View

‘ఛలోనా...' అంటున్న 'జవాన్'

Monday,August14th,2023, 02:49 PM

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ హీరోగా రూపొందుతోన్న భారీ చిత్రం ‘జవాన్’. అట్లీ దర్శ‌à°•‌త్వంలో తెర‌కెక్కుతోన్న à°ˆ చిత్రం సెప్టెంబ‌ర్ 7à°¨ తెలుగు, హిందీ, à°¤‌మిళ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌à°²‌వుతుంది.  సోమ‌వారం à°ˆ సినిమా నుంచి ఛలోనా.. సాంగ్ రిలీజ్ అయ్యింది. అనిరుద్ à°°‌విచందర్ సంగీత సార‌థ్యం à°µ‌హిస్తోన్న à°ˆ సినిమాలోని పాట‌ను ఆదిత్య ఆర్‌.కె, ప్రియా మాలి పాడారు. ఆస్కార్ విన్న‌ర్ చంద్ర‌బోస్ పాట‌ను రాశారు. రొమాంటిక్ సాంగ్స్ రారాజుగా పిల‌à°µ‌à°¬‌డే షారూఖ్ ఖాన్ à°®‌రోసారి ‘ఛలోనా..’ సాంగ్‌లో à°¤‌à°¨ మార్క్ చూపించారు. 


à°ˆ రొమాంటిక్ సాంగ్‌లో షారూఖ్ ఖాన్‌, à°¨‌à°¯‌à°¨‌తార జంట చూడ à°š‌క్క‌à°—à°¾ ఉంది. à°ˆ పాట‌కు à°«‌రహ్ ఖాన్ కొరియోగ్ర‌à°«à±€ అందించారు. ఆమె à°¤‌à°¨‌దైన స్టైల్లో సిగ్నేచ‌ర్ స్టెప్పుల‌తో మెప్పించారు. ఆదిత్య ఆర్‌.కె., ప్రియా మాలి శ్రావ్య‌మైన గొంతుక‌à°²‌తో పాట‌కు ప్రాణం పోశారు. ప్రేమలోని à°¶‌క్తిని, స్వ‌చ్చ‌à°¤‌ను పాట తెలియ‌జేస్తోంది. 


షారూఖ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ‘జవాన్’ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అట్లీ à°¦‌ర్శ‌à°•‌త్వంలో గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌర‌వ్ à°µ‌ర్మ à°ˆ సినిమాకు à°¸‌à°¹ నిర్మాత‌. సెప్టెంబ‌ర్ 7à°¨ à°ˆ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, à°¤‌మిళ భాషల్లో రిలీజ్ అవుతుంది. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !