View

ఇంటర్య్వూ - హీరో ఈశ్వర్ (4 లెటర్స్)

Friday,February15th,2019, 08:49 AM

బాగా à°š‌à°¦‌à°µ‌à°¡à°‚, మంచి మార్క‌లు తెచ్చుకోవ‌à°¡à°‚, ఉద్యోగం సంపాదించ‌à°¡à°‚, à°²‌క్ష‌ల్లో జీతాలు తీసుకోవ‌à°¡à°‚ ఇదేనా లైఫంటే...? ఇంత‌కు మించి ఏమీ లేదా? అని ఆలోచిస్తోన్న క్ర‌మంలో నాకు ఎంతో ఇష్ట‌మైన సినిమా à°°à°‚à°—à°‚ à°ª‌ట్ల ఆకర్షితుడ‌య్యాను. దీన్నే నా వృత్తిగా తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకోని హీరోగా '4లెట‌ర్స్' సినిమా చేసానంటున్నారు ఈశ్వ‌ర్‌. à°“à°‚ శ్రీ à°š‌క్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ప్రొడ‌క్ష‌న్ నెం.1 à°—à°¾ ఉద‌య్ కుమార్ దొమ్మ‌రాజు, ఆర్‌. à°°‌ఘురాజ్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో '4 లెట‌ర్స్' చిత్రాన్ని నిర్మించారు. à°ˆ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని à°ˆ నెల 22à°¨ విడుద‌à°²‌కు సిద్ద‌మైంది. à°ˆ సంద‌ర్భంగా యంగ్ హీరో ఈశ్వ‌ర్ మీడియాతో మాట్లాడారు. à°† విశేషాలు...


à°¨‌à°Ÿ‌à°¨‌లో శిక్ష‌à°£ ఏమైనా తీసుకున్నారా?
à°—‌తేడాది వైజాగ్ à°¸‌త్యానంద్ గారి à°µ‌ద్ద మూడు నెల‌à°² పాటు యాక్టింగ్ లో శిక్ష‌à°£ తీసుకున్నాను. వారి à°¦‌గ్గ‌రే సినిమా గురించి, యాక్ట‌ర్ కావాల్సిన డిసిప్లేన్‌, డెడికేషన్ తో పాటు యాక్ట‌ర్ చేయాల్సిన హార్డ్ à°µ‌ర్క్ గురించి తెలుసుకున్నాను. అలాగే యుఎస్ లో ఉన్న‌ప్పుడు స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా చేశాను. à°† అనుభ‌వం à°ˆ సినిమాకు చాలా హెల్ప‌యింది. అలాగే `à°† ఇద్ద‌రూ` అనే à°’à°• షార్ట్ ఫిలింలో à°¨‌టించాను. దానికి మంచి కాంప్లిమెంట్స్ à°µ‌చ్చాయి.


మీ ఫ్యామిలీకి ఇష్ట‌మేనా సినిమా ఫీల్డ్ లోకి రావ‌à°¡à°‚?
నా గ్రాడ్యుయేష‌న్ కంప్లీట్ అయ్యాక... ఇండియా కెళ్లి నా సినిమా ట్రైల్స్ నేను చేసుకుంటాను అని మా ఫ్యామిలీతో చెప్పాను. మా ఫ్యామిలీ à°•à°¿ కూడా సినిమాలంటే చాలా ఇంట్ర‌స్ట్ ఉండ‌టంతో ఓకే అన్నారు. à°¸‌రే à°Žà°µ‌రో ఎందుకు à°®‌à°¨‌మే à°’à°• బేన‌ర్ పెట్టి సినిమా చేద్దాం అని à°ˆ సినిమా చేశారు.


à°¦‌ర్శ‌కుడు గురించి చెప్పండి?
à°°‌ఘురాజ్ గారు ఫుల్ స్క్రిప్ట్, లొకేష‌న్స్, షెడ్యూల్స్ తో à°¸‌హా à°µ‌చ్చి à°•‌లిసారు. à°«‌స్ట్ సిటింగ్ లో వారి క్లారిటీ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చ‌డంతో ఓకే చేశాం. అందులో తెలుగు, à°¤‌మిళ‌, à°•‌న్న‌à°¡ భాష‌ల్లో à°ª‌ది సినిమాల‌కు పైగా చేశారు. à°…à°‚à°¤ ఎక్స్ పీరియ‌న్స్ ఉన్న à°¦‌ర్శ‌కుడుతో సినిమా చేస్తే బావుంటుంద‌నిపించింది. అన్న‌ట్టుగానే వారి à°¦‌గ్గ‌à°° నుంచి చాలా నేర్చుకున్నా. à°’à°• యాక్ట‌ర్ à°•à°¿ కావాల్సిన క్వాల‌టీస్ అన్నీ వారే నేర్పించారు. నేను à°ˆ సినిమాకు à°¡‌బ్బింగ్ చెప్పానన్నా, మంచి à°ª‌ర్ఫార్మెన్స్ ఇవ్వ‌à°—‌లిగానన్నా à°°‌ఘురాజే గారే కార‌ణం. రెండు నెల‌లు à°µ‌ర్క్ షాప్ పెట్టి మా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ శిక్ష‌à°£ ఇప్పించారు. ఇందులో డైలాగ్స్ చాలా కొత్త‌à°—à°¾ రాసారు. నా à°«‌స్ట్ సినిమానే బెస్ట్ డైర‌క్ట‌ర్ తో చేశానన్న సంతృప్తి ఉంది.


సినిమా à°•‌థేంటి?
కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో à°œ‌రిగే à°•‌à°¥ ఇది. ఇంజ‌నీరింగ్ స్టూడెంట్స్ లైఫ్ ఎలా ఉంది. ఏంటి? అన్న à°•‌థాంశానికి à°²‌వ్‌, à°Žà°‚à°Ÿ‌ర్ టైన్ మెంట్ మిక్స్ చేసి `4లెట‌ర్స్` సినిమాను తెర‌కెక్కించారు మా డైర‌క్ట‌ర్. స్టూడెంట్స్ à°¤‌à°²‌చుకుంటే ఏమైనా చేయ‌à°—‌à°²‌రు అనే సందేశాన్ని ఫైన‌ల్ à°—à°¾ ఇచ్చాము. స్టూడెంట్స్ తో పాటు అన్ని à°µ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు à°¨‌చ్చే విధంగా సినిమా ఉంటుంది. క్లైమాక్స్ లో à°µ‌చ్చే à°¸‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి.


ట్రైల‌ర్ చూస్తుంటే à°…à°¡‌ల్ట్ కంటెంట్ ఎక్కువ‌à°—à°¾ ఉంద‌నిపిస్తోంది??
డైలాగ్స్ తో నే కామెడీ à°œ‌à°¨‌రేట్ చేసాము à°¤‌ప్ప , విజువ‌ల్ à°—à°¾ అయితే à°µ‌ల్గారిటీ ఉండ‌దు. ప్ర‌జంట్ యూత్ ఎలా బిహేవ్ చే్స్తున్నారో..వారు ఎలా మాట్లాడుకుంటున్నారో అలా నాచ‌రుల్ à°—à°¾ à°¤‌ప్ప వాంటెడ్ à°—à°¾ à°¡‌బుల్ మీనింగ్ డైలాగులు పెట్ట‌లేదు.


మీ సొంత బేన‌ర్ లో సినిమా చేయ‌à°¡à°‚ ఎలా అనిపించింది?
చాలా à°•à°‚à°«‌ర్ట్ à°—à°¾ అనిపించింది. ఇంట్లోనే నాన్న‌, బాబాయి అన్న‌ట్టు ఉండేవాళ్లం. సెట్స్ మీద‌కు వెళితే...à°Žà°µ‌à°°à°¿ చాలా ఫ్రొఫెష‌à°¨‌ల్ à°—à°¾ ఉండేవాళం. మా ఫాద‌రే ప్రొడ్యూస‌ర్ కావ‌డంతో à°«‌స్ట్ నుంచి ప్రొడ‌క్ష‌న్ గురించి తెలుసుకునే à°…à°µ‌కాశం à°•‌లిగింది. ప్ర‌తిది ప్లానింగ్ ప్రకారం వెళ్లడంతో ఎక్క‌à°¡ à°®‌నీ వేస్ట్ కాకుండా అనుకున్న టైమ్ కు సినిమా తీయ‌à°—‌లిగాం.


టెక్నీషియ‌న్స్ గురించి చెప్పండి?
బెంగాల్ టైగ‌ర్, పేప‌ర్ బాయ్, à°—‌రుడవేగ (డియో డియో) చిత్రాల‌కు à°ª‌ని చేసిన భీమ్స్ గారు మా సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రెండు మాస్, రెండు వెస్ట్ర‌న్ సాంగ్ ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌à°²‌కు మంచి స్పంద‌à°¨ à°µ‌స్తోంది. అలాగే ఆర్ ఆర్ కూడా అద్భుతంగా ఇచ్చారు. అలా సినిమాటోగ్ర‌à°«à±€, à°—‌ణేష్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌à°«à±€ సినిమాకు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌.


ఇందులో à°’à°• పాట కూడా పాడిన‌ట్టున్నారు?
అవునండీ నాకు à°«‌స్ట్ నుంచి మ్యూజిక్ అంటే ఇష్టం. à°† ఇష్టంతోనే సినిమా ఫీల్డ్ లోకి à°µ‌చ్చాను. à°¤‌à°¬‌à°²‌, ఫ్లూట్ ప్లే చేస్తాను. భీమ్స్ గారు పాట‌à°² à°°‌à°š‌యిత సురేష్ ఉపాధ్యాయ à°¦‌గ్గ‌రుండి నాతో పాడించారు. పాట‌కు మంచి రెస్పాన్స్ à°µ‌స్తోంది. నా క్యార‌క్ట‌ర్ కు నేనే à°¡‌బ్బింగ్ కూడా చెప్పాను.


వెంక‌టేష్ ట్రైల‌ర్ చూసి ఏమ‌న్నారు?
అవునండీ..వెంక‌టేష్ గారికి ట్రైల‌ర్ చూపించాం. మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. చాలా అడ్వైజెస్ కూడా ఇచ్చారు. మాట్లాడిన కొద్దిసేపైనా à°’à°• యాక్టింగ్ క్లాస్ లా అనిపించింది.


నెక్ట్స్ సినిమా మీ బేన‌ర్ లోనే ఉంటుందా?
నేను వైజాగ్ లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్న‌ప్పుడు మా ఫాద‌ర్ à°µ‌చ్చారు. అక్క‌à°¡ ఎంతో కొత్త‌వారు యాక్టింగ్ లో శిక్ష‌à°£ తీసుకుంటున్నారు. ఎంతో మంది ప్ర‌తిభావంతులు ఉన్నారు. ఇలాంటి వారికి à°®‌à°¨ వంతుగా à°…à°µ‌కాశం à°•‌ల్పించాలన్న ఉద్దేశంతో బేన‌ర్ స్టార్ట్ చేశారు. à°•‌చ్చితంగా నాతో పాటు కొత్త‌వాళ్ల‌కు à°…à°µ‌కాశాలు à°•‌ల్పిస్తూ à°¬‌à°¯‌à°Ÿ వాళ్ల‌తో మా బేన‌ర్ లో సినిమాలు చేస్తాం. అలాగే స్టోరీస్ వింటున్నా. à°ˆ సినిమా విడుద‌à°²‌య్యాక నా à°¤‌దుప‌à°°à°¿ సినిమా ప్ర‌à°•‌టిస్తా. ఇక మీద‌à°Ÿ హైద‌రాబాద్‌లోను ఉంటూ సినిమాకే à°…à°‚à°•à°¿à°¤‌à°®‌వ్వాల‌నుకుంటున్నా.


సినిమా రిలీజ్ ఎప్పుడు?
à°ˆ నెల 22à°¨ రిలీజ్ చేస్తున్నాం. ఎక్క‌à°¡à°¾ బోర్ లేకుండా సినిమా ఉంటుంది. మంచి సాంగ్స్ , సినిమ‌టోగ్ర‌à°«à±€, కొరియోగ్ర‌à°«à±€ అన్నీ బాగా కుదిరాయి.


సినిమా రిలీజ్ అవుతోంది à°•‌దా టెన్ష‌న్ ఏమైనా ఉందా?
కొంచెం టెన్ష‌న్ అయితే ఉంది. కానీ మొద‌à°Ÿà°¿ నుంచి నా మెంటాల్టీ ఏంటంటే ..ఏ à°ª‌ని చేసిన హండ్రెడ్ à°ª‌ర్సెంట్ à°Žà°«‌ర్ట్ పెడ‌తాను. కాబ‌ట్టి à°•‌చ్చితంగా à°¸‌క్సెస్ అవుతామ‌న్న à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది. హిట్ట‌యితే నాన్నకు నేనిచ్చే à°°à°¿à°Ÿ‌న్ గిఫ్ట్ అవుతుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !