View

దీపావళి ని పురస్కరించుకుని రిలీజైన లాల్ సలామ్‌ టీజర్ 

Monday,November13th,2023, 10:41 AM

ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ఎన్నో à°®‌తాలు, కులాల వాళ్లు ఇక్క‌à°¡ ఎలాంటి బేదాభిప్రాయాలు లేకుండా ఆనందంగా జీవిస్తున్నారు.  à°…యితే కొన్ని సంద‌ర్భాల్లో కొంద‌రు స్వార్థ రాజ‌కీయాల‌తో à°®‌à°¨‌లో à°®‌à°¨‌కు గొడ‌à°µ‌లు పెట్టారు. దీని à°µ‌ల్ల à°¨‌ష్టం à°œ‌రిగింది. అయితే ఇలాంటి చెడు à°ª‌రిమాణాల నుంచి ప్ర‌à°œ‌à°²‌ను, దేశాల‌ను కాపాడిన వారెందరో ఉన్నారు. అలాంటి à°“ హీరో మొయిద్దీన్ భాయ్‌.


మంచి క్రికెట‌ర్స్‌, ఫ్రెండ్స్ అయిన హిందూ, ముస్లిం యువ‌కులు వారెంతగానో ప్రేమించే క్రికెట్ ఆట‌ను à°®‌తం పేరుతో గొడ‌à°µ‌లు à°ª‌డుతూ ఉంటే à°† గొడ‌à°µ‌à°²‌ను మొయిద్దీన్ భాయ్ ఎలా à°¸‌ర్దుబాటు చేశారు. ప్ర‌à°œ‌à°² à°®‌ధ్య ఎలాంటి à°¸‌ఖ్య‌à°¤‌ను కుదిర్చార‌నేది తెలుసుకోవాలంటే ‘లాల్ à°¸‌లామ్‌’ సినిమా చూడాల్సిందేనంటున్నారు లైకా ప్రొడ‌క్ష‌న్స్ ప్ర‌తినిధులు. మొయిద్దీన్ భాయ్ పాత్ర‌లో సూప‌ర్ స్టార్ à°°‌జినీకాంత్ à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°Ÿà°‚ విశేషం. చిత్రీక‌à°°‌à°£‌ను పూర్తి చేసుకున్న à°ˆ చిత్రం రానున్న సంక్రాంతికి విడుద‌à°²‌వుతుంది.


https://youtu.be/7tQPxLKsSgg


దీపావ‌ళి సంద‌ర్భంగా ‘లాల్ à°¸‌లామ్‌’ చిత్రం నుంచి టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌à°² చేశారు. టీజ‌ర్‌ను à°—‌à°®‌నిస్తే ముంబై వంటి సెన్సిటివ్ ప్రాంతంలో హిందువులు, ముస్లింలు à°®‌ధ్య à°˜‌ర్ష‌à°£‌లు à°œ‌à°°à°¿à°—à°¿à°¨‌ప్పుడు à°œ‌à°°à°¿à°—à°¿à°¨ à°¨‌ష్టం ఏంటి? à°•‌్రికెట్‌ను ఎంతగానో ప్రేమించే ఇద్ద‌రు యువ‌కులు.. వారిలో à°’à°•‌రు హిందు, à°®‌రొక‌రు ముస్లిం. ఇద్ద‌à°°à°¿ à°®‌à°¨‌సుల్లో à°®‌తపూరిత ద్వేషం ఉండ‌టంతో క్రికెట్ ఆట‌లో à°’à°•‌రిపై à°’à°•‌రు పోటీ à°ª‌డే à°¸‌న్నివేశాలు, దాని à°µ‌ల్ల  à°µà°¾à°°à°¿à°¦à±à°¦‌రూ à°®‌తం పేరుతో గొడ‌à°µ‌లు à°ª‌డే à°¸‌న్నివేశాల‌ను చూడొచ్చు. ఆట‌లో à°®‌తాన్ని చేర్చారు. అంతే కాకుండా పిల్ల‌à°² à°®‌à°¨‌సుల్లో విషాన్ని నింపారు అని అక్క‌డున్న పెద్ద‌à°²‌ను మొయిద్ధీన్ పాత్ర తిడుతుంది. అలాగే హిందు, ముస్లింలు గొడ‌à°µ à°ª‌డుతున్న‌ప్పుడు.. మొయిద్దీన్ భాయ్ à°† ప్రాంతంలో శాంతి కోసం ఏం చేశార‌నే à°•‌థాంశంతో ‘లాల్ à°¸‌లాం’ రూపొందింద‌ని టీజ‌ర్ చూస్తుంటే అర్థమ‌వుతుంది. ఎప్ప‌టిలాగానే సూప‌ర్ స్టార్ రజినీకాంత్ à°¤‌à°¨‌దైన స్టైలింగ్ పెర్ఫామెన్స్‌తో ఆక‌ట్టుకోనున్నారు. విష్ణు విశాల్‌, విక్రాంత్ యువ క్రికెట‌ర్స్‌à°—à°¾ అలరించబోతున్నారు. à°¤‌మిళ‌, తెలుగు, హిందీ, à°•‌న్న‌à°¡‌, à°®‌à°²‌యాళ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా à°ˆ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.


అగ్ర హీరోల‌తో భారీ à°¬‌డ్జెట్ సినిమాల‌ను నిర్మించ‌టంతో పాటు à°¡à°¿à°«‌రెంట్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల‌కు ప్రాధాన్య‌à°¤‌నిస్తూ రూపొందిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్. à°ˆ బ్యాన‌ర్‌పై ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను నిర్మిస్తోంది. అలాంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌లో à°’à°•‌à°Ÿà°¿ ‘లాల్ సలామ్‌’. à°ˆ చిత్రాన్ని ఐశ్వ‌ర్య à°°‌జినీకాంత్ డైరెక్ట్ చేస్తున్నారు. ఆస‌క్తిక‌à°°‌మైన విష‌à°¯‌మేమంటే ఇందులో ముంబై డాన్‌ మొయిద్దీన్ భాయ్‌à°—à°¾ సూప‌ర్‌స్టార్ à°°‌జినీకాంత్ à°¨‌టిస్తుండ‌à°Ÿà°‚ విశేషం. à°°‌జినీకాంత్ కీల‌à°• పాత్ర‌లో à°¨‌టిస్తోన్న à°ˆ చిత్రంలో విష్ణు విశాల్‌, విక్రాంత్‌, జీవితా రాజశేఖర్, క్రికెట్ లెంజెండ్ à°•‌పిల్ దేవ్ à°¤‌దిత‌రులు à°¨‌టించారు. రీసెంట్‌à°—à°¾ జైల‌ర్‌తో బ్లాక్ à°¬‌స్ట‌ర్ హిట్ కొట్టిన తలైవ‌ర్ ఇప్పుడు ‘లాల్ సలాం’తో సంక్రాంతికి à°…à°²‌à°°à°¿à°‚à°š‌నుండ‌టంతో ఆయ‌à°¨ అభిమానుల‌తో పాటు సినీ ప్రేక్ష‌కుల్లోనూ à°…à°‚à°š‌నాలు పీక్స్‌కు చేరుకున్నాయి.  


 à°¨à°Ÿà±€à°¨à°Ÿà±à°²à±:
సూప‌ర్‌స్టార్ à°°‌జినీకాంత్‌, విష్ణు విశాల్‌, విక్రాంత్, జీవితా రాజశేఖర్, à°•‌పిల్ దేవ్‌, సెంథిల్, తంబి రామ‌య్య‌, అనంతిక‌, వివేక్ ప్ర‌à°¸‌న్న‌, తంగ దురై à°¤‌దిత‌రులు


సాంకేతిక నిపుణులు:
బ్యాన‌ర్‌:  à°²à±ˆà°•à°¾ ప్రొడ‌క్ష‌న్స్‌,  à°¸à±à°•à±à°°à±€à°¨à± ప్లే, à°¦‌ర్శ‌à°•‌త్వం:  à°à°¶à±à°µ‌ర్య à°°‌జినీకాంత్, నిర్మాత‌:  à°¸à±à°­à°¾à°¸à±à°•‌à°°‌న్‌, సంగీతం:  à°Ž.ఆర్‌.రెహ‌మాన్‌, సినిమాటోగ్ర‌à°«à±€:  à°µà°¿à°·à±à°£à± రంగస్వామి, ఎడిటింగ్‌:  à°¬à°¿.ప్ర‌వీణ్ భాస్క‌ర్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ హెడ్‌:  à°œà°¿.కె.à°Žà°‚.à°¤‌మిళ్ కుమ‌à°°‌న్‌, ఆర్ట్‌:  à°°à°¾à°®à± తంగ‌రాజ్, స్టైలిష్ట్‌: à°¸‌త్య ఎన్‌.జె, స్టంట్స్‌: à°…à°¨‌ల్ à°…à°°‌సు, కిక్కాస్ కాళి, స్టంట్ విక్కీ, స్టోరి:  à°µà°¿à°·à±à°£à± à°°à°‚à°—‌స్వామి  à°ª‌బ్లిసిటీ డిజైన‌ర్‌:  à°¶à°¿à°µ‌మ్ సి.à°•‌బిల‌న్‌, పి.ఆర్‌.à°’ (తెలుగు):  à°¨à°¾à°¯à±à°¡à± సురేంద్ర కుమార్ - à°«‌ణి కందుకూరి (బియాండ్  à°®à±€à°¡à°¿à°¯à°¾).



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !