View

నా లక్ష్యం అదే - నిర్మాత కమలేష్ కుమార్

Thursday,February15th,2024, 11:00 AM

"సినిమా రంగంలోకి రావాలని, మంచి టీమ్ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను. ఇప్పటికి సెట్ అయ్యింది. ఇకపై కంటిన్యూస్ à°—à°¾ సినిమాలు తీస్తాను" అంటున్నారు నూతన నిర్మాత కమలేష్ కుమార్. తన మిత్రులు రాహుల్ అగర్వాల్ - హరీష్ చండక్ à°² భాగస్వామ్యంతో "చాహత్ ప్రొడక్షన్స్" పేరుతో నిర్మాణ సంస్థను నెలకొల్పిన కమలేష్ "సిల్క్ శారీ" పేరుతో పలు భాషల్లో à°“ రొమాంటిక్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్నారు. 


మల్టీ లింగ్యుల్ డైరెక్టర్ టి.నాగేందర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మాణమవుతున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు దాదాపు పూర్తి కావచ్చాయి. ఏడాదికి కనీసం రెండు బహు భాషా చిత్రాలు నిర్మించాలనే దృఢ సంకల్పంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్న "కమలేష్ కుమార్" పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ వ్యాపారస్తులందరికీ సుపరిచితమే. ఈ రంగంలో "కమలేష్ ఏజన్సీ" అంటే ఒక బ్రాండ్. ఒక నమ్మకం. తన మిత్రులు "రాహుల్ అగర్వాల్ - హరీష్ చండక్"ల ప్రోత్సాహంతో "చాహత్ ప్రొడక్షన్స్" బ్యానర్ పేరు ఇండియా లెవెల్ లో మారుమ్రోగేలా చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నానని ప్రకటిస్తున్న కమలేష్ కుమార్... ఈ ప్రయత్నంలో ఏమేరకు సఫలీకృతం అవుతారో వేచి చూడాల్సిందే!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !