View

ఇంటర్య్వూ - హీరో, డైరెక్టర్ శ్రీ పవార్ (2 అవర్స్ లవ్)

Wednesday,September04th,2019, 11:30 AM

శ్రీనిక క్రియేటివ్ à°µ‌ర్క్స్ à°ª‌తాకంపై రూపొందుతున్న చిత్రం 2 à°…à°µ‌ర్స్ à°²‌వ్‌. à°ˆ చిత్రంతో శ్రీప‌వార్ హీరోగా à°ª‌à°°à°¿à°š‌à°¯‌à°®‌వుతున్నారు. ఆయ‌నే à°•‌à°¥ రాసి, à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించిన చిత్ర‌మిది. కృతి à°—‌ర్గ్ à°•‌థానాయిక‌à°—à°¾ à°¨‌టించారు. à°¤‌నికెళ్ల‌à°­‌à°°‌ణి, à°¨‌ర్సింగ్ యాద‌వ్‌, అశోక à°µ‌ర్ధ‌న్ కీల‌à°• పాత్ర‌ల్లో à°¨‌టించారు. à°ˆ నెల 6à°¨ (శుక్ర‌వారం) విడుద‌à°² కానున్న à°ˆ సినిమా గురించి à°°‌à°š‌యిత‌, à°¦‌ర్శ‌కుడు, హీరో శ్రీ à°ª‌వార్ విలేక‌రుల‌తో బుధవారం à°¸‌మావేశ‌à°®‌య్యారు. ఆయ‌à°¨ ఇంట‌ర్వ్యూ విశేషాలు...


* మీ గురించి చెప్పండి?
- నేను లోక‌ల్ à°…à°‚à°¡à±€. నేను పుట్టింది, పెరిగింది ఇక్క‌డే. బాగా à°š‌దువుకున్నాను. ఐటీ జాబ్ చేశాను. ఐదేళ్ల పాటు à°† ఉద్యోగం చేసి ఇప్పుడు సినిమాల్లోకి à°µ‌చ్చాను. నాకు బేసిగ్గా à°°‌à°š‌à°¨ - à°¦‌ర్శ‌à°•‌త్వం అంటే ఇష్టం. à°† ఇష్టంతోనే ఏడాదిన్న‌à°° పాటు కూర్చుని à°•‌à°¥ రాసుకున్నా.


* హీరో కావాల‌ని కూడా ముందు నుంచీ ఉండేదా?
- అబ్బే లేదండీ. నేను రాసుకున్న à°•‌à°¥ విజ‌య్ దేవ‌à°°‌కొండ‌కు à°š‌క్క‌à°—à°¾ à°¸‌రిపోతుంద‌నిపించింది. అప్పుడు ఆయ‌à°¨ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ `పెళ్లిచూపులు` చూసి అలా ఫిక్స‌య్యా. à°† సినిమా విడుద‌à°²‌య్యే నాటికి నా à°•‌à°¥ 80 శాతం మాత్ర‌మే లాక్ అయి ఉంది. à°† మిగిలిన స్క్రిప్ట్ ను లాక్ చేసే à°¸‌à°°à°¿à°•à°¿ `అర్జున్ రెడ్డి` విడుద‌లైంది. అప్ప‌టికే ఆయ‌à°¨ రెండు, మూడు సినిమాలు సైన్ చేశారు. ఇక à°…à°‚à°¦‌నంత దూరం వెళ్లారు. à°¸‌రేన‌ని నేనే à°¨‌à°Ÿà°¿à°‚à°š‌డానికి ముందుకొచ్చా.


* ఇంకే హీరోకూ చెప్పాల‌నిపించ‌లేదా?
- à°®‌రో ఇద్ద‌రు, ముగ్గురికి చెప్పా. కానీ వారు మాట్లాడిన తీరు చూస్తుంటే నా à°•‌à°¥‌లో వేలు పెడ‌తారేమోన‌ని అనిపించ‌సాగింది. అందుకే వారితో వెళ్లాల‌నిపించ‌లేదు. నాకు రైట‌ర్‌à°—à°¾, డైర‌క్ట‌ర్‌à°—à°¾ కాంప్ర‌మైజ్ కావ‌à°¡à°‚ ఇష్టం లేదు. పైగా నేను సుకుమార్ సినిమాల‌ను ఇష్ట‌à°ª‌à°¡‌తాను. ఆయ‌à°¨‌లాగా సీన్స్, ఆయ‌à°¨ థాట్ ప్రాస‌స్ నాకు చాలా ఇష్టం. అలాగ‌ని సినిమాల‌ను చూసి కాపీ కొట్ట‌ను. à°’à°• సినిమాను చూసి కాపీ కొట్టి రాయ‌à°¡à°‚ నాకు à°¨‌చ్చ‌దు.


* à°®‌à°°à°¿ à°ˆ సినిమా à°•‌à°¥ రాయ‌డానికి స్ఫూర్తి ఏంటి?
- à°®‌à°¨ జీవితంలోని సంఘ‌à°Ÿ‌à°¨‌à°²‌న్నిటినీ à°¸‌మాహారం చేస్తే సినిమా à°•‌à°¥ అయిపోతుంది. అలా రాసుకుందే à°ˆ à°•‌à°¥‌. దీనికి మొద‌లు ఎక్క‌à°¡‌, ఏమేం స్ఫూర్తి అంటే చెప్ప‌à°¡à°‚ à°•‌ష్ట‌మేమో.


* టైటిల్ `టూ à°…à°µ‌ర్స్ à°²‌వ్ ` అని పెట్టడానికి కార‌ణం?
- సాయంత్రం నాలుగు à°—à°‚à°Ÿ‌à°²‌కు ముందు, ఆరు à°—à°‚à°Ÿ‌à°² à°¤‌ర్వాత ఏం à°œ‌రిగినా à°† అమ్మాయికి అస్స‌లు సంబంధం ఉంద‌న్న‌మాట‌.
హీరోయిన్ à°•à°¿ ఇంపార్టెన్స్ ఎక్కువ‌à°—à°¾ ఉంటుంది. రొమాంటిక్ కామెడీ à°¤‌à°°‌హా సినిమా. ప్ర‌తి సీనూ ఎలా ఉండ‌బోతుందోన‌నే టెన్ష‌న్ ఉంటుంది.


* సినిమా నిడివి కూడా రెండు à°—à°‚à°Ÿ‌లే ఉంటుందా?
- లేదండీ. రెండుగంట‌లు దాటి ఉంటుంది.


* మీరు యాక్టింగ్ ఎక్క‌à°¡à°¾ నేర్చుకోలేదు. à°®‌రెలా చేశారు?
- యాక్టింగ్ అనేది నేర్చుకుంటే à°µ‌చ్చేది కాద‌ని నా à°¨‌మ్మ‌à°•à°‚. కాక‌పోతే à°®‌à°¨ యాక్టింగ్ స్కూళ్ల‌న్నీ à°¨‌à°Ÿ‌à°¨‌కు మెరుగులు దిద్దుతాయి. రైట‌ర్‌ని కూడా నేనే కాబ‌ట్టి, ఏ ఎమోష‌న్‌ని ఎలా పండించాలో తెలుసు.


* మిమ్మ‌ల్ని చూస్తే à°®‌రో హీరో గుర్తుకొస్తున్నారు..
- సాయిధ‌à°°‌మ్‌తేజ్‌గారిలాగా ఉన్నానా... పోలిక‌à°²‌ను à°Žà°µ‌రేం చేయ‌లేం à°•‌దండీ. కాక‌పోతే à°Žà°µ‌à°° ఇండివిజువాలిటీ వారికి ఉండాల‌ని కోరుకుంటాం.


* మీరు మంచి ఉద్యోగం à°µ‌దిలేసి సినిమాల్లోకి à°µ‌స్తానంటే మీవాళ్లు ఏమీ à°…à°¨‌లేదా?
- లేదండీ. మా వాళ్లంద‌à°°à°¿à°•à±€ సినిమాలంటే చాలా ఇష్టం. మా అమ్మావాళ్లు చిరంజీవిగారికి పెద్ద ఫ్యాన్స్.


* నెక్స్ట్ మీ ప్లాన్స్ ఏంటి?
- స్క్రిప్ట్ సిద్ధంగానే ఉంది.


* పీవీఆర్ సినిమాస్ విడుద‌à°² చేస్తోందా?
- అవునండీ. చిన్న సినిమా షో అని పిల‌à°µ‌గానే à°…à°‚à°¤ తేలిగ్గా à°Žà°µ‌రూ ముందుకు రారు. అలాంటిది మా సినిమా కాన్సెప్ట్ à°¨‌చ్చి చాలా మంది సినిమా చూశారు. పీవీఆర్ వాళ్ల‌కు కూడా అలాగే తెలిసి చూశారు. కంటెంట్ à°¨‌చ్చి సినిమాను విడుద‌à°² చేస్తున్నారు. ఇప్ప‌టికే మా ట్రైల‌ర్ల‌కు, పాట‌à°²‌కు చాలా మంచి టాక్ à°µ‌చ్చింది.


* సినిమాలో హైలైట్స్ ఏం ఉంటాయి?
- à°•‌à°¥ హైలైట్‌. ప్ర‌వీణ్ à°µ‌à°¨‌మాలిగారి డీఓపీ హైలైట్ అవుతుంది. మా మ్యూజిక్ చేసిన ఇద్ద‌రూ `గూఢ‌చారి`à°•à°¿ à°ª‌నిచేసిన వాళ్లే. à°¨‌టీన‌టులంద‌రూ పేరున్న‌వాళ్లే. అయినా à°ˆ à°®‌ధ్య `బ్రోచేవారెవ‌రురా`, `గూఢ‌చారి` వంటి సినిమాల‌న్నీ హిట్ కావ‌డంతో చిన్న సినిమాల‌కు మంచి ఆద‌à°°‌à°£ ఉంది.


* లొకేష‌న్సు ఎక్క‌à°¡‌?
- చిక్ à°®‌à°—‌ళూర్‌, బెంగుళూరు, ముంబై, గోవా, హైద‌రాబాద్ à°ª‌à°°à°¿à°¸‌రాల్లో చేశాం. సినిమా స్క్రీన్ మీద ఫ్రెష్‌à°—à°¾ ఉంటుంది. à°¤‌ప్ప‌à°• చూడండి.


టూ à°…à°µ‌ర్స్ à°²‌వ్‌ సినిమా సాంకేతిక à°µ‌ర్గం!
à°°‌à°š‌à°¨‌- à°¦‌ర్శ‌à°•‌త్వం: à°¶‌్రీ à°ª‌వార్‌
కెమెరా: à°ª‌్ర‌వీణ్ à°µ‌à°¨‌మాలి
సంగీతం: గ్యాని సింగ్‌
ఎడిటింగ్‌: à°¶‌్యామ్ వాడ‌à°µ‌ల్లి
ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: à°…à°–à°¿à°² గంజి
à°•‌à°³‌: వాసు
పాట‌లు: వీఎన్‌వీ à°°‌మేష్ కుమార్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !