View

ఇంటర్య్వూ - డైరెక్టర్ వేణు ఎల్దండి (బలగం)

Wednesday,March15th,2023, 03:48 PM

దిల్ రాజు సార‌థ్యంలో శిరీష్ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై à°¹‌ర్షిత్‌, à°¹‌న్షిత నిర్మించిన సినిమా ‘బలగం’. ప్రియ‌à°¦‌ర్శి, కావ్యా à°•‌ళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ మూవీని వేణు ఎల్దండి తెర‌కెక్కించారు. మార్చి 3à°¨ విడుద‌లైన చిత్రం సూప‌ర్ డూప‌ర్ à°¸‌క్సెస్ టాక్‌తో ప్రేక్ష‌కుల ఆదరాభిమానాల‌ను పొందుతుంది. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం సినిమాను అభినందిస్తున్నారు. తెలంగాణ నేప‌థ్యంలో సాగే à°ˆ సినిమాలోని పాత్ర‌లు, వాటి à°®‌ధ్య భావోద్వేగాల‌కు తెలుగు ప్రేక్ష‌కులు బ్రహ్మరథం పడుతున్నారు.à°ˆ క్రమంలో బలగం సక్సెస్ గురించి దర్శకుడు వేణు ఎల్దండి మాట్లాడుతూ ... 


-నేను 20 ఏళ్లుగా à°¨‌టిస్తున్నాను. రెండు వంద‌à°² సినిమాలు చేశాను. మంచి à°•‌à°®‌ర్షియ‌ల్ à°¸‌క్సెస్ రాలేదు. ఎప్పుడొస్తుందో తెలియ‌దు. అప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు ఖాళీగా కూర్చోవ‌à°Ÿà°‚ ఎందుక‌ని రాయ‌à°Ÿà°‚ మొద‌లు పెట్టాను. కొన్ని సినిమాల‌కు రాశాను. నేను రాసిన డైలాగ్స్‌, సీన్స్ అన్ని స్క్రీన్‌పై à°µ‌ర్క‌వుట్ అవుతున్నాయి. à°œ‌à°¬‌ర్ద‌స్త్‌లో కూడా స్కిట్స్ అంతా బాగా పేలుతున్నాయంటే మా ఐడియానే à°•‌దా అవి. à°…à°µ‌న్నీ à°µ‌ర్క‌వుట్ అవుతున్నాయ‌ని వాటిని స్క్రీన్ మీద పెట్టాం. à°¤‌ర్వాత à°¨‌న్ను నేను ప్ర‌మోట్ చేసుకుందామ‌ని రెండు, మూడు à°•‌à°¥‌à°²‌ను à°¤‌యారు చేసుకున్నాను. à°¤‌ర్వాత రెగ్యుల‌ర్‌à°—à°¾ అనిపించాయి. రొటీన్‌à°•à°¿ భిన్నంగా వెళ్లాల‌నిపించింది. à°®‌రాఠీ, à°®‌à°²‌యాళ సినిమాలు, à°¤‌మిళ à°°à°¾ మూవీస్ నాపై ఎక్కువ ప్ర‌భావాన్ని చూపాయి. అలా à°®‌నం ఎందుకు చేయ‌కూడ‌à°¦‌నే ప్రాసెస్‌లోనే à°¬‌à°²‌à°—à°‚ à°•‌à°¥‌ను à°¤‌యారు చేసుకున్నాను. 


- మా నాన్న‌గారు à°š‌నిపోయిన‌ప్పుడు à°œ‌à°°à°¿à°—à°¿à°¨ కొన్ని à°˜‌à°Ÿ‌à°¨‌లు నాకు గుర్తుండిపోయాయి. మా అమ్మ‌కు నేను 9à°µ వాడిని. మా నాన్న‌, పెద్ద‌నాన్న‌లు à°…à°‚à°¦‌రూ à°•‌లిసి 6 గురు, అలాగే నాకు ముగ్గురు మేన‌త్త‌లు. ప్ర‌తి ఇంట్లో 6 నుంచి 8 మంది పిల్ల‌లు. దీన్ని à°¬‌ట్టి మీరు లెక్క వేసుకోవ‌చ్చు. ఏ ఫంక్ష‌న్ పెట్టినా జాత‌రే. à°…à°‚à°¤ మంది à°µ‌స్తారు. 


- తెలంగాణ à°•‌ల్చ‌ర్‌లో చేదు నోరు అనేది ఉంది. మా నాన్న‌గారు à°š‌నిపోయిన‌ప్పుడు మా ఫ్యామిలీ మెంబ‌ర్స్ à°…à°‚à°¦‌రూ à°µ‌చ్చారు. అక్క‌à°¡ ఏడుపులు, తాగ‌డాలు, తిన‌డాలు అన్నీ చూస్తే నాకు కొత్త‌à°—à°¾ à°•‌నిపించింది. à°…à°µ‌న్నీ నా మైండ్‌లో నాటుకు పోయింది. 2015లో నేను à°œ‌à°¬‌ర్ద‌స్త్ నుంచి à°¬‌à°¯‌à°Ÿ‌కు వచ్చిన‌ప్పుడు à°¬‌à°²‌à°—à°‚ à°•‌థే నా మైండ్‌లోకి à°µ‌చ్చింది. దాని మీద à°µ‌ర్క‌వుట్ చేస్తూ చేస్తూ రెండున్న‌రేళ్లు à°•‌ష్ట‌à°ª‌డ్డాను. 


- à°¬‌à°²‌à°—à°‚ సినిమాలో చూపించిన కొమ‌à°°‌య్య క్యారెక్ట‌ర్ మా పెద్ద‌నాన్న‌. అదే రుమాలు, అదే జుబ్బా. ఆయ‌à°¨ à°š‌నిపోయిన‌ప్పుడు నేను షూటింగ్స్‌లో ఉండ‌à°Ÿà°‚ à°µ‌ల్ల వెళ్ల‌లేక‌పోయాను. ఆయ‌à°¨ à°š‌నిపోయిన 10 రోజుల‌కు మా పెద్దమ్మ à°š‌నిపోయింది. పెద్ద నాన్న‌కు 96 ఏళ్లుంటే, పెద్ద‌మ్మ‌కు 94 ఏళ్లుంటాయి. అప్పుడు విదేశాల్లో షూటింగ్ ఉండింది. రాలేక‌పోయాను. à°µ‌చ్చిన à°¤‌ర్వాత తెలంగాణ‌లో చేదునోరు à°•‌ల్చ‌ర్ ఉంటుంది à°•‌దా, దాని కోసం à°“ బాటిల్ à°ª‌ట్టుకుని వెళ్లాను, కలిశాను. మా అన్న‌య్య బాధ‌లో ఉన్నాడు, ఆయ‌న్ని ఓదార్చే ప్రాసెస్సే చేదునోరు అనేది. నేను వెళ్లిన à°¤‌ర్వాత అన్న‌య్య మాట్లాడుతూ పెద్ద‌నాన్న‌, పెద్ద‌మ్మ à°š‌నిపోవ‌టంపై ఆయ‌à°¨ పెద్ద‌à°—à°¾ ఫీల్ కాలేదు.. సంతోషంగానే ఉంద‌ని అన్నాడు. అందుకు కార‌ణం..వాళ్ల‌కు పెళ్లై 86 ఏళ్లు అయ్యాయి. 86 ఏళ్ల స్నేహితుడు వెళ్లిపోయిన‌ప్పుడు, ఆయ‌న్ని వెతుక్కుంటూ పెద్ద‌మ్మ వెళ్లిపోయింద‌ని అన్న‌య్య చెప్పాడు. నిజంగానే అది చాలా గొప్ప పాయింట్ à°•‌దా అనిపించింది. 


- పెద్ద‌నాన్న‌, పెద్దమ్మ ఇద్ద‌రూ పెద్ద‌à°—à°¾ గ్యాప్ లేకుండా కాలం చేశారు à°•‌దా, దాంతో ఫ్యామిలీ à°…à°‚à°¦‌రూ à°µ‌చ్చారు. à°† à°¸‌à°®‌యంలో బుడ‌à°— జంగ‌à°®‌లు à°µ‌చ్చి పాట పాడారు. వాళ్లు పాటను à°“ ఫార్మేట్‌లో పాడుతుంటారు. చనిపోయిన వ్య‌క్తిని ఉద్దేశించి ఎక్క‌డికెళ్లావయ్యా.. నీ కొడుకు వెతుకుతున్నాడు.. బాధ‌à°ª‌డుతున్నాడు అంటూ పాడుతారు. à°¤‌ర్వాత పేర్లు చెబుతూ వెళితే యాడ్ చేసుకుంటూ పాడుతూ వెళ‌తారు. అలా పాడుతున్న‌ప్పుడు à°…à°‚à°¦‌రూ à°•‌నెక్ట్ అవుతూ ఆనందంతో à°•‌న్నీళ్లు పెట్టుకుంటారు. ఇలా à°œ‌à°°à°¿à°—à°¿à°¨ విష‌యాన్ని మా అన్న‌య్య చెప్ప‌గానే నాకు క్లైమాక్స్ దొరికేసింద‌నిపించింది. à°ˆ కాలంలో à°Žà°µ‌రూ స్పీచులు విన‌à°Ÿà°‚ లేదు. మాకు తెలుసులే అన్న‌ట్లు బిహేవ్ చేస్తారు. అలాంటప్పుడు పాట‌లాగా చేస్తే ఎదుటి వ్య‌క్తి బాధ్య‌à°¤‌à°²‌ను వాళ్ల తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి.. అప్పుడు వాళ్ల‌కు వాళ్లుగా తెలుసుకుంటారు. à°† ఆలోచ‌à°¨‌తోనే à°¬‌à°²‌à°—à°‚ సినిమాలో క్లైమాక్స్‌ను డిజైన్ చేశాను. 


- నేను యాక్ట‌ర్‌ని కాబ‌ట్టి నా కోసం రాసుకున్న à°•‌à°¥‌. అయితే నాపై మూడు నాలుగు కోట్ల à°¬‌డ్జెట్ à°Žà°µ‌రు పెట్టారు. కాబ‌ట్టి  à°°à°¾ కంటెంట్‌à°—à°¾ 50-60 à°²‌క్ష‌ల్లో సినిమా తీసేద్దామ‌నుకున్నాను. à°† à°¸‌à°®‌యంలో నా స్నేహితుడు, నిర్మాత అయిన‌ ప్ర‌దీప్ చిలుకూరి అనే వ్య‌క్తిని à°•‌లిసిన‌ప్పుడు  à°•‌à°¥ చెప్పాను. వీడు కూడా à°•‌à°¥‌లు చెబుతాడా? అని à°…à°‚à°¦‌రూ అనుకుంటారుగా.. à°† కోణంలో సీరియ‌స్‌à°—à°¾ చెప్ప‌à°Ÿà°‚ కంటే ఇలా సింపుల్ సిట్యువేష‌న్‌లో చెబితే బావుంటుంద‌నిపించి సరదాగా à°•à°¥ చెప్పాను. à°•‌à°¥ విన్న à°¤‌ర్వాత ఆయ‌à°¨ సీరియ‌స్‌à°—à°¾ ఉన్నాడు. à°¤‌ర్వాత ఏమ‌నుకుంటున్నావు దీని గురించి, దీని వేల్యూ ఏంటో నీకు తెలుసా? అని అన్నాడు. ఏంటో వీడు జోక్ చేస్తున్నాడ‌ని అనుకున్నాను. నువ్వు ఎలా à°ª‌ట్టుకున్నావో తెలియ‌దు కానీ.. à°•‌à°¥ మామూలు à°¯‌వ్వారంగా లేదు.. వేరే రేంజ్‌లో ఉంది అన్నాడు. రెండు రోజులు టైమివ్వు అన్నాడు. à°¤‌ర్వాత ఈస్ట్ డిస్ట్రిబ్యూట‌ర్ శివ‌రాంగారు à°•‌లిశారు. ఆయ‌à°¨ మంచి à°•‌à°¥ కోసం ఎప్ప‌à°Ÿà°¿ నుంచో వెతుకుతున్నాడ‌à°Ÿ‌. ఆయ‌à°¨‌కు à°•‌à°¥ చెప్పాను. à°¨‌చ్చింది. à°•‌à°¥ నెరేట్ చేసిన‌ప్పుడు నెక్ట్స్ లెవ‌ల్‌లో ఉంద‌ని వాళ్లు చెప్పారు. మీరే డైరెక్ట్ చేయాల‌ని నాకు చెప్పారు. నా కోసం నేను అన్ని à°ª‌క్క‌à°¨ పెట్టి à°•‌à°¥ రాసుకుంటే ఇదేం గోల అనిపించింది. మూడు నెల‌లు పాటు వాళ్లు ఫోన్ చేసి మీరే చేయండి సార్ అని à°…à°¨‌à°Ÿà°‚ మొద‌లు పెట్టారు. దీన్ని à°®‌రొక‌రు డైరెక్ట్ చేయ‌à°Ÿà°‚ ఈజీ కాదు. ఎందుకంటే నా లైఫ్‌లో నేను చూసిన ఇన్సిడెంట్స్ అవి. వేరే వాళ్లు దాన్ని ఆపాదించుకోలేరు. బాగా ఆలోచించాను. ఎప్ప‌టికైనా నాకు à°’à°• ఫ్రొఫైల్ కావాలి. అది బిల్డ్ అయితే à°®‌రో à°•‌à°¥‌ను రాసుకోవ‌చ్చు అనిపించింది. 


- శివ‌రాంగారు à°•‌à°¥ గురించి మాట్లాడుతూ ఇది చాలా పెద్ద à°•‌à°¥‌. పెద్ద వ్య‌క్తి చేతిలో ఉంటే à°®‌రో లెవ‌ల్‌కు రీచ్ అవుతుంద‌న్నారు. ఆయ‌à°¨ దిల్ రాజుగారి à°¦‌గ్గ‌à°°‌కు తీసుకొచ్చారు. ఆయ‌à°¨‌కు కూడా à°•‌à°¥ à°¨‌చ్చ‌డంతో ఈరోజు సినిమా ఇలా మీ ముందుకు à°µ‌చ్చింది. 


- లైఫ్‌లో కొన్ని సాధించాల‌ని అనుకుంటుంటాం. అలాంటిదే చిరంజీవిగారి నుంచి వచ్చిన అప్రిషియేష‌న్స్‌. à°®‌à°°‌చిపోలేని ఎక్స్‌పీరియెన్స్‌. ఆయ‌న్ని à°•‌à°²‌à°µ‌టానికి వెళ్లిన‌ప్పుడు కూర్చో పెట్టుకుని à°¸‌న్నివేశాల గురించి మాట్లాడుతున్నారు. ఆయ‌నంత డీటెయిల్డ్‌à°—à°¾ మాట్లాడ‌à°Ÿà°‚ చాలా ఆనందంగా అనిపించింది. 


- నేను సిరిసిల్ల‌లో పుట్టి పెరిగాను. మా నాన్న‌గారు à°š‌నిపోయిన‌ప్పుడు జరిగిన à°˜‌à°Ÿ‌à°¨‌à°²‌ను బేస్ చేసుకుని రాసుకున్న à°•‌à°¥ ఇది. కాబ‌ట్టి.. అదే గాలి, à°®‌నుషులు, వాతావ‌à°°‌ణంలోనే సినిమాను డైరెక్ట్ చేయాల‌ని మెంట‌ల్‌à°—à°¾ ఫిక్స్ అయిపోయాను. 


- దిల్ రాజుగారిని à°•‌లిసే ముందే నాకొక ప్రొఫైల్ ఉండాల‌ని ఫిక్స్ అయిపోవ‌టంతో నాకోసం రాసుకున్న à°•‌à°¥ ఇద‌ని చెప్ప‌లేక‌పోయాను. డైరెక్ష‌న్ మోడ్‌లో ఉన్న‌ప్పుడు à°®‌రోటి ఆలోచించ‌లేం. అయితే నాలో ఉన్న యాక్ట‌ర్ à°µ‌ల్ల సినిమాలో à°“ చిన్న పాత్ర‌లో à°¨‌టించాను. à°† పాత్ర చేయ‌టానికే చాలా à°•‌ష్ట‌ప్డ‌డాను. ఎందుకంటే నేను డైరెక్ట్ చేసుకుంటూ à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°Ÿà°‚ అనేది à°•‌ష్టం. మూమెంట్ మిస్ అవుతుందని నేను పెద్ద పాత్ర‌లో à°¨‌టించాల‌నుకోలేదు. 


- à°•‌à°®‌ర్షియ‌ల్‌à°—à°¾ నేను సినిమా ఏదో చేసేస్తుంద‌ని అనుకోలేదు. మంచి సినిమా చేయాల‌నుకున్నాను. మాది మాకొస్తుంద‌నే à°¨‌మ్మ‌à°•‌మైతే ఉండింది. సినిమా ఇంత బాగా రావ‌టానికి కార‌ణం కూడా దిల్ రాజుగారే. ఆయ‌à°¨ ఎక్స్‌పీరియెన్స్ అంతా నాపై ఉండింది. ఉదాహ‌à°°‌à°£‌కు à°•‌à°¥‌లో నేను పొట్టిపిల్ల సాంగ్‌ను రాసుకోలేదు. అప్పుడాయ‌à°¨ à°®‌à°°à°¿ à°…à°‚à°¤ నాటుగా à°µ‌ద్దు à°“ సాంగ్ చూడు అని అన్నారు. నేను అయితే à°µ‌ద్దు సార్ అనే అన్నాను. అయితే ఆయ‌à°¨ సాంగ్ పెట్ట‌à°®‌ని రిక్వెస్ట్ చేశారు. ఆయ‌à°¨ చెప్ప‌టంతో à°† పాట‌ను క్రియేట్ చేసి చిత్రీక‌రించాం. à°®‌నం డాక్యుమెంట‌à°°à±€ చేయ‌à°Ÿà°‚ లేదు. సినిమాను థియేట‌ర్స్‌లో విడుద‌à°² చేయాల‌నే ఉద్దేశంతోనే రాజుగారు సినిమాను లైట‌ర్ వేలో ఉండేలా చూసుకున్నారు. 


- దిల్‌రాజుగారి ఎక్స్‌పీరియెన్స్ నాకెలా ఉప‌యోగప‌à°¡à°¿à°‚à°¦‌నే దానికి à°®‌రో ఎగ్జాంపుల్ చెప్పాలి. సినిమాలో మూడో రోజు, ఐదో రోజు ఫ్యామిలీలో గొడ‌à°µ‌లు ఉండేలా చూపించాం. à°®‌ధ్య నాలుగో రోజున సిస్ట‌ర్ సెంటిమెంట్ ఎలివేట్ చేసే సీన్‌ను రాసుకున్నాను. మూడో రోజు, ఐదో రోజు గొడ‌à°µ‌లు ఉండే చూపించి నాలుగో రోజున ఇంత మంచి సెంటిమెంట్ సీన్ చూపిస్తే.. ఎమోష‌న్ మిస్ అవుతుంది à°•‌దా , ఆడియెన్ ఎమోష‌న్‌ని à°°à±€ à°•‌లెక్ట్ చేసుకోవాలి à°•‌దా అన్నారు. à°† సీన్ ప్లేస్ మెంట్ మార్చు అన్నారు. దాంతో à°† సీన్‌ను పంచాయ‌తీ à°¸‌న్నివేశం à°¤‌ర్వాత పెట్టాం. అది ఎంతో వేల్యూబుల్ పాయింట్ అయ్యింది. అలాగే à°®‌రో చోట హీరో పెళ్లి చెడిపోయిన à°¤‌ర్వాత హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది. à°’à°• అమ్మాయి పోతే à°®‌రో అ్మ‌మాయి à°µ‌స్తుంద‌నేలా ఉంది. అది à°•‌రెక్ట్ కాదు.. హీరోయిన్ ఉండ‌గానే పెళ్లి చెడిపోయేలా సీన్ క్రియేట్ చేయ‌à°®‌ని అన్నారు. ఆయ‌à°¨ ఇన్‌పుట్స్ బాగా హెల్ప్ అయ్యాయి. 


- à°“ à°¶‌వాన్ని పెద్ద‌ స్క్రీన్‌పై ఎక్కువ సేపు చూపిస్తే ఆడియెన్స్ పాజిటివ్‌à°—à°¾ తీసుకుంటాడా?  డెడ్ బాడీని à°Žà°‚à°¤ సేపు చూపించాలి.. ఏ వేలో చూపించాలి.. ఎక్కువ‌à°—à°¾ చనిపోయిన వ్య‌క్తిని చూపిస్తే  నెగెటివ్‌à°—à°¾ తీసుకుంటాడా? అని తెగ ఆలోచించి రీసెర్చ్‌ చేశాను. దాని కోసం నేను à°† కాన్సెప్ట్ ఉన్న 50-60 సినిమాల‌ను చూశాను.  ఎందిరా à°ˆ డెడ్ బాడీ అని ప్రేక్ష‌కుడు వెగ‌టుగా అనుకున్నాడా?  సినిమా పోత‌ది. అలాగే హీరో కోణంలో తాత‌య్య చావుని à°«‌న్నీ వేలో చూపించుకుంటూ à°µ‌చ్చాం. అలా ఆడియెన్ అనుకోవాలంటే అక్క‌à°¡ సీన్ పెట్టాలా?  సౌండ్ ద్వారా చూపెట్టాలా? à°®‌ళ్లీ అక్క‌à°¡ పొర‌పాటున ఎమోష‌న్ అనుకుంటే పోయింది à°®‌ళ్లీ. à°ˆ విష‌యంలోనూ నేను చాలా రీసెర్చ్ చేశాను.  - ఓటీటీ à°µ‌చ్చిన à°¤‌ర్వాత ఆడియెన్స్ మూడ్ మారింది. à°•‌à°®‌ర్షియ‌ల్ సినిమాల‌తో పాటు ఆర్ట్ à°¤‌à°°‌హా సినిమాల‌ను, వెబ్ సిరీస్‌à°²‌ను హిట్ చేస్తున్నారు. ప్రేక్ష‌కుల ఆలోచ‌à°¨ మారింది. 


- à°¨‌న్ను డైరెక్ట‌ర్‌గానూ చూస్తారు.. అలాగే యాక్ట‌ర్‌గానూ చూస్తారు. ప్ర‌తి వ్య‌క్తి à°¬‌à°¯‌à°Ÿ‌కు à°’à°•‌లా à°•‌నిపిస్తారు. కానీ లోప‌à°² à°®‌రోలా ఆలోచిస్తుంటారు. అలాగే à°¨‌టుడిగా నేను కమెడియ‌న్‌à°—à°¾ ఆపాదించ‌à°¬‌డ్డాను. కానీ నాకు సీరియ‌స్ సినిమాలంటే చాలా ఇష్టం. నాకు మా ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టం. ఏడెనిమిదేళ్ల ముందు మా అమ్మ‌గారిపై à°“ డాక్యుమెంట‌à°°à±€ కూడా చేశాను. దాన్ని à°•‌à°®‌ల్‌హాస‌న్‌గారి చేతుల మీదుగా రిలీజ్ కూడా చేశాం. అదే నేను à°«‌స్ట్ డైరెక్ష‌న్ చేసింది. ఆమె ఎక్క‌à°¡ పుట్టింది.. ఎక్క‌à°¡ పెరిగింది. పెళ్లి, అత్త‌గారిల్లు విష‌యాల‌ను అందులో చూపించాను. మా అవ్వ à°•‌à°¥ అనే సాంగ్‌ చేశాను. మా అమ్మ‌కు ట్రిబ్యూట్‌à°—à°¾ నా కోసం చేసుకున్న సాంగ్ అది. 


- ఇక‌పై నేను చేయ‌బోతున్న సినిమాల్లో à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్ ఉంటుంది. అయితే ఏ ఎమోష‌న్స్ ఉంటాయ‌ని ఇప్పుడే చెప్ప‌లేం. యూనివ‌ర్స‌ల్‌à°—à°¾ à°•‌à°¥‌ను చెప్పాల్సి ఉంది. దిల్ రాజుగారికి ఆల్ రెడీ ఓలైన్ చెప్పాను. ఇది కాస్త పెద్ద స్పాన్‌లోనే ఉండొచ్చు. 


- ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఏ యాస‌ను సెప‌రేట్‌à°—à°¾ చూడ‌లేదు. à°’à°•‌ప్పుడు ఆంధ్ర యాస‌లో కంటిన్యూగా సినిమాలు à°µ‌చ్చాయి. à°¤‌ర్వాత రాయ‌à°²‌సీమ యాస‌లో సినిమాలు à°µ‌చ్చాయి. ఇప్పుడు తెలంగాణ స్లాంగ్‌లో సినిమాలు à°µ‌స్తున్నాయంతే. నేను ఎప్పుడూ అలా వేరుగా చూడ‌లేదు. అన్నీ స్లాంగ్స్ à°®‌à°¨‌వే. డిమాండ్ అండ్ à°¸‌ప్ల‌య్ అనే కోణంలోనే చూడాలి. ఏది à°µ‌ర్క‌వుట్ అవుతుంద‌నేది చూసుకుని ముందుకెళ్లాలి. 


- నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా à°¨‌న్ను అరెయ్ అని పిల‌à°µ‌à°Ÿà°‚ లేదు. అదొక à°¸‌à°®‌స్యగా మారింది. à°¸‌à°°‌దాగా జోకులు వేసుకుని తిరిగే బ్యాచ్ à°¸‌డెన్‌à°—à°¾ గౌర‌వం ఇస్తుంటే చాలా కొత్త‌à°—à°¾, à°­‌యంగా ఉంది. దాన్ని డైజెస్ట్ చేసుకోవ‌టానికి కాస్త టైమ్ à°ª‌డుతుంది. à°¨‌వ్వ‌à°Ÿà°‚, à°¨‌వ్వించ‌à°Ÿà°‚ చాలా ఇష్టం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !