View

ఆకట్టుకుంటున్న 'మార్క్ ఆంటోని' మాస్ బీట్

Thursday,August24th,2023, 03:46 PM

కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన హీరో విశాల్. పలు యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాల్లో తన నటనతో అశేష అభిమాన వర్గాన్ని సంపాదించుకున్న à°ˆ హీరో.. ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘మార్క్ ఆంటోని’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పాన్ ఇండియా మూవీగా గ్రాండ్ à°—à°¾ రూపొందుతున్న à°ˆ సినిమాలో మరో పాపులర్ హీరో ఎస్.జె.సూర్య నటిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌ à°—à°¾ à°ˆ మూవీ తెరకెక్కుతోంది. ఎస్ వినోద్ కుమార్ నిర్మతగా వ్యవహరిస్తున్నారు. à°ˆ చిత్రంలో విశాల్ à°•à°¿ జోడీగా రీతూ వర్మ నటిస్తోంది. 


à°“ వైపు సినిమా పనులు వేగంగా ఫినిష్ చేస్తూనే మరోవైపు జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా 'ఐ లవ్ యూ నే' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. à°ˆ వీడియోలో మాస్ బీట్ హైలైట్ కాగా.. విశాల్ గెటప్ ఆకట్టుకుంటోంది. శ్రీ మణి రాసిన లిరిక్స్, రామ్ మిరియాల గాత్రం à°ˆ పాటకు ప్రాణం పోశాయి. రియాలిటీకి దగ్గరగా ఉండే పదాలతో సాంగ్ ఫ్లో సాగిపోయింది. à°ˆ పాటలో హీరోహీరోయిన్ల మాస్ స్టెప్స్, అందుకు తగట్టుగా వస్తున్న ఫాస్ట్ బీట్ ఆకట్టుకుంటోంది. దీంతో విడుదల చేసిన కాసేపట్లోనే à°ˆ సాంగ్ వైరల్ à°—à°¾ మారింది. 


ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటున్న à°ˆ చిత్రాన్ని వినాయక చవితి పండుగను పురస్కరించుకుని సెప్టెంబర్ 15à°¨ విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ తెలిపారు. అంతకు ముందు à°ˆ సినిమా నుంచి విశాల్ ఆలపించిన అదరద గుండె అదరద మావా.. బెదరగ బెంగ మొదలవదా సాంగ్ రిలీజ్ చేసి ఆకట్టుకున్న మేకర్స్.. ఇప్పుడు ఐ లవ్ యూ నే లిరికల్ సాంగ్‌తో యూత్ మొత్తాన్ని అట్రాక్ట్ చేశారు. ఇటీవల రిలీజైన à°ˆ మూవీ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 
à°ˆ చిత్రంలో విశాల్ లుక్ సరికొత్తగా ఉండనుందని ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ స్పష్టం చేశాయి. విశాల్, సూర్య ఇద్దరూ కూడా ఫుల్ ఎనర్జీతో రంగంలోకి దిగుతున్నారు. à°ˆ చిత్రానికి సంగీతం జి.వి. ప్రకాష్ అందిస్తుండగా.. యాక్షన్ సన్నివేశాలను పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరాయన్, కనల్ కణ్ణన్, దినేష్ సుబ్బరాయన్ తీర్చిదిద్దుతున్నారు. టైమ్ ట్రావెల్ థీమ్ చుట్టూ తిరిగే కథతో à°ˆ మార్క్ ఆంటోనీ సినిమాను రూపొందిస్తున్నారు. à°ˆ చిత్రంలో ఎస్.జె.సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.   

 
సాంకేతిక సిబ్బంది: రచయిత, దర్శకుడు: అధిక్ రవిచంద్రన్ నిర్మాత: ఎస్ వినోద్ కుమార్ సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్ ఫైట్స్: పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరాయన్, కనల్ కణ్ణన్, దినేష్ సుబ్బరాయన్ డి.ఓ.పి: అభినందన్ రామానుజం ఎడిటర్: విజయ్ వేలుకుట్టి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !