View

నార్నే నితిన్ హీరోగా ప్రారంభమైన జీఏ2 సినిమా

Thursday,July13th,2023, 12:13 PM

టాలీవుడ్ ప్రెస్టీజియ‌స్ నిర్మాణ సంస్థ‌ల్లో à°’à°•‌టైన‌ జీఏ 2 పిక్చ‌ర్స్ యంగ్ టాలెంట్‌ను à°Žà°‚à°•‌రేజ్ చేయ‌టంలో ఎప్పుడూ ముందుంటుంది. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు à°…à°°‌వింద్ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో వైవిధ్య‌మైన సినిమాల‌ను నిర్మిస్తున్నారు à°µ‌రుస హిట్ చిత్రాల‌ను సొంతం చేసుకుంటున్నారు నిర్మాత‌ à°¬‌న్నీ వాస్‌. à°ˆ బ్యాన‌ర్‌లో à°­‌లే à°­‌లే à°®‌గాడివోయ్‌, గీత గోవిందం, టాక్సీవాలా, ప్ర‌తిరోజు పండ‌గే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌à°²‌ర్ వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాలను జీఏ 2 పిక్చ‌ర్స్ ప్రేక్ష‌కుల‌కు అందించింది. తాజాగా à°ˆ à°¸‌క్సెస్‌ఫుల్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.9 సినిమా అన్న‌పూర్ణ గ్లాస్ హౌస్‌లో లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. à°ˆ మూవీలో నార్నే నితిన్ హీరోగా à°¨‌టిస్తున్నారు.


ముహూర్త‌పు à°¸‌న్నివేశానికి అల్లు à°…à°°‌వింద్ క్లాప్ కొట్ట‌à°—à°¾ స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ చందు మొండేటి గౌర‌à°µ à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించారు. డైరెక్ట‌ర్ మారుతి స్క్రిప్ట్‌ను మేక‌ర్స్‌కు అందించారు. à°ˆ కార్య‌క్ర‌మంలో పలువురు సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు.


అల్లు à°…à°°‌వింద్ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో à°¬‌న్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మాత‌లుగా ప్ర‌తిష్టాత్మ‌à°•à°‚à°—à°¾ రూపొందఉన్న à°ˆ సినిమాలో ప్ర‌ముఖ à°¨‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు à°µ‌ర్క్ చేయ‌బోతున్నారు. నార్నే నితిన్ హీరోగా à°¨‌టిస్తోన్న రెండో సినిమా ఇది. à°¨‌à°¯‌న్ సారిక హీరోయిన్‌à°—à°¾ à°¨‌టిస్తుంది. అంజిబాబు à°•à°‚à°šà°¿à°ª‌ల్లి à°¦‌ర్శ‌కుడిగా à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్నారు.


à°•à°¿à°°‌ణ్ కుమార్ à°®‌న్నె ఆర్ట్ డైరెక్ట‌ర్‌à°—à°¾ à°ª‌నిచేస్తున్న à°ˆ చిత్రానికి à°¸‌మీర్ à°•‌ళ్యాణి సినిమాటోగ్ర‌à°«à±€ అందిస్తుండ‌à°—à°¾ రామ్ మిర్యాల సంగీతాన్ని à°¸‌à°®‌కూరుస్తున్నారు. త్వ‌à°°‌లోనే à°®‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు.


à°¨‌టీన‌టులు:
నార్నే నితిన్‌, à°¨‌à°¯‌న్ సారిక à°¤‌దిత‌రులు


సాంకేతిక à°µ‌ర్గం:
బ్యాన‌ర్‌: జీఏ2 పిక్చ‌ర్స్‌
నిర్మాత‌లు: à°¬‌న్నీ వాస్‌, విద్యా కొప్పినీడి
à°¸‌à°¹ నిర్మాత‌: ఎస్‌.కె.ఎన్‌
à°¦‌ర్శ‌à°•‌త్వం: అంజిబాబు à°•à°‚à°šà°¿à°ª‌ల్లి
సినిమాటోగ్ర‌à°«à±€: à°¸‌మీర్ à°•‌ళ్యాణి
మ్యూజిక్‌: రామ్ మిర్యాల‌
à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌: కోదాటి à°ª‌à°µ‌న్ à°•‌ళ్యాణ్‌
ఆర్ట్‌: à°•à°¿à°°‌ణ్ కుమార్ à°®‌న్నె
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: భాను ప్ర‌తాప్‌, రియాజ్ చౌద‌à°°à°¿, à°…à°œ‌య్ à°—‌ద్దె
కాస్ట్యూమ్స్‌: సుష్మిత‌, శిల్ప‌
పి.ఆర్‌.à°’: వంశీ కాకా, మేఘ శ్యామ్‌
డిజిట‌ల్‌: విష్ణు తేజ్ పుట్ట‌
పోస్ట‌ర్‌: అనంత్ కంచెర్ల‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !