View

ఇంటర్య్వూ - కింగ్ నాగార్జున (రారండోయ్ వేడుక చూద్దాం)

Tuesday,May23rd,2017, 07:23 AM

యువ సామ్రాట్‌ నాగచైతన్య హీరోగా à°•à±€.శే.శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించి చిత్రం 'రారండోయ్‌ ..వేడుక చూద్దాం'. à°ˆ సినిమా మే 26à°¨ విడుదలవుతుంది. à°ˆ సందర్భంగా చిత్ర నిర్మాత అక్కినేని నాగార్జున‌తో ఇంట‌ర్వ్యూ...


యూనిట్ అంతా సినిమాను à°¤‌à°®‌దిగా భావించారు...
- రారండోయ్ వేడుక చూద్దాం నిర్మాత‌à°—à°¾ చాలా హ్యాపీగా ఉన్నాను. సినిమాకు సంబంధించిన మొత్తం à°ª‌ది రోజుల ముందుగానే à°µ‌ర్కంతా పూర్త‌య్యింది. à°ˆ సినిమా అంతా టీం à°µ‌ర్క్ అని చెప్పాలి. జి.కె.మోహ‌న్‌, à°¸‌త్యానంద్‌గారు, దేవిశ్రీ ప్ర‌సాద్ à°¸‌హా à°…à°‚à°¦‌రూ à°ˆ సినిమాను à°¤‌à°®‌దిగా భావించారు. మాయ‌దారి à°®‌ల్లిగాడు టైం నుండి à°¸‌త్యానంద్‌గారు సినీ ఫీల్డ్‌లోనే ఉన్నారు. చాలా ఎక్స్‌పీరియెన్స్‌డ్ à°ª‌ర్స‌న్‌. à°¸‌త్యానంద్ à°ª‌క్క నుంటే à°’à°• లైబ్ర‌à°°à±€ à°®‌à°¨ à°ª‌క్క నున్న‌ట్లే. సోగ్గాడే చిన్ని నాయనా సినిమా à°¸‌à°®‌యంలో కూడా à°¸‌త్యానంద్‌గారు à°¸‌పోర్ట్ అందించారు. దేవిశ్రీనైతే ఎడిటింగ్‌లో కూడా ఇన్‌వాల్వ్ చేయించాను. కాన్ఫిడెంట్‌à°—à°¾ ఉన్నాం. అందుకే à°µ‌స్తున్నాం. కాన్ఫిడెంట్ లేకుంటే ఏ à°ª‌ని చేయ‌కూడ‌à°¦‌నుకుంటాను. కంప్లీట్ ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌.


రిలేష‌న్స్‌లో మార్పులొచ్చాయి...
- నిన్నే పెళ్ళాడ‌తా నాకు చాలా ఇష్ట‌మైన సినిమా. అలాంటి ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఉండాలి అనుకున్నాం. అయితే నిన్నే పెళ్ళాడ‌తా 1996లో à°µ‌చ్చిన సినిమా. అప్ప‌à°Ÿà°¿à°•à±€, ఇప్ప‌à°Ÿà°¿à°•à±€ రిలేష‌న్స్‌లో చాలా మార్పులు à°µ‌చ్చాయి. ఇప్ప‌డు రిలేష‌న్స్ ఎలా ఉన్నాయి. తండ్రికొడుకు, తండ్రి కూతురు à°®‌ధ్య ఎలాంటి బాంధ‌వ్యాలున్నాయనే దానికి à°¤‌గ్గ‌ట్టు సినిమాను రూపొందించాం.


నేను అలా భావించ‌ను...
- ఏ à°¨‌టుడికైనా à°“ à°ª‌ర్టికుల‌ర్ డైమెన్ష‌న్ ఉండాల‌ని అనుకోవ‌à°¡à°‚ లేదు. ఎందుకంటే డైమ‌న్ష‌న్ ఉంటే దానికే à°•‌ట్టుబ‌à°¡à°¿ ఉండిపోవాలి. చైతు à°¡à°¿à°«‌రెంట్ సినిమాలు చేస్తున్నాడు. ప్రేమ‌మ్ చేశాడు. ఇప్పుడు థ్రిల్ల‌ర్ మూవీ చేస్తున్నాడు. `రారండోయ్ వేడుక చూద్దాం` విజ‌యంతో చైతు à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ఇంకా à°¦‌గ్గ‌à°°‌వుతాడు.

 
à°²‌à°µ‌బుల్ క్యారెక్ట‌ర్‌లో చైతు...
- à°ˆ సినిమాలో చైత‌న్య కొత్త‌à°—à°¾ à°•‌à°¨‌à°ª‌à°¡‌తాడు. చాలా ఓపెన్ అప్ అయిపోయి à°¨‌టించాడు. à°Žà°µ‌రికైనా ఇలాంటి ఫ్రెండ్‌, బాయ్‌ఫ్రెండ్, కొడుకు ఉండాల‌నుకునేంత à°²‌à°µ‌బుల్ క్యారెక్ట‌ర్‌లో à°•‌à°¨‌à°ª‌à°¡‌తాడు. à°œ‌à°—‌à°ª‌తిబాబు, చైత‌న్య à°®‌ధ్య సీన్స్ చాలా బ్యూటీఫుల్‌à°—à°¾ ఉంటాయి. ఆల్‌మోస్ట్ నిజ‌జీవితంలో నేను, చైత‌న్య ఎలా మాట్లాడుకుంటామో, అలా దింపేశాడు à°•‌ళ్యాణ్‌కృష్ణ‌.


ట్యాగ్ లైన్ పెట్ట‌డానికి కార‌ణం...
- à°®‌న్మ‌థుడు సినిమాలో కూడా హీ హేట్స్ ఉమెన్ అనే ట్యాగ్‌లైన్ పెట్టాం. సినిమా à°¡à°¿à°«‌రెంట్‌à°—à°¾ à°°‌న్ అవుతుంది. అలాగే à°ˆ సినిమా కూడా అంతే. రారండోయ్‌లో à°“ లైన్ ఉంటుంది. రాకుమారుడు à°Žà°µ‌రు..అంటే అమ్మాయిని రాణిలాగా చూసుకునేవాడే రాకుమారుడు అని. అమ్మాయిలు à°®‌à°¨‌శ్శాంతికి హానికరం అనేది కూడా à°®‌న్మ‌థుడు స్ట‌యిల్‌లోని ట్యాగ్‌లైన్‌.


à°Žà°µ‌రైనా ఖండించాల్సిందే...
- ఆడియో వేడుక‌లో à°š‌à°²‌à°ª‌తిరావు అన్న‌ది à°¤‌ప్పే, à°…à°‚à°¤ పెద్ద సీనియ‌ర్ à°¨‌టుడి గురించి నేను కామెంట్ చేయ‌కూడ‌దు. కానీ, అలాంటి వ్యాఖ్య‌లు చేస్తే à°Žà°µ‌రినైనా, à°Žà°µ‌రైనా ఖండించాల్సిందే.


à°¸‌మంత ఎఫెక్ట్ ఏమో...
- చైతు సినిమాల్లో చాలా ఈజప్ అయిపోయాడు. అది à°¸‌మంత ఎఫెక్టో ఏమో(à°¨‌వ్వుతూ..) కానీ, à°¤‌నలో à°† హ్యాపీనెస్ à°•‌à°¨‌à°ª‌డుతుంది. 30 ఏళ్ళు à°µ‌స్తే కానీ à°®‌గవారు ఫామ్‌లోకి రార‌ని వింటుంటాం à°•‌దా, ఇప్పుడు à°¤‌à°¨‌à°•à°¿ ముప్పై నిండింది à°•‌దా. à°¸‌మంతతో à°®‌నం సినిమా నుండి మంచి à°ª‌à°°à°¿à°š‌యం ఉంది. అప్పుడు సార్ అనేది ఇప్పుడు ఎలాగో ఒప్పించి మామా అని పిలిపిస్తున్నాను. మావ‌య్య అంటే à°®‌à°°à°¿ ఓల్డ్‌à°—à°¾ ఉందని నేనే అన్నాను. యాక్టింగ్ à°ª‌à°°à°‚à°—à°¾ డైరెక్ట‌ర్ à°•‌ళ్యాణ్‌కృష్ణ‌ను ఫాలో అయిపొమ్మ‌ని నేను చెప్పాను.


ఇప్పుడే ప్రొడ‌క్ష‌న్ గురించి ఆలోచించొద్ద‌ని అన్నాను...
- మా ఇద్ద‌à°°‌బ్బాయిల‌తో ఇప్పుడే ప్రొడ‌క్ష‌న్ గురించి ఆలోచించొద్ద‌ని చెప్పాను. ఇప్పుడు యాక్టింగ్‌పైనే కాన్‌à°¸‌న్‌ట్రేష‌న్ చేయ‌à°®‌ని చెప్పాను. అయితే అబ్జ‌ర్వ్ చేస్తుండ‌à°®‌ని అన్నాను. అయితే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌లో ఇన్‌వాల్వ్ à°…à°µ‌à°®‌ని చెప్పాను. à°’à°• à°¨‌టుడిగా కాకుండా ఇత‌à°° రంగాల్లో రాణించ‌à°¡‌à°®‌నే క్వాలిటీ చైతు, అఖిల్ ఇద్ద‌à°°à°¿à°•à±€ ఉంది.


à°¨‌చ్చిన సాంగ్స్‌...
- సినిమా సాంగ్స్‌లో భ్ర‌à°®‌రాంబ‌కు à°¨‌చ్చేశానే సాంగ్‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది. కానీ నాకు టైటిల్ ట్రాక్‌తో పాటు తకిట à°¤‌à°•à°¿à°Ÿ సాంగ్స్ బాగా à°¨‌చ్చాయి. దేవి చాలా డేడికేష‌న్‌తో à°µ‌ర్క్ చేస్తాడు. à°¤‌à°¨ à°µ‌ర్క్‌ను à°¤‌ను à°²‌వ్ చేస్తాడు అందుకే à°¤‌ను పెద్ద మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయ్యాడు.


à°°‌కుల్ à°¡à°¿à°«‌రెంట్‌à°—à°¾ à°•‌à°¨‌à°ª‌డుతుంది...
- ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు చూసిన à°°‌కుల్ వేరు, à°ˆ సినిమాలో à°•‌à°¨‌à°ª‌డే à°°‌కుల్ వేరుగా ఉంటుంది. à°ˆ సినిమాలో à°°‌కుల్ మేన‌à°°à°¿à°œ‌మ్స్ చూస్తే శ్రీదేవిగారు, à°Ÿ‌బు గుర్తుకు à°µ‌స్తారు. à°¤‌ను పెర్‌ఫార్మెన్స్‌ను à°µ‌ర్కింగ్ టేబుల్‌పై చూసి నేను థ్రిల్ అయ్యాను. à°¤‌à°¨‌కు ఫోన్ చేసి ప్ర‌త్యేకంగా అభినందించాను.


బాహుబ‌లి టీం చేసింద‌దే...
- బాహుబ‌లి-2 సినిమాకు ఇంత మంచి à°•‌లెక్ష‌న్స్‌, ఇంత మంచి పేరు à°µ‌స్తుందంటే కార‌ణం టీం మాత్ర‌మే. సినిమా ఈజ్ గాడ్ అనేది వాళ్ళు à°¨‌మ్మి à°®‌à°¨‌కేం à°µ‌స్తుంద‌ని కాకుండా మంచి సినిమా తీయాల‌ని ప్ర‌à°¯‌త్నించారు. మార్కెట్ స్పాన్ పెంచుకోవ‌డంలో ఇండియ‌న్ సినిమాను తెలుగు సినిమా à°¸‌ర్‌ప్రైజ్ చేస్తూనే à°µ‌చ్చింది. మాయాబ‌జార్ విడుద‌లైన‌ప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వంద థియేట‌ర్స్ కూడా ఉండ‌వేమో. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల థియేట‌ర్స్ పైగా ఉన్నాయి. అప్ప‌ట్లో 35 థియేట‌ర్స్‌లో రిలీజైతే గొప్ప‌. అలాగే à°…à°¡‌విరాముడు à°µ‌చ్చింది. అదొక సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. బాలీవుడ్‌లో ఇలాంటి ఫినామిన‌ల్ క్రియేట్ అయ్యి నాలుగైదేళ్లు అయ్యింది. à°“à°µ‌ర్‌సీస్ మార్కెట్ ఓపెన్ అయ్యింది. à°®‌à°¨‌కు ఇప్పుడు అవుతుంది.


à°¤‌దుప‌à°°à°¿ చిత్రాలు...
- రాజుగారి à°—‌ది2 సినిమా à°ª‌దిరోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. సినిమా అంతా à°’à°•‌సారి చూసి à°† à°ª‌దిరోజుల చిత్రీక‌à°°‌à°£‌ను ప్లాన్ చేస్తారు.- à°•‌ళ్యాణ్‌కృష్ణ‌తో నెక్స్‌ట్ సినిమా à°•‌à°¥‌పై కూర్చోవాలి. బంగార్రాజు చేయాలి. కానీ మంచి à°•‌à°¥ కుద‌రితోనే చేయాలి.


అఖిల్ సినిమా గురించి...
అఖిల్ సినిమా యాక్ష‌న్ పార్ట్ పూర్త‌య్యింది. అఖిల్ సినిమా టైటిల్స్ కూడా నాలుగైదు ఆలోచ‌à°¨‌లో ఉన్నాయి. మంచి తెలుగు టైటిలే పెడ‌తాం.


à°®‌హాభార‌తంలో చేయ‌à°®‌ని అడిగారు...
- à°®‌హాభార‌తంలో à°¨‌న్ను à°•‌ర్ణుడి క్యారెక్ట‌ర్ చేయ‌à°®‌ని అడిగారు. అయితే సినిమాను ఆన్ కార్డ్స్‌లో ఉంది. శ్రీకుమార్ నాలుగేళ్లుగా à°ˆ à°•‌à°¥‌పై à°µ‌ర్కువుట్ చేస్తున్నాడు. రెండేళ్ళ క్రిత‌మే వాసుదేవ‌నాయ‌ర్ à°•‌ర్ణుడు క్యారెక్ట‌ర్ చేయ‌à°®‌ని అడిగారు. నాకు కూడా చేయాల‌ని ఆస‌క్తి ఉంది. à°®‌à°°à°¿ చూడాలి..



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !