సుడు. à°ˆ సినిమాలో ఆయ‌à°¨ సైలెంట్‌à°—à°¾ చేసిన పెర్ఫామెన్స్ ఆడియెన్స్‌à°•à°¿ à°¨‌చ్చుతుంది. కార్తీక్ సుబ్బ‌రాజ్‌తో జిగ‌ర్ తండ సినిమాను చేయాల్సింది. మిస్ అయ్యింది. ఆయ‌à°¨‌తో à°ª‌ని చేయాల‌ని నేనే ఆయ‌à°¨‌కు ఫోన్ చేశాను. జిగ‌ర్ తండ 2 చేయాల‌ని ఫోన్ చేసిన ప్ర‌తీసారి చేద్దామ‌ని కార్తీక్ సుబ్బ‌రాజ్ చెప్పేవారు. ఓరోజు నిర్మాత కార్తికేయ‌న్‌గారు ఫోన్ చేసి à°¸‌బ్జెక్ట్ రెడీ అయ్యింద‌ని చెప్పారు. సినిమాను స్టార్ట్ చేశాం. మేక‌ప్ లేకుండానే డైరెక్ట‌ర్‌గారు à°¨‌న్ను à°¨‌à°Ÿà°¿à°‚à°ª చేశారు. ఇంత‌కు ముందు రాఘ‌à°µ లారెన్స్ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ సినిమాలు వేరు.. à°ˆ సినిమాలో à°®‌రోలా ఉంటుంది. à°† క్రెడిట్ కార్తీక్ సుబ్బ‌రాజ్‌గారికే à°¦‌క్కుతుంది. సంతోష్ నారాయ‌à°£‌న్‌గారు అద్భుత‌మైన మ్యూజిక్ అందించారు. à°¤‌మిళనాడులో ట్ర‌స్ట్ పెట్టి ఎలాగైతే సేవ‌లు చేస్తున్నానో ఇక్క‌à°¡ కూడా ట్ర‌స్ట్ పెట్టి సేవ‌లు అందించ‌బోతున్నాను. à°¨‌వంబ‌ర్ 10à°¨ జిగ‌ర్ తండ à°¡‌బుల్ ఎక్స్ రిలీజ్ అవుతుంది. థియేట‌ర్స్‌లో సినిమా చూసి పెద్ద హిట్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.


ఎస్‌.జె.సూర్య మాట్లాడుతూ ‘‘à°ˆ దీపావ‌ళి సంద‌ర్భంగా à°¨‌వంబ‌ర్ 10à°¨‌ జిగ‌ర్ తండ డబుల్ ఎక్స్‌తో మీ ముందుకు రాబోతున్నాం. కార్తీక్ సుబ్బ‌రాజ్ అనే గొప్ప డైరెక్ట‌ర్ క్రియేష‌న్‌లో à°ˆ సినిమాను చేశాం. à°¤‌à°¨ మేకింగ్‌లో à°“ యూనిక్ స్టైల్ ఉంటుంది. à°¤‌à°¨ à°µ‌ల్ల ఎంతో మంది కొత్త డైరెక్ట‌ర్స్ ఇండ‌స్ట్రీలోకి à°µ‌చ్చారు. 11 ఏళ్ల‌లో ఆయ‌à°¨ చేసిన బెస్ట్ మూవీ జిగ‌ర్ తండ à°¡‌బుల్ ఎక్స్‌. à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్‌తో పాటు మంచి కాన్సెప్ట్ కూడా ఉంది. లారెన్స్ మాస్ట‌ర్ ఇందులో మాస్ సైడ్‌తో పాటు పెర్ఫామెన్స్ సైడ్‌ను కొత్త‌à°—à°¾ చూపించారు. à°ˆ సినిమాలో పెద్ద డైలాగ్స్‌ను కూడా లుక్స్‌తో ఎలా చేయాల‌నే విష‌యాన్ని నేను నేర్చుకున్నాను. à°† క్రెడిట్ కార్తీక్ సుబ్బ‌రాజ్‌గారికే à°¦‌క్కుతుంది. సంతోష్ నారాయ‌à°£‌న్‌గారి మ్యూజిక్ బావుంది. à°•‌చ్చితంగా సినిమా ఎక్స్‌ట్రార్డిన‌à°°à±€ రిచ్‌నెస్‌, కాన్సెప్ట్‌తో సినిమా ఉంటుంది. తిరు à°µ‌à°°‌ల్డ్ క్లాస్ స్టాండ‌ర్స్‌తో సినిమాటోగ్ర‌à°«à±€ అందించారు. à°…à°‚à°¦‌రూ సినిమాను చూసి ఎంజాయ్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.


నిర్మాత కార్తికేయ‌న్ సంతానం మాట్లాడుతూ ‘‘జిగర్ తండ డబుల్ ఎక్స్ గురించి ఇప్పుడు నేనేం మాట్లాడ‌ను. కానీ à°“ విష‌యం మాత్రం చెబుతాను. అది కోటి రూపాయ‌à°² సినిమా అయినా, వంద‌కోట్ల‌ను మించిన సినిమా అయినా తెలుగు ప్రేక్ష‌కులు మంచి సినిమాల‌ను అస్స‌లు మిస్ కారు. మీరు à°ˆ సినిమాను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ‌తార‌ని భావిస్తున్నాను. కార్తీక్ సుబ్బ‌రాజ్ à°¤‌à°¨ పిజ్జా సినిమా చేసిన à°¤‌ర్వాత à°¤‌à°¨‌కు తెలుగులో à°µ‌చ్చిన రెస్పాన్స్ చూసి ఆశ్చ‌ర్య‌పోయాడు. à°¤‌ర్వాత à°¤‌ను ఎన్నో సినిమాల‌ను చేశాడు. à°¤‌à°¨‌తో తెలుగులో స్ట్ర‌యిట్ సినిమా చేయాల‌నుకుంటున్నాను. మా బ్యాన‌ర్‌లో బిగ్గెస్ట్ à°¬‌డ్జెట్‌ మూవీ ఇదే. లారెన్స్ మాస్ట‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, à°¨‌వీన్ చంద్ర à°¸‌హా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్‌. దీపావ‌ళికి నవంబ‌ర్ 10à°¨ మూవీ రిలీజ్ అవుతుంది’’ అన్నారు.


డైరెక్ట‌ర్ కార్తీక్ సుబ్బ‌రాజ్ మాట్లాడుతూ ‘‘నా తొలి సినిమా పిజ్జా చేసినప్పుడు థియేటర్ విజిట్‌à°•à°¿ వెళ్లాను. అక్క‌à°¡ నా సినిమా రెస్పాన్స్ చూసి ఆశ్చ‌ర్య‌పోయాను. à°† క్ష‌ణాల‌ను నేనిప్ప‌à°Ÿà°¿à°•à±€ à°®‌à°°‌చిపోలేను. జిగ‌ర్ తండ à°¡‌బుల్ ఎక్స్ సినిమా నాకెంతో స్పెష‌ల్ మూవీ. నాలుగున్న‌రేళ్ల à°¤‌ర్వాత థియేట‌ర్స్‌లోకి విడుద‌à°²‌వుతున్న సినిమా ఇది. మీరు à°•‌చ్చితంగా డిసప్పాయింట్ కారు. ఎమోష‌à°¨‌ల్‌à°—à°¾ à°•‌నెక్ట్ అవుతారు. ఎస్‌.జె.సూర్య‌గారు తెలుగు ఆడియెన్స్ కోసం చాలా à°•‌ష్ట‌à°ª‌డ్డారు. à°¡‌బ్బింగ్ చెప్పారు. ఏషియ‌న్ ఫిలింస్‌, ఎస్‌.పి.ప్రొడ‌క్ష‌న్స్‌à°•à°¿ థాంక్స్‌. à°¨‌వంబ‌ర్ 10à°¨ జిగ‌ర్ తండ à°¡‌బుల్ ఎక్స్‌ను థియేట‌ర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు.


సంతోష్ నారాయ‌à°£‌న్ మాట్లాడుతూ ‘‘à°¦‌à°¸‌à°°à°¾ సినిమా à°¤‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల‌కు à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్న à°®‌రో సినిమా ఇది. వెంక‌టేష్‌గారితో à°•‌లిసి సైంధ‌వ్ సినిమా చేస్తున్నాను. జిగ‌ర్ తండ మూవీ తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎలా మెప్పించిందో అలాగే జిగ‌ర్ తండ à°¡‌బుల్ ఎక్స్ మూవీ కూడా ఆక‌ట్టుకుంటుంది. రాఘ‌à°µ లారెన్స్, ఎస్‌.జె.సూర్య‌గారితో à°•‌లిసి à°µ‌ర్క్ చేయ‌à°Ÿà°‚ చాలా సంతోష‌à°•‌à°°‌మైన విష‌యం. ఇత‌à°° à°¨‌టీన‌టులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్‌. దీపావ‌ళి సంద‌ర్బంగా à°¨‌వంబ‌ర్ 10à°¨ రిలీజ్ అవుతుంది’’ అన్నారు.


డైరెక్ట‌ర్ శైలేష్ కొల‌ను మాట్లాడుతూ ‘‘జిగర్ తండ డబుల్ ఎక్స్ మూవీలో నాకు తెలిసిన వాళ్లు చాలా మంది ఉన్నారు. కార్తీక్ సుబ్బ‌రాజ్ à°µ‌ర్కింగ్ స్టైల్‌ను ఎప్ప‌à°Ÿà°¿ నుంచో à°¦‌గ్గ‌à°°‌à°—à°¾ à°—‌à°®‌నిస్తున్నాను. రాఘ‌à°µ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య పెర్ఫామెన్స్‌లు అద్భుతంగా ఉన్నాయి. లారెన్స్‌గారికి నేను పెద్ద అభిమానిని. ఆయ‌à°¨ చేస్తున్న మంచి à°ª‌నుల‌ను చూసి ఇన్‌స్పైర్ అవుతుంటాను. à°¨‌వంబ‌ర్ 10à°¨ రిలీజ్ అవుతోన్న జిగ‌ర్ తండ à°¡‌బుల్ ఎక్స్ ఆడియెన్స్‌à°•à°¿ à°“ కిక్ ఇస్తుంది’’ అన్నారు.
à°¨‌వీన్ చంద్ర మాట్లాడుతూ ‘‘కార్తీక్ సుబ్బరాజ్‌గారి సినిమాలో à°•‌నీసం à°’à°• ఫ్రేమ్‌లో అయిన à°•‌నిపించాలని అనుకున్నాను. కానీ జిగ‌ర్ తండ డబుల్ ఎక్స్ మూవీలో మెయిన్ విల‌న్‌à°—à°¾ à°¨‌టించాను. లారెన్స్‌గారి స్టెప్పుల‌ను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే à°¸‌à°®‌యంలో ప్రాక్టీస్ చేయించేవారు. ఇప్పుడు ఆయ‌à°¨‌తో ఢీ అంటే ఢీ అనే రోల్‌లో à°•‌నిపించ‌బోతున్నాను. ఇక సూర్య‌గారి గురించి à°Žà°‚à°¤ చెప్పినా à°¤‌క్కువే. ఆయ‌న్ని à°¨‌à°Ÿ రాక్ష‌సుడు అంటుంటారు. ఆయ‌à°¨ క్యారెక్ట‌ర్‌ను క్యారీ చేసే విధానం మాట‌ల్లో చెప్ప‌లేం. సంతోష్ నారాయ‌à°£‌న్‌గారి మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ప్ర‌తీ ఒక్క‌రూ ఎంతో à°•‌ష్ట‌à°ª‌డ్డారు. à°¨‌వంబ‌ర్ 10à°¨ రేపు థియేట‌ర్‌లో జిగ‌ర్ తండ డబుల్ ఎక్స్ మూవీని చూసి ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !