View

ఇంటర్య్వూ - హీరో ఆది (గరం)

Thursday,February11th,2016, 04:07 PM

లవ్లీ రాక్ స్టార్ ఆది హీరోగా, మదన్ దర్శకత్వంలో శ్రీమతి వసంత శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాసాయి స్ర్కీన్స్ పతాకంపై పి.సురేఖ నిర్మించిన చిత్రం 'గరం'. ఇందులో అదా శర్మ కథానాయికగా నటించింది. రేపు (12.2.2016) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరో ఆదితో ఫిల్మీబజ్ డాట్ కామ్ జరిపిన ఇంటర్య్వూ...


'గరం'.. విశేషాలేంటి?
ద్వేషించే వారిని ప్రేమించే స్థాయికి ఎదగడం చాలా కష్టం. à°ˆ అంశాన్ని ప్రధానంగా తీసుకొని à°ˆ చిత్రం చేశాం. శ్రీనివాస్ చెప్పిన à°ˆ à°•à°¥ నచ్చి, సినిమా చేశాం. స్ర్కీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. సినిమాలో సెంటిమెంట్, కామెడి అన్నీ à°š‌క్క‌à°—à°¾ కుదిరాయి. నాన్న‌గారు ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. సినిమా బాగా రావడానికి కారణం టీం వర్క్. అందరం ఎంతో ఇష్టపడి చేసిన చిత్రం ఇది.


డైరెక్టర్ మదన్ గురించి చెప్పండి?
శ్రీనివాస్ ఇచ్చిన కథను మదన్ గారు అద్భుతంగా తెరకెక్కించారు. ఆయనలో మంచి రైటర్ ఉన్నారు. ఇక డైరెక్టర్ గా ఎలాంటి స్టోరీ లైన్ ని అయినా చక్కగా డీల్ చేయగల కెపాసిటీ ఉంది. అయితే ఇప్పటివరకూ ఇలాంటి స్టోరీ లైన్ ని ఆయన డీల్ చేయలేదు. 'గరం' సినిమాలో సెంటిమెంట్, ఎమోషన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆయన ఈ ఎలిమెంట్స్ ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేసారు. కామెడీని కూడా చక్కగా తెరకెక్కించారు.


ఈ చిత్రంలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
ఇందులో నా పాత్ర పేరు వరాలబాబు. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. ప్రేమ కావాలి, లవ్లీ చిత్రాల్లో నా క్యారెక్టర్ అందరికీ నచ్చింది. వాటి తర్వాత ఈ సినిమాలోని నా పాత్ర అందరికీ నచ్చతుంది. ఎంటర్ టైనింగ్ వేలో ఉంటూనే ఓ కమర్షియల్ హీరోకి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్న క్యారెక్టర్. ఫైట్స్, డ్యాన్స్ లు చేయడానికి మంచి స్కోప్ దక్కింది.


ఇంతకీ ఈ 'గరం' ఫ్యామిలీస్ కి కూడా నచ్చుతుందా?
ఈ చిత్రంలో ఒక ఎమోషనల్ పాయింట్ ఉంది. ఆ పాయింటే ఈ సినిమాకి ప్లస్. ఫ్యామిలీస్ కి నచ్చే పాయింట్ కూడా అదే. ఇక, నేను చేసిన వరాలబాబు క్యారెక్టర్ అయితే యూత్ కి బాగా నచ్చుతుంది. వరాలబాలు లాంటి కుర్రాళ్లు నూటికి ఎనభై శాతం మంది ఉన్నారు. ఓవరాల్ గా చెప్పాలంటే.. 'గరం' హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.


మీ నాన్నగారే నిర్మాతగా మారి, ఈ సినిమా తీశారు.. నిర్మాణం విషయంలో ఏమాత్రం రాజీపడలేదట కదా?
అవును. బడ్జెట్ తగ్గిద్దామని నేనే అన్నా నాన్నగారు ఒప్పుకోలేదు. మూడు పాటలను ఇటలీలో తీయాల్సిందేనని పట్టుబట్టి తీశారు. హైదరాబాద్ లో తీద్దామని నేనంటే కాదు కూడదంటూ భారీగా ఖర్చు పెట్టి, ఇటలీలో తీశారు. కథకు న్యాయం జరగాలంటే కాంప్రమైజ్ కాకూడదన్నది నాన్నగారి అభిప్రాయం. నిజంగానే సినిమా బాగా వచ్చింది.


మీ గత చిత్రాలతో పోల్చితే ఈ చిత్రానికి పబ్లిసిటీ భారీగా వచ్చింది.. ఇది కూడా మీ నాన్నగారి ప్లానేనా?
అవును. మంచి సినిమా తీస్తే సరిపోదు.. అది ప్రేక్షకులకు దగ్గర కావాలంటే పబ్లిసిటీ ముఖ్యం అని నాన్నగారు అన్నారు. అందుకే మొత్తం ఆయనే ప్లాన్ చేశారు. ఈ మధ్య పబ్లిసిటీ ప్లానింగ్స్ అన్నీ చూసుకుని నాన్నగారు నిద్రపోయే సరికి రాత్రి ఒంటి గంట పైనే అయ్యింది. అంత కేర్ తీసుకున్నారు. అంత పబ్లిసిటీ చేశారు కాబట్టే, సినిమా మీద పాజిటివ్ వైబ్ ఉంది. ఖచ్చితంగా ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది.


ఫైనల్లీ వేలంటైన్స్ డేని ఎలా జరుపుకోవాలనుకుంటున్నారు?
ముందు నా భార్య, పాపతో ఎక్కువ సమయం స్పెండ్ చేయాలనుకుంటున్నా. పాప పుట్టిన ఈ రెండు నెలల్లో నేను తనతో గడిపింది పది రోజుల్లోపే ఉంటుంది. ప్రస్తుతం నా వైఫ్, పాప రాజమండ్రిలో ఉన్నారు. అందుకని, అక్కడికెళ్లి ఇద్దరితో కలిసి థియేటర్లో 'గరం'ని చూసి, ఎంజాయ్ చేయాలని ఉంది. ప్రేక్షకుల ఎంజాయ్ మెంట్ ని నా కుటుంబంతో కలిసి స్వయంగా చూడాలనుకుంటున్నాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !